PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/abudabi-e447770d-b093-4a77-b329-d482893e7b32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/abudabi-e447770d-b093-4a77-b329-d482893e7b32-415x250-IndiaHerald.jpgగల్ఫ్ దేశాలు ఎక్కువగా ఇంధనం అమ్ముకోవడం వలన బ్రతికేస్తున్నారు. గతంలో ఒక ఊహాగానం హల్ చల్ చేసింది, గల్ఫ్ లో ఇంధన బావులు ఎండిపోయాయని, అదే జరిగితే తమకు ఉన్న మరోదారి కోసం అప్పట్లో ఆయా దేశాలు ఆలోచించుకోవాల్సి వచ్చింది. అంటే నిజంగా ఆ బావులు నిండుకుంటే, తమకు మరో వ్యాపార అవకాశం ఏమిటి అనేది వాళ్ళ ఆలోచన. అలాగే జరిగితే వాళ్లకు వేరే అవకాశం కూడా ఏమి కనిపించడంలేదు. ఏది ఏమైనా ఈ తరహా ఆలోచన ముందుగా రావడం చాలా మంచిదే అయ్యింది. వాళ్ళు ఇప్పటి నుండే మరో మార్గాన్ని అన్వేషిస్తారు. అలా ఈ దేశాలలో కొత్త సంస్కరణలు కూడా ప్రాabudabi;{#}Islam;electricity;gulf countries;pollution;Corporateగల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !abudabi;{#}Islam;electricity;gulf countries;pollution;CorporateWed, 10 Nov 2021 09:35:08 GMTగల్ఫ్ దేశాలు ఎక్కువగా ఇంధనం అమ్ముకోవడం వలన బ్రతికేస్తున్నారు. గతంలో ఒక ఊహాగానం హల్ చల్ చేసింది, గల్ఫ్ లో ఇంధన బావులు ఎండిపోయాయని, అదే జరిగితే తమకు ఉన్న మరోదారి కోసం అప్పట్లో ఆయా దేశాలు ఆలోచించుకోవాల్సి వచ్చింది. అంటే నిజంగా ఆ బావులు నిండుకుంటే, తమకు మరో వ్యాపార అవకాశం ఏమిటి అనేది వాళ్ళ ఆలోచన. అలాగే జరిగితే వాళ్లకు వేరే అవకాశం కూడా ఏమి కనిపించడంలేదు. ఏది ఏమైనా ఈ తరహా ఆలోచన ముందుగా రావడం చాలా మంచిదే అయ్యింది. వాళ్ళు ఇప్పటి నుండే మరో మార్గాన్ని అన్వేషిస్తారు. అలా ఈ దేశాలలో కొత్త సంస్కరణలు కూడా ప్రాణం పోసుకోబోతున్నాయి. ప్రస్తుతం కూడా వీళ్లకు ఎదురవుతున్న మరోసమస్య, కాలుష్యం పేరు చెప్పి అందరు విద్యుత్ వాహనాల వైపు దృష్టి పెడుతున్నారు. తద్వారా కూడా వీళ్ళవద్ద ఇంధన కొనుగోళ్లు భారీగా తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

అందుకే వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థ వైపు దృష్టి సారిస్తున్నారు. అలా వెళ్లాలంటే హక్కులు బాగా ఉండాలి ఉంటుంది. అంటే అక్కడ అందరు స్వేచ్ఛగా జీవించే వాతావరణం ఉండాలి. కానీ అక్కడ అలా లేదు, అందుకే కేవలం బ్రతుకుదెరువు కోసం వచ్చేవాళ్ళు తప్ప అక్కడే స్థిరపడిన వాళ్ళు చాలా తక్కువ. స్వేచ్ఛ అంటే అక్కడ మహిళల విషయం గురించి కూడా మాట్లాడాలి. మహిళలు కూడా స్వేచ్ఛగా అన్ని పనులు చేసుకునే అవకాశం కార్పొరేట్ ఒప్పందాలలో ఉండాల్సి ఉంటుంది. మరి దీనిని అబుదాబి ఒప్పుకుంటుందా లేదా అనేది చూడాలి. అందుకే తాజాగా అబుదాబి లో సంస్కరణలు తెచ్చారు. వివాహం, పిల్లల బాధ్యత తీసుకోవడం లాంటి విషయాలలో అనేక మార్పులకు నాంది పలికింది. అయితే ప్రస్తుతానికి ఇవన్నీ ఇస్లాం యేతర మతస్తులకు మాత్రమేనట.

ఇలాంటి సంస్కరణలు తీసుకురావడం ద్వారా కొత్తగా వాళ్ళు మారుతున్నారు. అలాగే దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి వాళ్ళు స్పష్టంగా ఆలోచిస్తున్నారు అని తెలుస్తుంది. ఒకే పద్దతిలో మూసపోసినట్టుగా ఉండటం దేశభవిస్యత్తుకు కూడా మంచిది కాదని ప్రస్తుత పరిస్థితులలో అనేక దేశాలు భావిస్తుండటం కూడా మంచిదే. ఈ తరహా మార్పులు స్వాగతించదగినవి. భవిష్యత్తులో మరో స్థాయికి ఈ నిర్ణయాలు ఉండవచ్చు, అప్పుడు పూర్తిగా స్వేచ్చాయుత పవనాలు పౌరులు ఆస్వాదించవచ్చు. అలాంటి దేశాలు ఎప్పటికప్పుడు తమను ప్రస్తుతానికి తగ్గట్టుగా మార్చుకుంటూ, ముందుకు సాగుతూనే ఉంటాయి.



గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు

ఇక ఐకాన్ పై ఆశలు లేనట్లేనా!!

కరోనా కంటే ప్రాణంతకమైన మొదటి అంటువ్యాధి కేసు నమోదు..

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>