PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-ysrcpb6a0b1d3-57b3-4c30-91d5-4df88a60ab8a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పదవులు పొంద‌డం ఖ‌రారు అయ్యింది. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగే అన్ని ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. మొత్తం ఈ సారి మండ‌లిలో 14 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాల తో పాటు.. స్థానిక సంస్థల కోటా కింద 11 మంది మండలి సభ్యుల ను ఎంపిక చేస్తారు. ఇక ఈ 14 ఖాళీల నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ సుధీర్ఘంగా ఇప్ప‌టికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. 14 మంది అభ్యర్థుల జాబితాను ఒకే సారి ప్రకటించాలని జగన్ నిర్ణ‌యం తీసుకున్నాjagan ysrcp{#}bharath;vamsi krishna;vikranth;Sri Bharath;Vijayanagaram;Srikakulam;Prakasam;East Godavari;Purighalla Raghuram;Vizianagaram;Sasanamandali;Chittoor;Govinda;kadapa;Guntur;kuppam;Ananthapuram;Vishakapatnam;Reddy;MLA;CBN;YCP;Jagan;krishna district;District;local language;CMబ్రేకింగ్‌: జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు పూర్తి... జిల్లాల వారీగా వైసీపీ కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే..!బ్రేకింగ్‌: జ‌గ‌న్ క‌స‌ర‌త్తులు పూర్తి... జిల్లాల వారీగా వైసీపీ కొత్త ఎమ్మెల్సీలు వీళ్లే..!jagan ysrcp{#}bharath;vamsi krishna;vikranth;Sri Bharath;Vijayanagaram;Srikakulam;Prakasam;East Godavari;Purighalla Raghuram;Vizianagaram;Sasanamandali;Chittoor;Govinda;kadapa;Guntur;kuppam;Ananthapuram;Vishakapatnam;Reddy;MLA;CBN;YCP;Jagan;krishna district;District;local language;CMWed, 10 Nov 2021 14:48:55 GMTఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి సభ్యులు పెద్ద సంఖ్యలో పదవులు పొంద‌డం ఖ‌రారు అయ్యింది. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగే అన్ని ఎమ్మెల్సీ స్థానాలు అధికార వైసీపీ ఖాతాలోనే ప‌డ‌నున్నాయి. మొత్తం ఈ సారి మండ‌లిలో 14 స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటా కింద మూడు స్థానాల తో పాటు.. స్థానిక సంస్థల కోటా కింద 11 మంది మండలి సభ్యుల ను ఎంపిక చేస్తారు. ఇక ఈ 14 ఖాళీల నేప‌థ్యంలో సీఎం జ‌గ‌న్ సుధీర్ఘంగా ఇప్ప‌టికే కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. 14 మంది అభ్యర్థుల జాబితాను ఒకే సారి ప్రకటించాలని జగన్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని వైసీపీ నేత‌లు చెపుతున్నారు.

ఇక జిల్లాల వారీగా కొత్త ఎమ్మెల్సీ ల లిస్ట్ ఇలా ఉంది. కడప జిల్లా నుంచి డీసీ గోవింద రెడ్డి - శ్రీకాకుళం నుంచి పాలవలస విక్రాంత్ - విజయనగరం నుంచి ఇందుకూరు రఘురాజు - విశాఖపట్నం నుంచి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాద‌వ్‌, తూర్పుగోదావరి జిల్లా నుంచి అనంత బాబు - గుంటూరు జిల్లా నుంచి మర్రి రాజశేఖర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు. వీరిలో క‌డ‌ప జిల్లా నుంచి డీసీ గోవింద రెడ్డి తాజా ఎమ్మెల్సీ యే ఆయ‌న ప‌ద‌వి మ‌రోసారి రెన్యువ‌ల్ చేయ‌నున్నారు. ఇక గుంటూరు జిల్లా నుంచి సీనియ‌ర్ నేత ఉమ్మారెడ్డి కూడా తాజా మాజీ ఎమ్మెల్సీ యే .. ఆయ‌న ప‌ద‌వి కూడా రెన్యువ‌ల్ కానుంది.

ఇక చిత్తూరు నుంచి కుప్పం వైసీపీ ఇన్ చార్జ్ గా  భరత్ ను ఎమ్మెల్సీని చేస్తున్నారు. బాబును టార్గెట్ చేసేందుకే ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తున్నారు. ఇక క ర్నూలు జిల్లా నుంచి ఇషాక్ - ప్రకాశం జిల్లా నుంచి రావి రామనాధం బాబు తో పాటు కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురాం - అనంతపురం జిల్లా నుంచి విశ్వేశ్వర్ రెడ్డి పేర్లు ఖ‌రారై పోయిన‌ట్టే చెపుతున్నారు.

 



పసుపు ముళ్లు : కుప్పంలో ఎదురీత పెద్దిరెడ్డి ని అడిగి చెప్తా!

బిగ్ బాస్ 5 : స్వీట్ తినేసిన సన్నీ?

వైరల్ : ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. ఏం జరిగిందో చూడండి?

నాగ చైతన్య ఒత్తిడిలో ఉన్నాడా...?

2024లో ఏపీ ముఖ్య‌మంత్రి కాపు వ్య‌క్తే : చింతా మోహన్

బ్రేకింగ్: లోకేష్ కు షాక్ ఇచ్చిన అధికారులు

ప్ర‌పంచ ఆధిప‌త్యం కోసం చైనా అడుగులు..!

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>