Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunnye6054146-ffe8-4b4a-8490-66a7dbc7e057-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sunnye6054146-ffe8-4b4a-8490-66a7dbc7e057-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై భారీ అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్బాస్ ఐదవ సీతం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోతుంది అని చెప్పాలి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్బాస్ కార్యక్రమం పై ఆసక్తి పెరిగాలి కానీ.. ప్రేక్షకుల ఆసక్తిని మాత్రం తన వైపు తిప్పుకోవడం లేదు ఈ కార్యక్రమం. దీనికి కారణం బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కరువు అవడమే. గత సీజన్లతో పోల్చి చూస్తే ఇక ఈ సీజన్ బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులను కాస్తయినా ఆకర్షించడం లేదు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఎలాంటి కాంట్రవర్సీలు లేకపోవడం అందరూ స్నేహితులు గSunny{#}GEUM;Drought;Yevaru;House;Bigbossబిగ్ బాస్ 5 : స్వీట్ తినేసిన సన్నీ?బిగ్ బాస్ 5 : స్వీట్ తినేసిన సన్నీ?Sunny{#}GEUM;Drought;Yevaru;House;BigbossWed, 10 Nov 2021 14:45:00 GMTబుల్లితెరపై భారీ అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్బాస్ ఐదవ సీతం ప్రేక్షకులను  అంతగా ఆకట్టుకోలేక పోతుంది అని చెప్పాలి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్బాస్ కార్యక్రమం పై ఆసక్తి పెరిగాలి కానీ.. ప్రేక్షకుల ఆసక్తిని మాత్రం తన వైపు తిప్పుకోవడం లేదు ఈ కార్యక్రమం. దీనికి కారణం బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కరువు అవడమే. గత సీజన్లతో పోల్చి చూస్తే ఇక ఈ సీజన్ బిగ్ బాస్  బుల్లితెర ప్రేక్షకులను కాస్తయినా ఆకర్షించడం లేదు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఎలాంటి కాంట్రవర్సీలు లేకపోవడం అందరూ స్నేహితులు గా ఏదో టూర్కు వెళ్ళినట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో.. ఇక బిగ్ బాస్ లో ఎంటర్టైన్మెంట్ చప్పగా ఉంది.



 కాగా బిగ్బాస్ ఇప్పటికే 65 రోజులు పూర్తి చేసుకుని 70 రోజులకు దగ్గరపడుతోంది. ఇలాంటి సమయంలో ఇక బిగ్ బాస్ హౌస్ లో గేమ్ రోజురోజుకీ మరింత డల్ అయి పోతుంది అని చెప్పాలి. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఇటీవలే బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఒక స్వీట్ తీసుకొచ్చి పెట్టారు. అయితే ఇది తినడానికి అర్హులు ఎవరు అని పైన ఒక క్వశ్చన్ మార్క్ కూడా పెట్టారు. ఇలాంటి సమయంలోనే ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ స్వీట్ తినడానికి అర్హులు మేమే అంటూ ఎవరికి వారు చెప్పుకున్నారు. దీంతో ఒక రోజు మొత్తం గడిచిపోయింది.
" style="height: 224px;">



 అయితే ఆ తర్వాత రోజు ఉదయం సమయంలో ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న సన్నీ బిగ్బాస్ గార్డెన్ ఏరియా లో పెట్టిన స్వీట్లు తినేసాడు. అయితే ఆ స్వీట్ తినకుండా ఎంత కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నప్పటికీ తనను తాను కంట్రోల్ చేసుకోలేక పోయినా సన్నీ చివరికి ఎవరు లేని సమయంలో ఆ స్వీట్ మొత్తం తీసేసాడు. దీంతో హౌస్ కెప్టెన్ గా ఉన్న అని ఒక్కసారిగా గార్డెన్ ఏరియా లో కి వచ్చి షాక్ అవుతుంది. అయితే ఇక బిగ్ బాస్ ఆదేశం లేకుండానే సన్నీ ఆ స్వీట్ తినడంతో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.



పసుపు ముళ్లు : కుప్పంలో ఎదురీత పెద్దిరెడ్డి ని అడిగి చెప్తా!

బిగ్ బాస్ 5 : స్వీట్ తినేసిన సన్నీ?

వైరల్ : ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం.. ఏం జరిగిందో చూడండి?

నాగ చైతన్య ఒత్తిడిలో ఉన్నాడా...?

2024లో ఏపీ ముఖ్య‌మంత్రి కాపు వ్య‌క్తే : చింతా మోహన్

బ్రేకింగ్: లోకేష్ కు షాక్ ఇచ్చిన అధికారులు

ప్ర‌పంచ ఆధిప‌త్యం కోసం చైనా అడుగులు..!

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>