PoliticsMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-20319feb-9bb9-47c9-94be-1c28f2f026dd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-20319feb-9bb9-47c9-94be-1c28f2f026dd-415x250-IndiaHerald.jpgకేంద్రంపై తగ్గేది లే.5. రైతు శ్రేయస్సే ద్యేయం.6. కాంగ్రెస్ ను వీక్ చేసే ప్లాన్.7. విమర్శలకు దీటైన సమాధానం.8. జనాల్లోకి గులాబీ అధినేత.9 ప్రజా ప్రతినిధులతో సమావేశాలు చర్చలు. 10. పదవుల భర్తీ వేగవంతం ఇలా 10 అస్త్రాలతో కేసీఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా కనిపించిన తెలంగాణలో ఇప్పుడు రాజకీయం రంజుగా కనిపిస్తోంది. ఇది టీజర్ మాత్రమే పిక్చర్ ఆన్ ది వే అన్నట్లు కెసిఆర్ మాటలు వినిపిస్తున్నాయి. సారు కారు గేర్ మార్చారు, స్పీడ్ పెంచారు. తెలంగాణ గల్లి గల్లి తిరిPolitical {#}Petrol;Tiger;Dookudu;Master;war;Press;KCR;Bharatiya Janata Party;central government;Car;Hyderabad;Cinema;Congress;Yevaru;Delhi;Telanganaమళ్లీ రంగంలోకి కేసీఆర్.. ఆ పది అస్త్రాలు ఇవేనా..?మళ్లీ రంగంలోకి కేసీఆర్.. ఆ పది అస్త్రాలు ఇవేనా..?Political {#}Petrol;Tiger;Dookudu;Master;war;Press;KCR;Bharatiya Janata Party;central government;Car;Hyderabad;Cinema;Congress;Yevaru;Delhi;TelanganaWed, 10 Nov 2021 11:13:26 GMTమచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటుందో తెలుసా..? సినిమా డైలాగే అయినా కెసిఆర్ రంగంలోకి దిగితే ఇలానే ఉంటుంది. మూడు రోజులుగా కేసీఆర్ ను గమనిస్తున్న ఆయన అనుచరులు, అభిమానులు చెబుతున్న మాట ఇది. ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రశ్నలు, డిఫెన్స్ లో పడేసే విమర్శలు, భారీగా దూసుకొచ్చే మాటల బాణాలు. కెసిఆర్ చూపించే దూకుడుకు సరి లేరు ఎవరు అనిపిస్తున్నారు. జనాల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించింది, ఢిల్లీ పీఠాన్ని కదిలించింది, తెలంగాణ కల నిజమయ్యేలా చేసింది ఈ గళమే. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రేంజ్ లో దూకుడు చూపించ లేక పోయినా ఇప్పుడు కెసిఆర్ ఈజ్ బ్యాక్ అనిపిస్తున్నారు.

యుద్ధానికి సిద్ధమయ్యారు. ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతా, వెంటాడుతా,వేటాడుతా ఇకపై అన్నీ నేనే అవుతా అంటున్నారు. ఒక్కసారిగా కేసీఆర్ లో వచ్చిన ఈ మార్పు కు కారణమేంటి..? కష్టాలు ఎదురైనప్పుడే విజయం విలువ తెలిసిందా ? 2023 లో అప్పుడే యాక్షన్ ప్లాన్స్ సిద్ధం చేశారా? ఆ పది అసస్త్రాలతో యుద్ధ క్షేత్రంలో దిగబోతున్నారా..? ధాన్యం కొనుగోళ్ల  విషయంలో మొదలైన వేడి రోజురోజుకు అంటుకుంటుంది. ఈ మంట పెట్రోల్ కు మరింత ఆజ్యం పోస్తోంది. వరి ధాన్యం విషయంలో బిజెపి కథ తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర బిజెపి మీదనే కాదు కేంద్ర బిజెపి  మీద కూడా కెసిఆర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. కెసిఆర్ మాస్టర్ ప్లాన్ లో 10 కీలకమైన అంశాలు ఉన్నాయి అందులో 1. కీలక అస్త్రంగా దళిత బంద్.2. పోడు పరిష్కారంతో కొత్త వ్యూహం.3. నిరుద్యోగ సమస్యకు చెక్.4. కేంద్రంపై తగ్గేది లే.5. రైతు శ్రేయస్సే ద్యేయం.6. కాంగ్రెస్ ను వీక్ చేసే ప్లాన్.7. విమర్శలకు దీటైన సమాధానం.8. జనాల్లోకి గులాబీ అధినేత.9 ప్రజా ప్రతినిధులతో సమావేశాలు చర్చలు.

10. పదవుల భర్తీ వేగవంతం ఇలా 10 అస్త్రాలతో కేసీఆర్  మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా కనిపించిన తెలంగాణలో ఇప్పుడు రాజకీయం రంజుగా కనిపిస్తోంది. ఇది టీజర్ మాత్రమే పిక్చర్ ఆన్ ది వే అన్నట్లు కెసిఆర్ మాటలు వినిపిస్తున్నాయి. సారు కారు గేర్ మార్చారు, స్పీడ్ పెంచారు. తెలంగాణ గల్లి గల్లి తిరిగి డైరెక్ట్ గా హైదరాబాద్ టు హస్తినా జాతీయ రాజకీయ రహదారిపై దూసుకుపోయే ప్లాన్ వేశారు.



కేంద్రం పై పోరాటానికి సిద్దమైన టీఆర్ఎస్ ?

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>