MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhasb0f150d3-f36f-47b2-aa07-0be543c34a02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhasb0f150d3-f36f-47b2-aa07-0be543c34a02-415x250-IndiaHerald.jpgడార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాదే శ్యామ్ సినిమా షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆది పురుష్, సలార్ సినిమా షూటింగ్ లను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సినిమాలో ప్రభాస్ హీరోగా నటించబోPrabhas{#}Amitabh Bachchan;Kareena Kapoor;House;Reddy;vegetable market;media;Darsakudu;nag ashwin;sandeep;shyam;Vemuri Radhakrishna;Pooja Hegde;Makar Sakranti;Prabhas;January;India;News;Director;television;Cinemaస్పిరిట్ సినిమాలో విలన్ గా కరీనా...మరి హీరోయిన్ గా..!స్పిరిట్ సినిమాలో విలన్ గా కరీనా...మరి హీరోయిన్ గా..!Prabhas{#}Amitabh Bachchan;Kareena Kapoor;House;Reddy;vegetable market;media;Darsakudu;nag ashwin;sandeep;shyam;Vemuri Radhakrishna;Pooja Hegde;Makar Sakranti;Prabhas;January;India;News;Director;television;CinemaWed, 10 Nov 2021 23:02:00 GMTడార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే, ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాదే శ్యామ్ సినిమా షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేస్తున్నాడు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన ఈ సినిమా ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ఆది పురుష్, సలార్ సినిమా షూటింగ్ లను కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సినిమాలో ప్రభాస్ హీరోగా నటించబోతున్నాడు, ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు, ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

 ఈ సినిమా తో పాటు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు, ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డా సందీప్ రెడ్డి వంగా విలన్ గా కరీనా కపూర్ ను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరియు అలాగే పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కుతున్న ఉద్దేశంతో ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కాస్టింగ్ ఎంపికలు చేస్తుండడం మరో సర్ ప్రైజ్. ముఖ్యంగా కొరియన్ మార్కెట్ చైనీస్ మార్కెట్ ని టార్గెట్ చేయాలంటే అక్కడ స్థానికంగా పాపులారిటీ ఉన్న ఒక కథానాయికను ఫైటర్లను ఎంపిక చేయాలనేది దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆలోచన. అందుకు తగ్గట్టే ఇప్పుడు కొరియన్ భామను దించబోతున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు.. స్పిరిట్ నిర్మాతలు ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సాంగ్ హై క్యో అనే కొరియన్ నటిని ఎంపిక చేయాలని యోచిస్తున్నారు. హై-క్యో ఆటం ఇన్ మై హార్ట్- ఆల్ ఇన్ ఆల్- ఫుల్ హౌస్ సహా ఇతర టెలివిజన్ డ్రామాలతో ప్రపంచ ప్రజాదరణ పొందిన ప్రముఖ నటి హైక్యో. ఈ నటి అంగీకరిస్తే కొరియన్ మార్కెట్ కి అది చాలా పెద్ద ప్లస్ అవుతుంది అని దర్శక నిర్మాతలు అంచనా. ప్రస్తుతానికి వస్తున్న ఈ వార్తలు అన్ని సోషల్ మీడియా ఊహాగానాలు మాత్రమే. ఈ విషయానికి సంబంధించి చిత్ర బృందం అధికారిక ప్రకటన మాత్రం ఇవ్వలేదు.



ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!

వైసీపీ వార్త : ఆడికి సెప్పు విశాఖను వదిలేయమని!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>