MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramb467b594-e385-48c5-baa1-ecd0de2df2b9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/trivikramb467b594-e385-48c5-baa1-ecd0de2df2b9-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల విషయంలో కొంతమంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించిన సరే కొంతమంది మాత్రం భయపడుతున్నారు అనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. కొంతమంది ప్రముఖ దర్శక నిర్మాతలు ఈ మధ్య కాలం లో మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి హీరోలను ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నా సరే కొంతమంది హీరోలు మాత్రం ముందుకు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా సరే అగ్రహీరోలు ముందుకు రాకపోవడంతో దాని వెనుక ఉన్న కారణం ఏంటనేది చాలామందtrivikram{#}Allu Arjun;trivikram srinivas;Tollywood;Nani;Telugu;Cinemaమల్టీ స్టారర్ ప్లాన్ లో త్రివిక్రమ్...?మల్టీ స్టారర్ ప్లాన్ లో త్రివిక్రమ్...?trivikram{#}Allu Arjun;trivikram srinivas;Tollywood;Nani;Telugu;CinemaWed, 10 Nov 2021 10:24:29 GMTమన తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాల విషయంలో కొంతమంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించిన సరే కొంతమంది మాత్రం భయపడుతున్నారు అనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది. కొంతమంది ప్రముఖ దర్శక నిర్మాతలు ఈ మధ్య కాలం లో మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి హీరోలను ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తున్నా సరే కొంతమంది హీరోలు మాత్రం ముందుకు రాకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతమంది నిర్మాతలు ధైర్యం చేసి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా సరే అగ్రహీరోలు ముందుకు రాకపోవడంతో దాని వెనుక ఉన్న కారణం ఏంటనేది చాలామందికి అర్థం కావడం లేదు.

పెద్ద పెద్ద హీరోలు తమ స్టార్ ఇమేజ్ కి ఎక్కడ ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనలో భాగంగానే ముందుకు రావడం లేదు అనేది చాలా మంది మాట్లాడుతున్న మా ట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన తెలుగు సినిమా పరిశ్రమలో కొంత మంది హీరోలు మల్టీస్టారర్ సినిమాలకు సంబంధించి ముందుకు వచ్చినా సరే కథలు సరిగా లేక వెనక్కు తగ్గుతున్నారు అని ప్రచారం కూడా నడుస్తోంది. అయితే ఇప్పుడు మల్టీస్టారర్ సినిమా మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కువగా దృష్టి పెట్టాడు అని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఉంది.

నాని అలాగే అల్లు అర్జున్ తో  కలిసి ఒక మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించి  త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నాడు అని దీనికి సంబంధించి ఒక కథ కూడా సిద్ధం చేసుకున్నాడు అని ఈ సినిమాలో అల్లు అర్జున్ అలాగే నాని ఇద్దరు కూడా బావ బామ్మర్దులగా నటిస్తారని అంటున్నారు. దీనికి సంబంధించి  త్రివిక్రమ్  ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాడని త్వరలోనే దీనికి సంబంధించి అల్లు అర్జున్ కి ఒక కథ కూడా  త్రివిక్రమ్ వివరించే అవకాశం ఉందని కూడా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తి చూపిస్తున్నాడని టాలీవుడ్ జనాలు వ్యాఖ్యానిస్తున్నారు.



ఒకే కథ.. హీరోలు వేరు.. సినిమాలు మాత్రం సూపర్ హిట్..!!

పాక్ దేశ మ్యాప్.. మార్పులు..!

గల్లీలో ఉడుత ఊపులు.. దిల్లీలో స్నేహ హస్తాలు?

గల్ఫ్ దేశాలలో.. కొత్తగా సంస్కరణలు.. !

చైనా నష్టాలు.. భారత్‌కు లాభాలు..?

తమిళనాడులో ఆగని వర్షాలు.. 10 జిల్లాల్లో రెడ్ అలెర్ట్..

రాబోయే ఎన్నిక‌ల‌కు కాషాయ పార్టీ వ్యూహం ఏంటి..?

కుప్పంలో అర్థరాత్రి అలజడి.. చంద్రబాబు ఆగ్రహం..

తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>