BreakingRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sp-balu-36832893-8c6d-4871-a5eb-d86f5df0f579-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sp-balu-36832893-8c6d-4871-a5eb-d86f5df0f579-415x250-IndiaHerald.jpgమీరు బాగా పాడాలి..ఇంకా నేర్చుకోవాలి అని చెప్పే గొంతుక మ‌ళ్లీ వినిపించ‌నుంది. అవును! ఆ గొంతుక మ‌ళ్లీ మ‌రో రూపంలో కూజించ‌నుంది. ఆ కోయిల ఇంటి పేరు తెలుగు.. ఆ గొంతుక వాకిట వెల‌సిన స్వ‌ర వ‌ర్ఛ‌స్సు సంబంధిత వెలుగు మీది మ‌రియు నాది. అవును మ‌ళ్లీ మ‌న లోగిళ్ల‌కు పాడుతా తీయ‌గా వ‌స్తోంది. పుల‌కించి పోయేందుకు సిద్ధంగా ఉండండి. ఆయ‌న స్థాయి అంటే బాలు స‌ర్ స్థాయి కోరుకోండి. ఏం కాదు ఆశించండి ఏం కాదు.. అదే స‌మ‌యంలో చ‌ర‌ణ్ ను దీవించండి. ఇదే క‌దా మ‌నం కోరుకునేది.. ప్ర‌తి జ‌న్మ‌కీ నీ నేస్త‌మే కావాల‌ని కోరుకున్నాన‌మsp balu {#}Avunuబాలు ఈజ్ బ్యాక్ : మళ్లీ పాడుతా తీయగా! నీతోనే ఆగేనా!బాలు ఈజ్ బ్యాక్ : మళ్లీ పాడుతా తీయగా! నీతోనే ఆగేనా!sp balu {#}AvunuWed, 10 Nov 2021 21:31:26 GMT
మీరు బాగా పాడాలి..ఇంకా నేర్చుకోవాలి అని చెప్పే గొంతుక మ‌ళ్లీ వినిపించ‌నుంది. అవును! ఆ గొంతుక మ‌ళ్లీ మ‌రో రూపంలో కూజించ‌నుంది. ఆ కోయిల ఇంటి పేరు తెలుగు.. ఆ గొంతుక వాకిట వెల‌సిన స్వ‌ర వ‌ర్ఛ‌స్సు  సంబంధిత వెలుగు మీది మ‌రియు నాది. అవును మ‌ళ్లీ మ‌న లోగిళ్ల‌కు పాడుతా తీయ‌గా వ‌స్తోంది. పుల‌కించి పోయేందుకు సిద్ధంగా ఉండండి. ఆయ‌న స్థాయి అంటే బాలు స‌ర్ స్థాయి కోరుకోండి. ఏం కాదు ఆశించండి ఏం కాదు.. అదే స‌మ‌యంలో చ‌ర‌ణ్ ను దీవించండి. ఇదే క‌దా మ‌నం కోరుకునేది.. ప్ర‌తి జ‌న్మ‌కీ నీ నేస్త‌మే కావాల‌ని కోరుకున్నాన‌మ్మా దేవుళ్ల‌ని అని రాశారు ఓ సినీ క‌వి. అవును నా కోరిక ఇదే మీ కోరిక కూడా ఇదే కావాలి ఈ రేయి చెంత ఈ కార్తీకం చెంత ఈ ప్రభావ పూరిత స్వ‌ర గ‌మ‌నం చెంత..

త్వ‌ర‌లో ఈటీవీలో పాడుతా తీయ‌గా..







కాంగ్రెస్ లో కీలక మార్పులు..ఊటహుటిన ఢిల్లీకి రేవంత్..!

ఆయన "మోనార్క్" గా ఎప్పటికీ సుపరిచితుడే?

బ్రేకింగ్: మరియమ్మ లాకప్ డెత్ కేసు సిబిఐకి, తెలంగాణా హైకోర్ట్ నిర్ణయం...?

స్మగ్లింగ్ గనక నిజంగా జరిగితే ఆ పని చేస్తాం ?

చంద్రబాబుకి ఆ రోగం ఉంది: వల్లభనేని వంశీ

ఆ స్కూల్లో స్కర్టులు ధరించిన విద్యార్థులు, టీచర్లు..

మెగాపవర్ స్టార్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్..?

రెండ్రోజుల్లో 37 లక్షల కోట్లు నష్టపోయిన అపరకుబేరుడు..

ఏపీలో మందుబాబులకు షాక్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>