PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-future-projectse8a1c0b6-52ae-4d36-ba6f-a8cb760eed97-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-future-projectse8a1c0b6-52ae-4d36-ba6f-a8cb760eed97-415x250-IndiaHerald.jpgఏపీలో రాజ‌కీయం ఇప్పుడిప్పుడే రంజుగా మారుతోంది. అధికార వైసీపీ దెబ్బ తో ఇత‌ర పార్టీల్లో ఉన్న నాయ‌కులు ఆ పార్టీల‌ను వీడి వైసీపీ లోకి వెళ్లిపోతూ వ‌స్తున్నారు. గ‌త రెండేళ్లు గా ఇదే తంతు మ‌నం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్లు టైం ఉండడంతో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం కొంద‌రు నేత‌లు టీడీపీ లేదా జ‌న‌సేన‌ను కూడా ఆశ్ర‌యిస్తున్నారు. ఇక ఏపీ బీజేపీ లో ఉన్న నేత‌లు అయితే ఆ పార్టీలో ఎన్ని సంవ‌త్స‌రాలు ఉన్నా కూడా లైఫ్ లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు. ఎందు కంటే ఏపీ జ‌నాల్లో బీజేపీ పై తJanasena{#}srinivas;MLA;Andhra Pradesh;TDP;YCP;Bharatiya Janata Party;Ministerజ‌న‌సేన‌లోకి ఆ మాజీ మంత్రి ?జ‌న‌సేన‌లోకి ఆ మాజీ మంత్రి ?Janasena{#}srinivas;MLA;Andhra Pradesh;TDP;YCP;Bharatiya Janata Party;MinisterTue, 09 Nov 2021 15:55:00 GMTఏపీలో రాజ‌కీయం ఇప్పుడిప్పుడే రంజుగా మారుతోంది. అధికార వైసీపీ దెబ్బ తో ఇత‌ర పార్టీల్లో ఉన్న నాయ‌కులు ఆ పార్టీల‌ను వీడి వైసీపీ లోకి వెళ్లిపోతూ వ‌స్తున్నారు. గ‌త రెండేళ్లు గా ఇదే తంతు మ‌నం చూస్తున్నాం. అయితే ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్లు టైం ఉండడంతో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం కొంద‌రు నేత‌లు టీడీపీ లేదా జ‌న‌సేన‌ను కూడా ఆశ్ర‌యిస్తున్నారు. ఇక ఏపీ బీజేపీ లో ఉన్న నేత‌లు అయితే ఆ పార్టీలో ఎన్ని సంవ‌త్స‌రాలు ఉన్నా కూడా లైఫ్ లేద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చేశారు.

ఎందు కంటే ఏపీ జ‌నాల్లో బీజేపీ పై తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త ఉంది. అస‌లు బీజేపీ లో ఉంటే ఏ నేత‌ను కూడా జ‌నాలు న‌మ్మే ప‌రిస్థితి ఎంత మాత్రం లేదు. అందుకే ఆ పార్టీలో ఉన్న సీనియ‌ర్ నేత లు కూడా ఎప్పుడు బ‌య‌ట‌కు రావాలా ?  బ‌య‌ట‌కు మంచి ఛాన్స్ ఏ పార్టీలో దొరుకు తుందా ? అని వెయిట్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో నే ప్ర‌స్తుతం బీజేపీ లో ఉన్న మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సైతం జ‌న‌సేన లోకి వ‌చ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ట‌.

ఆయ‌న గ‌తంలో ప్ర‌జారాజ్యం లో కూడా ప‌ని చేశారు. ప్ర‌జారాజ్యం నుంచి ఆయ‌న 2009లో కైక‌లూరు లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత బీజేపీలోకి వెళ్లి అక్క‌డ నుంచి 2014లో ఎమ్మెల్యే గా గెలిచి చంద్ర‌బాబు కేబినెట్లో బీజేపీ కోటాలో మంత్రి అయ్యారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయ‌లేదు.

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకు నేందుకు రెడీ అవుతోన్న కామినేని జ‌న‌సేన లోకి వెళ్లి ... టీడీపీ తో పొత్తు ఉంటుంద‌న్న అంచ‌నాతో మ‌ళ్లీ పోటీకి రెడీ అవుతున్నార‌ట‌. జ‌న‌సేన - టీడీపీ అల‌యెన్స్ అయితే మ‌రోసారి అదే కోటాలో ప్ర‌భుత్వం ఏర్ప‌డితే మ‌ళ్లీ మంత్రి అవ్వ‌వ‌చ్చ‌న్న‌దే కామినేని టార్గెట్ గా తెలుస్తోంది.

 



17న ఏపీ కేబినెట్ భేటీ... అత్యంత కీలకం..!

విశాఖ మన్యంలో మావోల అలజడి! జగనన్నకు వార్నింగ్ !

ఈఎంఐ ఆఫర్లో విమాన టికెట్.. త్వరపడండి?

నాని శ్యామ్ సింగరాయ్ బాలీవుడ్ లో రీమేక్ కాబోతుందా...?

కేసీఆర్ Vs బీజేపీ : తాటాకు చప్పుళ్లకు భయపడం.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి కౌంట‌ర్

శ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>