BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------------1c27c410-fbd1-4e63-8a9a-112813a1efc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------------1c27c410-fbd1-4e63-8a9a-112813a1efc8-415x250-IndiaHerald.jpgశ్రీ‌మంతుడు సినిమా స్పూర్తితో నిర్మించిన బీబీపేట పాఠ‌శాల‌ను క‌ళాశాల‌గా ఏర్పాటు చేస్తాం అని తెలంగాణ పుర‌పాల‌క‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మా నాయ‌న‌మ్మ ఊరు అయిన పోసానిప‌ల్లిలో కూడ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ను నిర్మిస్తాను అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌. టాలీవుడ్ హీరో మ‌హేశ్‌బాబు సినిమా శ్రీ‌మంతుడు ఇలాంటి గొప్ప కార్య‌క్ర‌మాల‌కు ఆద‌ర్శంగా నిల‌వ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం అని పేర్కొన్నారు. #శ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు{#}KTR;electricity;Telangana;CM;Minister;Tollywood;Cinemaశ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటుశ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు#శ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు{#}KTR;electricity;Telangana;CM;Minister;Tollywood;CinemaTue, 09 Nov 2021 14:17:39 GMT
శ్రీ‌మంతుడు సినిమా స్పూర్తితో నిర్మించిన బీబీపేట పాఠ‌శాల‌ను క‌ళాశాల‌గా ఏర్పాటు చేస్తాం అని తెలంగాణ పుర‌పాల‌క‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. మా నాయ‌న‌మ్మ ఊరు అయిన పోసానిప‌ల్లిలో కూడ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ను నిర్మిస్తాను అని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్‌. టాలీవుడ్ హీరో మ‌హేశ్‌బాబు సినిమా శ్రీ‌మంతుడు ఇలాంటి గొప్ప కార్య‌క్ర‌మాల‌కు ఆద‌ర్శంగా నిల‌వ‌డం గ‌ర్వించ‌ద‌గ్గ విష‌యం అని పేర్కొన్నారు.  

బీబీపేట పాఠ‌శాల‌ను క‌ళాశాల‌గా ఏర్పాటు చేస్తున్న త‌రుణంలో క‌ళాశాల ప్రారంభోత్స‌వానికి మ‌హేశ్‌బాబును అతిథిగా తీసుకొస్తాం అని వెల్ల‌డించారు కేటీఆర్‌. దాని వ‌ల్ల మ‌రింత మంది స్పూర్తి పొందుతార‌ని తెలిపారు. సుభాష్‌రెడ్డిని స్పూర్తిగా తీసుకొని గ్రామాల‌ను ద‌త్త‌త తీసుకోవాల‌ని  సూచించారు కేటీఆర్‌. రూ. 6కోట్ల‌తో ఇలాంటి పాఠ‌శాల‌ను నిర్మించ‌డం చాలా గొప్ప విష‌యం అని కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌లో విద్యుత్ కోత‌లు లేకుండా సాగునీరు, త్రాగునీరు విష‌యంలో రికార్డు సృష్టిస్తున్నాం అని  కేటీఆర్ వెల్ల‌డించారు.



ఎన్టీఆర్ సోషల్ మీడియాలో వెనుకబడ్డాడా...?

శ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?

బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీల‌కు షెడ్యూల్

జగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?

బిగ్ బాస్ 5: అనీ మాస్టర్ వైఖరిపై మండిపడుతున్న ప్రేక్షకులు...



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>