Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e0def511-1f54-46ae-bfee-5a40e20de4c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-e0def511-1f54-46ae-bfee-5a40e20de4c4-415x250-IndiaHerald.jpgటీమిండియా క్రికెట్లో పెనుమార్పులు జరగబోతున్నాయి. ఒకేసారి కెప్టెన్, కోచ్ ఇద్దరూ కూడా తప్పుకుంటున్నారు. దీంతో ఇక రానున్నవారు ఎలా టీమిండియాను ముందుకు నడుప పోతున్నాను అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే చెప్పిన ప్రకారం ఇక టి20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటికే కెప్టెన్సీ బాధ్యతలకు స్వస్తి పలికాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కాబోతున్నాడు అన్నది ప్రస్తుతం అందరూ అనుకుంటున్న మాట. రోహిత్Cricket {#}rahul;ravi anchor;VIRAT KOHLI;Rohit Sharma;BCCI;Rahul Sipligunj;ravi shastri;India;Cricket;World Cupనేను చేయగలిగింది చేశా.. థాంక్స్ : రవి శాస్త్రినేను చేయగలిగింది చేశా.. థాంక్స్ : రవి శాస్త్రిCricket {#}rahul;ravi anchor;VIRAT KOHLI;Rohit Sharma;BCCI;Rahul Sipligunj;ravi shastri;India;Cricket;World CupTue, 09 Nov 2021 14:01:44 GMTటీమిండియా క్రికెట్లో పెనుమార్పులు జరగబోతున్నాయి. ఒకేసారి కెప్టెన్, కోచ్ ఇద్దరూ కూడా తప్పుకుంటున్నారు. దీంతో ఇక రానున్నవారు ఎలా టీమిండియాను ముందుకు నడుప పోతున్నాను అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలోనే చెప్పిన ప్రకారం ఇక టి20 వరల్డ్ కప్ తర్వాత ఇప్పటికే కెప్టెన్సీ బాధ్యతలకు  స్వస్తి పలికాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ కాబోతున్నాడు అన్నది ప్రస్తుతం అందరూ అనుకుంటున్న మాట. రోహిత్ శర్మ త్వరలో టి20 కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనుండగా.. ఇక జట్టును ఎలా ముందుకు తీసుకెళ్ల బోతున్నాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 అయితే ఇప్పటికే ఐపీఎల్లో సక్సెస్ఫుల్ కెప్టెన్గా రోహిత్ శర్మ నిరూపించుకున్నాడు.  ఇప్పుడు టీమిండియాను కూడా ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళపోతున్నాడని తెలుస్తోంది. ఇక ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో చివరి మ్యాచ్ రోజునే అటు రవిశాస్త్రి కోచ్ పదవి కాలం కూడా ముగిసింది అనే విషయం తెలిసిందే. దాదాపు ఐదు సంవత్సరాల పాటు రవి శాస్త్రి టీమిండియాకు కోచ్గా వ్యవహరించారు. ఇక రావిశాస్త్రి ఆధ్వర్యంలో అటు టీమిండియా ఎన్నో విజయాలను సాధించింది అని చెప్పాలి. ఐసీసీ టోర్నీలో కాస్త తడబడినప్పటికీ ద్వైపాక్షిక సిరీస్ లలో మాత్రం అద్భుతంగా రాణించింది. ఇకపోతే ఇటీవలే కోచ్ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.



 టీమిండియాకు కోచ్గా జట్టు విజయాలు సాధిం చేందుకు తాను చేయాల్సిందంతా చేశాను అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు. భారత క్రికెట్ కు సేవలు అందించే అవకాశం కల్పించిన బిసిసిఐకి ధన్యవాదాలు తెలిపారు రవిశాస్త్రి. తనపై నమ్మకంతో కోచ్ బాధ్యతలు అప్పగించిన బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాసన్ కు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చారు.. 2014లో ఇంగ్లాండు టూర్లో టీమిండియా ఘోరంగా విఫలం అయిన తర్వాతనే శ్రీనివాసన్ తనను కోచ్ గా నియమించారు అన్న విషయాన్ని గుర్తుచేశారు రవి శాస్త్రీ . కాగా రవి శాస్త్రి తర్వాత మొన్నటివరకు అండర్-19 జట్టుకు కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ ఇక ఇప్పుడు టీం ఇండియా కోచ్ గా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.



బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సి బయటికి.. వెక్కి వెక్కి ఏడ్చిన షన్ను?

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?

బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీల‌కు షెడ్యూల్

జగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?

బిగ్ బాస్ 5: అనీ మాస్టర్ వైఖరిపై మండిపడుతున్న ప్రేక్షకులు...

పెట్రోల్ రేట్లలో ఏపీ, తెలంగాణ ఎక్కడ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>