BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andrapradesh-mlc-elections-schedule-release-on-todayf3e8fac0-4b0a-434f-b5ee-fa0bb00b9988-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/andrapradesh-mlc-elections-schedule-release-on-todayf3e8fac0-4b0a-434f-b5ee-fa0bb00b9988-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌ లో 11 ఎమెల్సీ స్థానాలకు ఇవాళ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. గ‌త ఆగ‌స్టు నెల‌లో ప‌ద‌వీ కాలం ముగిసిపోవ‌డంతో ఎన్నిక‌ల క‌మిష‌న్ తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్‌ విడుద‌ల చేసింది. అయితే ఎమ్మెల్యే కోటా కింద 3 ఎమ్మెల్సీ స్థానాలు, స్థానిక సంస్థ‌ల కోటా కింద 8 స్థానాల‌కు న‌వంబ‌ర్ 16, 2021న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదేవిధంగా న‌వంబ‌ర్ 23 సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లు వేసేందుకు గ‌డువు ఇచ్చింది. 24న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించేందుకు, 26న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లు ఉప‌స#ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల{#}Evening;local language;MLAఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్#ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల{#}Evening;local language;MLATue, 09 Nov 2021 14:05:37 GMTఆంధ్రప్రదేశ్‌ లో 11 ఎమెల్సీ స్థానాలకు ఇవాళ ఎన్నిక‌ల‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.  గ‌త ఆగ‌స్టు నెల‌లో ప‌ద‌వీ కాలం ముగిసిపోవ‌డంతో ఎన్నిక‌ల క‌మిష‌న్ తాజాగా ఎన్నిక‌ల షెడ్యూల్‌   విడుద‌ల చేసింది. అయితే ఎమ్మెల్యే కోటా కింద 3 ఎమ్మెల్సీ స్థానాలు, స్థానిక సంస్థ‌ల కోటా కింద 8 స్థానాల‌కు న‌వంబ‌ర్ 16, 2021న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. అదేవిధంగా న‌వంబ‌ర్ 23 సాయంత్రం 5గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లు వేసేందుకు గ‌డువు ఇచ్చింది. 24న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించేందుకు, 26న సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నామినేష‌న్లు ఉప‌సంహరించుకునేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్ గ‌డువు ఇచ్చిన‌ది.  

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు డిసెంబ‌ర్ 10న ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. అదేవిధంగా డిసెంబ‌ర్ 14న కౌంటింగ్ చేప‌ట్టి.. 16లోపు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు సంబంధించి. నామినేష‌న్ వేసేందుకు గ‌డువు మాత్రం ఈనెల 23 వర‌కు చివ‌రి తేదిగా ప్ర‌క‌టించారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు సంబంధించిన ఆయా స్థానాల‌లో ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఇప్ప‌టి నుంచి ఎన్నిక‌లు ముగిసేంత వ‌ర‌కు ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉంటుంద‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించింది. ఎన్నిక‌ల కోడ్‌ను ఉల్లంఘిస్తే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది ఎన్నికల క‌మిష‌న్‌.



బిగ్ బాస్ హౌస్ నుంచి జెస్సి బయటికి.. వెక్కి వెక్కి ఏడ్చిన షన్ను?

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?

బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీల‌కు షెడ్యూల్

జగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?

బిగ్ బాస్ 5: అనీ మాస్టర్ వైఖరిపై మండిపడుతున్న ప్రేక్షకులు...

పెట్రోల్ రేట్లలో ఏపీ, తెలంగాణ ఎక్కడ..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>