PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-good-news-for-the-unemployed20f394e6-6e89-4f8f-b5da-683b255f1288-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-good-news-for-the-unemployed20f394e6-6e89-4f8f-b5da-683b255f1288-415x250-IndiaHerald.jpgరెండో రోజు నిర్వ‌హంచిన మీడియా స‌మావేశంలో బీజేపీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో అటాక్ చేశారు. బీజేపీని, బండి సంజ‌య్‌ను టార్గెట్ చేస్తూ జాతీయ రాజ‌కీయ‌ అంశాలు, దేశీయ అభివృద్ధి, అంత‌ర్జాతీయంగా భార‌త‌దేశం ఇలాంటి అనేక అంశాల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. అలాగే ప్ర‌తిరోజు ఒక ప్రెస్‌మీట్ ఉంటుంద‌ని చెప్పారు. దీంతో మీడియాలో, రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌యింది. అలాగే, టీఆర్ఎస్ వ‌ర్గాల్లో కూడా సీఎం కేసీఆర్ మాట‌లతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌తిరోజు మీడియా సమేవేశం ఎందుకు..? రోజు మాట్లాడానికి cm kcr{#}Uri;Huzurabad;Congress;CM;media;Telangana Rashtra Samithi TRS;Telangana;KCRకేసీఆర్ ప్రెస్‌మీట్స్.. రాజ‌కీయ వ్యూహం దాగి ఉందా..?కేసీఆర్ ప్రెస్‌మీట్స్.. రాజ‌కీయ వ్యూహం దాగి ఉందా..?cm kcr{#}Uri;Huzurabad;Congress;CM;media;Telangana Rashtra Samithi TRS;Telangana;KCRTue, 09 Nov 2021 10:51:39 GMTరెండో రోజు నిర్వ‌హంచిన మీడియా స‌మావేశంలో బీజేపీపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో అటాక్ చేశారు. బీజేపీని, బండి సంజ‌య్‌ను టార్గెట్ చేస్తూ జాతీయ రాజ‌కీయ‌ అంశాలు, దేశీయ అభివృద్ధి, అంత‌ర్జాతీయంగా భార‌త‌దేశం ఇలాంటి అనేక అంశాల గురించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. అలాగే ప్ర‌తిరోజు ఒక ప్రెస్‌మీట్ ఉంటుంద‌ని చెప్పారు. దీంతో మీడియాలో, రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌ల‌యింది. అలాగే, టీఆర్ఎస్ వ‌ర్గాల్లో కూడా సీఎం కేసీఆర్ మాట‌లతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.


 ప్ర‌తిరోజు మీడియా సమేవేశం ఎందుకు..?  రోజు మాట్లాడానికి ఏ అంశం ఉంటుంద‌ని ప్ర‌శ్న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌తి రోజు మీడియా స‌మావేశాల వెనుక ఏమైనా రాజ‌కీయ మ‌త‌ల‌బు ఉందా అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌గా మారింది. వ‌రి కొనుగోలు విష‌యంలో కేసీఆర్ చాలా సీరియ‌స్‌గా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ ప్ర‌భుత్వం వ‌రి కొన‌దు అంటూ చేసిన ప్ర‌చారం గ్రామస్థాయిలోని రైతుల్లో కూడా అసంతృప్తిగా మారింది. అందువల్లే ఈ అసంతృప్తి ఇలాగే ఉంటే రాజ‌కీయంగా ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌ని కేసీఆర్ గుర్తించిన‌ట్టు తెలుస్తోంది.



మంత్రులు, ఎమ్మెల్యేలు  ఈ విష‌యంపై మాట్లాడితే ప్ర‌జ‌లు క‌న్విన్స్ అవ్వ‌డం లేద‌ని అందుకే స్వ‌యంగా తానే మాట్లాడుతాన్నాన‌ని కూడా కేసీఆర్ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ క‌లిసి వ‌రిని కొనుగోలుపై పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశాయి. వ‌రి వేస్తే ఉరి అంటున్నార‌ని పెద్ద ఎత్తున రైతుల్లోకి తీసుకువెళ్ల‌డం లో ఈ రెండు పార్టీలు స‌ఫ‌ల‌యం అయ్యాయి. దీనికి కౌంట‌ర్ ఇవ్వ‌కుంటే న‌ష్టం క‌లుగుతుంద‌ని, దీని త‌ప్పించుకోవ‌డానికి కేంద్రంపై అటాక్ చేయ‌డం ద్వారా ఈ ప్ర‌చారాన్ని దెబ్బ తీయాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది.


 అలాగే హుజురాబాద్ ఓటమితో ప్ర‌తిప‌క్షాలు మాట్లాడ‌క ముందే సీఎం మాట్లాడితే ప్ర‌తిప‌క్షాలు స‌మాధానాలు చెప్పే ప‌రిస్థితి తీసుకువ‌చ్చిన‌ట్టు  స్ప‌ష్టం అవుతుంది. అలాగే, హ‌జురాబాద్ ఉప ఎన్నిక ఓట‌మి నుంచి ప్ర‌జ‌ల దృష్టిని పూర్తిగా మ‌ళ్లీంచేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.








కేసీఆర్ ప్రెస్‌మీట్స్.. రాజ‌కీయ వ్యూహం దాగి ఉందా..?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముహుర్తం ఖరారు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>