Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina026185d7-d9f9-4055-b971-002750590f16-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chaina026185d7-d9f9-4055-b971-002750590f16-415x250-IndiaHerald.jpgఇప్పటికే విస్తరణ వాదంతో వ్యవహరించి పలు దేశాలతో సరిహద్దులలో వివాదాన్ని పెట్టుకుంది చైనా. అంతటితో ఆగకుండా ఎన్నో ఏళ్ల నుంచి తమ దేశంలో భూభాగం అంటూ చెప్పుకుంటున్న తైవాన్ ను స్వాధీనం చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. ఇక్కడ ఇటీవలి కాలంలో అయితే చైనా కాస్త తెగించి ముందుకు సాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా తైవాన్ గగనతలంలో కి చైనా భారీగా యుద్ధ విమానాలను పంపించడం సంచలనంగా మారిపోయింది. అయితే చిన్న దేశం అయినప్పటికీ తైవాన్ మాత్రం వెనక్కు తగ్గేది లేదు అంటూ ఇప్పటికే ఎన్నోసార్లుChaina{#}American Samoa;Governmentచైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?చైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?Chaina{#}American Samoa;GovernmentTue, 09 Nov 2021 16:00:00 GMTఇప్పటికే విస్తరణ వాదంతో వ్యవహరించి పలు దేశాలతో సరిహద్దులలో వివాదాన్ని పెట్టుకుంది చైనా. అంతటితో ఆగకుండా ఎన్నో ఏళ్ల నుంచి తమ దేశంలో భూభాగం అంటూ చెప్పుకుంటున్న తైవాన్ ను స్వాధీనం  చేసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం మొదలు పెట్టింది. ఇక్కడ ఇటీవలి కాలంలో అయితే చైనా కాస్త తెగించి  ముందుకు సాగుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా తైవాన్ గగనతలంలో కి చైనా భారీగా యుద్ధ విమానాలను పంపించడం సంచలనంగా మారిపోయింది. అయితే చిన్న దేశం అయినప్పటికీ తైవాన్ మాత్రం వెనక్కు తగ్గేది లేదు అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు కౌంటర్ ఇచ్చింది.


 అదే సమయంలో తైవాన్  ను స్వాధీనం చేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఇప్పటికే చైనా కు వార్నింగ్ ఇచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇక యూరోపియన్ యూనియన్ కూడా తైవాన్ కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు ఆర్ధికంగా మద్దతు ఇవ్వగలవు కానీ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనే అవకాశం లేదు. ఈ క్రమంలో చైనా మరింత రెచ్చిపోతూ ఉన్నట్లు తెలుస్తోంది. తైవాన్ భూభాగంలో ఉన్న రెండు దీవులను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసిందట చైనా.


 ఇక మరికొన్ని రోజుల్లో తరువాత నేరుగా యుద్ధానికి దిగే అవకాశం కూడా ఉంది అని రక్షణరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో  చిన్న దేశం అయిన ప్పటికీ తైవాన్ మాత్రం ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. చైనా తీరుని ఖండిస్తూ ఏకంగా చైనాకే వార్నింగ్ ఇచ్చింది తైవాన్. మీరు ఒకవేళ మా దేశం పైకి యుద్ధానికి వస్తే మీపై యుద్దాన్ని గెలుస్తామని మేము చెప్పడం లేదు. కానీ మీరు ఒకవేళ మా దేశానికి చెందిన రెండు దీవులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం చైనాలో ఉన్న ఆర్థిక మూలాలు అన్నింటిని కూడా నాశనం చేస్తాం. మళ్లీ చైనా కోలుకోలేని విధంగా నష్టం కలిగిస్థాము అంటూ తైవాన్ ప్రభుత్వం  ఇటీవలే ఏకంగా డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారిపోయింది.



చైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?

విశాఖ మన్యంలో మావోల అలజడి! జగనన్నకు వార్నింగ్ !

ఈఎంఐ ఆఫర్లో విమాన టికెట్.. త్వరపడండి?

నాని శ్యామ్ సింగరాయ్ బాలీవుడ్ లో రీమేక్ కాబోతుందా...?

కేసీఆర్ Vs బీజేపీ : తాటాకు చప్పుళ్లకు భయపడం.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి కౌంట‌ర్

శ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>