MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywoode992e658-eacb-45ae-8d98-1a1198eb80f5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/tollywoode992e658-eacb-45ae-8d98-1a1198eb80f5-415x250-IndiaHerald.jpgమన తెలుగులో ఒకప్పుడు స్నేహ హీరోయిన్ గా ఎక్కువ ప్రభావం మీరు చూపించిన తర్వాత మాత్రం ఆమె ప్రభావం పెద్దగా తెలుగు సినిమా పరిశ్రమ మీద కనబడలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత మాత్రం పెద్దగా సినిమాలో కనబడ లేదు. అయితే ఇప్పుడు స్నేహ కొన్ని సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారని త్వరలోనే కొన్ని సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అలాగే గతంలో కంటే ఇప్పుడు చేసే సినిమాలకు సంబంధించి కొన్ని పాత్రల విషయంలో పెద్దగా షరతులు కూడా పెట్టడం లేదని అంటున్నారుtollywood{#}Allu Sneha;boyapati srinu;Ram Charan Teja;Tollywood;Telugu;Cinema;Industriesటాలీవుడ్ లో ఆ మాజీ హీరోయిన్ పేరు చెప్తే భయపడుతున్నారా...?టాలీవుడ్ లో ఆ మాజీ హీరోయిన్ పేరు చెప్తే భయపడుతున్నారా...?tollywood{#}Allu Sneha;boyapati srinu;Ram Charan Teja;Tollywood;Telugu;Cinema;IndustriesTue, 09 Nov 2021 11:09:40 GMTమన తెలుగులో ఒకప్పుడు స్నేహ హీరోయిన్ గా ఎక్కువ ప్రభావం మీరు చూపించిన తర్వాత మాత్రం ఆమె ప్రభావం పెద్దగా తెలుగు సినిమా పరిశ్రమ మీద కనబడలేదు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆమె ఆ తర్వాత మాత్రం పెద్దగా సినిమాలో కనబడ లేదు. అయితే ఇప్పుడు స్నేహ కొన్ని సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారని త్వరలోనే కొన్ని సినిమాలకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అలాగే గతంలో కంటే ఇప్పుడు చేసే సినిమాలకు సంబంధించి కొన్ని పాత్రల విషయంలో పెద్దగా షరతులు కూడా పెట్టడం లేదని అంటున్నారు.

అయితే ఇప్పుడు ఆమె పేరు చెప్తే మన తెలుగు సినిమా పరిశ్రమలో కొంత మంది నిర్మాతలు భయపడుతున్నారు అనే వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాలలో ఎక్కువగా వినపడుతున్నాయి. దానికి ప్రధాన కారణం మరొకటి ఉంది అనే మాట కొంతమంది అంటున్నారు. స్నేహ కీలక పాత్రలు చేసిన సినిమాలు పెద్దగా ప్రభావం చూపించక పోవడంతో ఆమె విషయంలో ఆసక్తి చూపించడం లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర చేయగా సినిమా ఘోరంగా విఫలమైంది.

ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో కూడా ఆమె కీలక పాత్రలు చేయగా ఆ సినిమాలు కూడా పెద్దగా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో స్నేహ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు అని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం స్నేహ కొన్ని కొన్ని సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారని సినిమాలో ఆమె పాత్రకు సంబంధించి గతంలో మాదిరిగా అతి లేకుండా చూసుకుంటున్నారని అంటున్నారు. నటన విషయంలో స్నేహకు వందకు తొంభై మార్కులు ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు. కాబట్టి ముందు ముందు ఏం చేస్తుంది ఏంటి అనేది చూడాలి.



ఆస్పత్రిలో అగ్ని ప్ర‌మాదం.. నలుగురు పిల్ల‌లు సజీవదహనం

రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>