MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/villain-16181ee7-ea2a-441d-b2e0-1ca45db1f6cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/villain-16181ee7-ea2a-441d-b2e0-1ca45db1f6cf-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో కార్తీకేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తికేయ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో వెండితెరకు పరిచయమైయ్యాడు. సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. villain {#}Kollywood;Gang Leader;Leader;Nani;Fidaa;Darsakudu;Yuva;karthikeya;kartikeya;Hero;Director;Cinemaపవర్ ఫుల్ విలన్ గా రాణిస్తున్న యువ హీరో..!!పవర్ ఫుల్ విలన్ గా రాణిస్తున్న యువ హీరో..!!villain {#}Kollywood;Gang Leader;Leader;Nani;Fidaa;Darsakudu;Yuva;karthikeya;kartikeya;Hero;Director;CinemaTue, 09 Nov 2021 09:51:10 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో కార్తీకేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తికేయ అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో వెండితెరకు పరిచయమైయ్యాడు. సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. మొదటి సినిమాతో మంచి విజయం అందుకున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ విజయం సాధించడమే కాక తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

కార్తికేయ ఒక్కవైపు హీరోగానే నటిస్తూనే మరోవైపు విలన్ గా నటిస్తూ తనకంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నాడు. ఆయన నటించిన గుణ 369,  90ఎంఎల్  చిత్రాల ద్వారా కమర్షియల్ హీరోగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక న్యాచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. ఆయన విలనిజాన్నికి ప్రేక్షకులను ఫిదా అయ్యారు.

ఇండస్ట్రీలో కార్తికేయ గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా నటుడిగా రాణిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా చిత్ర పరిశ్రమలో ఒక్కసారి స్టార్ డాం వచ్చాక నెగటివ్ రోల్స్ చేయడానికి హీరోలు ఆసక్తి చూపారు. కానీ కార్తికేయ ఆ స్టార్ డమ్ ను ఏమాత్రం లెక్కచేయకుండా నటుడిగా సరికొత్త  అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నాడు. అగ్ర హీరోలతో సైతం నటిస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. కార్తికేయ గ్యాంగ్ లీడర్ సినిమా తరువాత మంచి సినీ అవకాశాలను అందుకున్నాడు.

అయితే గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు చాలా మందిని సంప్రదించారు. కానీ చివరికి కార్తికేయ ఆ పాత్రకు సెలెక్ట్ అయ్యారు. ఈ సినిమా తరువాత వాలిమై సినిమాలో కూడా అతను విలన్ గా సింగిల్ సిట్టింగ్ లోనే ఫైనల్ చేసినట్లు సమాచారం. అంతేకాదు.. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ సినిమాలో కార్తికేయ పవర్ఫుల్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసందే.



పవర్ ఫుల్ విలన్ గా రాణిస్తున్న యువ హీరో..!!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!

ర్యాంకులు పడిపోనాయ్.. ఏటి సేత్తాం..

సునీల్ లుక్ పై సెటైర్లు !

నేడు పాత‌ప‌ట్నం, ఒడిశాకు సీఎం వైఎస్‌ జగన్‌

నెల్లూరు: అనుకున్నది సాధించిన వైసీపీ

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>