Healthpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/fatb866772c-6fd6-4984-94d0-25aa971746ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/fatb866772c-6fd6-4984-94d0-25aa971746ed-415x250-IndiaHerald.jpgఉరుకుల పరుగుల జీవితంలో.. ప్రతి ఒక్కరూ ఊబకాయులుగా మారిపోతున్నారు.. అయితే నేటి రోజుల్లో డబ్బు సంపాదించాలని ఆశతో మనిషి ఆలోచనలు 100 స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి.. కానీ మనిషి మాత్రం ఒకేచోట కూర్చుని ఇక చివరికి ఊబకాయులు లాగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ జనరేషన్లో ఇక ఉద్యోగాల్లో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. ఒకేచోట కూర్చొని గంటల తరబడి కంప్యూటర్ ముందుపని చేసే ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎంతో మంది ఇలాఒకే చోట గంటల తరబడి కూర్చోవడం కారణంగా భారీగా బరువు పెరిగి పోవడం లాంటివి కూడాFat{#}thulasi;Tulasi;Cholesterol;Coffee;Research and Analysis Wingఉదయాన్నే ఇవి తాగితే.. కొవ్వు కరుగుతుందట?ఉదయాన్నే ఇవి తాగితే.. కొవ్వు కరుగుతుందట?Fat{#}thulasi;Tulasi;Cholesterol;Coffee;Research and Analysis WingTue, 09 Nov 2021 14:45:00 GMTఉరుకుల పరుగుల జీవితంలో.. ప్రతి ఒక్కరూ ఊబకాయులుగా మారిపోతున్నారు.. అయితే నేటి రోజుల్లో డబ్బు సంపాదించాలని ఆశతో మనిషి ఆలోచనలు 100 స్పీడ్ తో పరుగులు పెడుతున్నాయి.. కానీ మనిషి మాత్రం ఒకేచోట కూర్చుని ఇక చివరికి ఊబకాయులు లాగా  మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ జనరేషన్లో ఇక ఉద్యోగాల్లో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి. ఒకేచోట కూర్చొని గంటల తరబడి కంప్యూటర్ ముందుపని చేసే ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఎంతో మంది ఇలాఒకే చోట గంటల తరబడి కూర్చోవడం కారణంగా భారీగా బరువు పెరిగి పోవడం లాంటివి కూడా జరుగుతోంది.


 ఇలా బరువు పెరిగేటప్పుడు చూసీ చూడనట్లుగా ఉండే వారు భారీగా బరువు పెరిగి పోయిన తర్వాత మాత్రం ఎలా తగ్గించాలి రా దేవుడా అంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎక్సర్ సైజులను నమ్ముకుంటూ ఉంటారు  అయితే ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల అటు బరువు తగ్గే అవకాశం ఉంటుంది అన్నది అందరికి తెలిసిందే. అయితే అటు వ్యాయామం తో పాటు కొవ్వు కరగడానికి కొన్ని రకాల కొన్ని రకాల ఫుడ్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి అని నిపుణులు సూచిస్తూ ఉంటారు.


 ముఖ్యంగా ఉదయం సమయం లో కొన్ని ప్రత్యేకమైన ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది అని చెబుతూ ఉంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వాకింగ్ పూర్తయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ మిలన్ జ్యూస్ తాగితే ఎంతో ఉపశమనం ఉంటుందట. ఇక ఉదయాన్నే కోల్డ్ కాఫీ తీసుకోవడం వల్ల ఇది కొవ్వు కూడా కరిగిస్తుందట  ఉదయం పూట పుదీనా వాటర్ తాగాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధులు దరిచేరకుండా చేస్తాయట. ప్రతి రోజు క్రమం తప్పకుండా తులసి నీళ్లు తాగినా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.



చైనాను అది భయపెడుతుంది.. చేసిన పాపం ఎటు పోతుంది?

కేసీఆర్ Vs బీజేపీ : తాటాకు చప్పుళ్లకు భయపడం.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి కౌంట‌ర్

శ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?

బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీల‌కు షెడ్యూల్

జగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>