PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcre4aa336f-171c-4b22-9eb2-1afa896a9a77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcre4aa336f-171c-4b22-9eb2-1afa896a9a77-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో కేసీఆర్ మరోసారి ఫ్రంట్ పేరు ఎత్తారు. తాజాగా ఉపఎన్నికలలో ఓడిపోవడంతో మరోసారి ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి సిద్ధం అవుతున్నారు. గతంలో విఫలమైన ఈ ప్రయత్నం మరోసారి చేయడానికి పూనుకోవడం తెలివైన పనేనా అనేది ఆయన ఆలోచించకుండానే ఈ తరహా అడుగులు వేసి ఉంటారా..అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఈసారి బీజేపీ పై పైచేయి సాధించడానికి ఫ్రంట్ ఏర్పాటు అన్న పాట పడుతున్నారా లేక ఊరికే ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఈ తరహా అడ్డుపుల్ల ఒకటి వేశారా అనేది కూడా ఇక్కడ ముఖ్య అంశం. ఏదైనా కేసీఆర్ మాత్రంkcrvsbjp;{#}maya;Service;KCR;Bharatiya Janata Partyతెలంగాణ : ఫ్రంట్ మాయ.. ఎవరి కోసం..!తెలంగాణ : ఫ్రంట్ మాయ.. ఎవరి కోసం..!kcrvsbjp;{#}maya;Service;KCR;Bharatiya Janata PartyTue, 09 Nov 2021 20:46:23 GMTతెలంగాణాలో కేసీఆర్ మరోసారి ఫ్రంట్ పేరు ఎత్తారు. తాజాగా ఉపఎన్నికలలో ఓడిపోవడంతో మరోసారి ఆయన బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేయడానికి సిద్ధం అవుతున్నారు. గతంలో విఫలమైన ఈ ప్రయత్నం మరోసారి చేయడానికి పూనుకోవడం తెలివైన పనేనా అనేది ఆయన ఆలోచించకుండానే ఈ తరహా అడుగులు వేసి ఉంటారా..అనేది ఇక్కడ ప్రశ్న. అయితే ఈసారి బీజేపీ పై పైచేయి సాధించడానికి ఫ్రంట్ ఏర్పాటు అన్న పాట పడుతున్నారా లేక ఊరికే ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఈ తరహా అడ్డుపుల్ల ఒకటి వేశారా అనేది కూడా ఇక్కడ ముఖ్య అంశం. ఏదైనా కేసీఆర్ మాత్రం ప్రజాసేవ కంటే వ్యూహాలతోనే ముందుకు పోవాలని పూనుకుంటున్నారు.

గతంలో ఎన్నిసార్లు గెలిపించినా అప్పట్లో ఆయన తెలంగాణను అభివృద్ధి చేస్తారు అనే భరోసా ప్రజలలో ఉండేది, కానీ ఈ ప్రస్తుత ప్రయత్నాలు చుస్తే కేవలం ఆయన అధికారం కోసమే మరోసారి విఫలయత్నం చేస్తున్నారని ప్రజలకు అర్ధం అవుతుంది. ఇన్నాళ్లు తమ నాయకుడిని చూశాక, ఆయనను ఆమాత్రం అంచనా వేయలేరా.. అనే ప్రశ్న కేసీఆర్ కు ఎందుకు రావడం లేదో మరి! ఈ ఆలోచన వస్తే మభ్యపెట్టడం మానుకొని సేవ చేసే పని ప్రారంభించేవాడు. బహుశా అలా చేయడానికి తిన్నదంతా కక్కాల్సి వస్తుందనే భయం ఆయనలో ఉంది కాబోలు. అదంతా కుటుంబ సభ్యులు పంచుకొని ఉంటారు, అది ఇవ్వాలని అడిగే ధైర్యం ఆయనలో లేకపోయే.

దీనికంటే వ్యూహాలతో కాలక్షేపం చేస్తే అటు కుటుంబం నుండి ఇటు ప్రజల నుండి వచ్చే అన్ని విమర్శలకు కాస్త కాలం చెల్లిపోతుంది. అలా అన్ని విధాలా తప్పించుకోవచ్చనే ఆలోచన గాని చేస్తున్నాడేమో కేసీఆర్. తరువాత అధికారంలో ఉండని లేకపోని, ప్రయత్నం చేసినట్టు పేరు మిగిలిపోతుంది కదా.  అందుకే ఫలితం లేని ఫ్రంట్ మాయ ప్రారంభించాడు కేసీఆర్. ప్రజలు ఈ మాయను నమ్ముతారో లేదో అనేది కూడా ఆయనే అనుభవపూర్వకంగా చూస్తాడు కూడా. దానికి పెద్ద సమయం లేదులే.



బాహుబలిని వదులుకున్న స్టార్స్ ఎవరో తెలుసా..?

ఇక ఐకాన్ పై ఆశలు లేనట్లేనా!!

కరోనా కంటే ప్రాణంతకమైన మొదటి అంటువ్యాధి కేసు నమోదు..

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?

సంక్రాంతికి విడుదలయ్యే ఆ సినిమా తేదీలు ఇవే..!

బాయ్‌ఫ్రెండ్‌తో ఆలియా కశ్యప్.. ఆ రొమాన్స్ తో..!

జగన్ కేసు: సిబిఐ సంచలన వాదనలు...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైదరాబాద్ లో చూడాల్సిన బెస్ట్ ప్లేసేస్ ఇవే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>