PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp259f6c5d-103e-4e43-ab0a-2e0e42350a03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp259f6c5d-103e-4e43-ab0a-2e0e42350a03-415x250-IndiaHerald.jpgఇక విద్యకు సంబంధించి మాట్లాడుకుంటే గ‌జ‌ప‌తి నగ‌రం జిల్లా, స‌రిహ‌ద్దు గ్రామం మాణిక్య‌ప‌ట్నం పిల్ల‌లు తాము ఏపీలోనే చ‌దువుకుంటామ‌ని, ఇక్క‌డే చ‌దువులు బాగున్నాయ‌ని అంటున్నారు. ఈ మేరకు వీరు అడిష‌న‌ల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు విన్న‌వించారు. ఆంధ్రాలో చ‌దువులు బాగున్నాయ‌ని, ఇక్క‌డ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు బాగున్నాయ‌ని వారంతా కితాబిస్తున్నారు. రెండు రాష్ట్రాల‌కూ స‌రిహ‌ద్దు ప్రాంతం అయిన ఈ ఊళ్లో ఒడిశా నేతృత్వం లో న‌డుస్తున్న బ‌డులు క‌న్నా ఆంధ్రా నేతృత్వంలో న‌డుస్తున్న ఒడిశా బ‌డులేycp{#}village;students;Odisha;CM;Districtజగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?జగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?ycp{#}village;students;Odisha;CM;DistrictTue, 09 Nov 2021 13:01:47 GMT
భౌగోళిక స‌రిహ‌ద్దులు పంచుకుంటున్న ఆంధ్రా - ఒడిశా ఎప్ప‌టి నుంచో సంస్కృతీ సంప్ర‌దాయాల పాటింపులోనూ ఒకే విధంగా ఉన్నాయి. అదేవిధంగా విద్య‌కు సంబంధించి మ‌న రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న తీరుపైనే అక్క‌డి వారు ఎక్కువ‌గా దృష్టి సారిస్తారు. మ‌న చ‌దువులు బాగుంటాయ‌ని వారు ఎన్నో సార్లు ఒప్పుకున్నారు కూడా! నాణ్య‌తా పూర్వ‌క‌మైన విద్య‌ను అందించ‌డంలో ఒడిశా క‌న్నా ఆంధ్రానే ముందుంది. ఈ నేప‌థ్యంలోనే శ్రీ‌కాకుళం జిల్లా మంద‌స మండలంలో ఒడిశా స‌రిహ‌ద్దును పంచుకున్న
మాణిక్య ప‌ట్నంకు చెందిన విద్యార్థులు ఒక కొత్త నినాదం ఎత్తుకున్నారు. తాము చ‌దువుకునేందుకు ఆంధ్రా బ‌డుల‌కు అనుమ‌తించాల‌ని అడిష‌న‌ల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ (గ‌జ‌ప‌తి) ను వేడుకుంటున్నారు. వీటితో పాటు ఇత‌ర వివ‌రాల్లోకి వెళ్తే..

ఇవాళ ఆంధ్రా సీఎం జ‌గ‌న్ ఒడిశా వాకిట అడుగు పెట్ట‌నున్నారు. ఇదే సంద‌ర్భంలో  ప‌లు స‌మ‌స్య‌ల‌పై భువ‌నేశ్వ‌ర్ కేంద్రంగా ఒడిశా ముఖ్య‌మంత్రి న‌వీన్ ప‌ట్నాయ‌క్ తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. స్నేహం పెంచుకోనున్నారు. జ‌ల‌వివాదాలు మొద‌లుకుని స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల దాకా చాలా విష‌యాల‌పై ఇరువురూ చ‌ర్చించుకుని, కొన్ని కీల‌కాంశాల‌పై ఓ స్ప‌ష్ట‌త‌కు రానున్నారు. అంతేకాదు విజ‌య‌న‌గ‌రం జిల్లాకు చెందిన జంఝావ‌తి ర‌బ్బ‌రు డ్యాంను, కాంక్రీట్ డ్యామ్ గా మార్చేందుకు అందుకు త‌గ్గ స‌హ‌కారాన్ని ఒడిశా నుంచి పొందేందుకు కూడా సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణానికి స‌హ‌క‌రించాల‌ని, ముంపును దృష్టిలో ఉంచుకుని త‌మ‌తో క‌లిసి ప‌నిచేయాల‌ని కూడా కోర‌నున్నారు. ప్రాజెక్టు పూర్త‌యితే 1174 ఎక‌రాలు ముంపున‌కు గురి అవుతాయి అని, ఇందులో ఎనిమిది వంద‌ల‌కుపైగా భూమి ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉంద‌ని ఇప్ప‌టికే అధికారులు జ‌గ‌న్ కు వివ‌రించారు. దీనిపై ఒడిశా సీఎం ఏమంటారో?


ఇక విద్యకు సంబంధించి మాట్లాడుకుంటే గ‌జ‌ప‌తి నగ‌రం జిల్లా, స‌రిహ‌ద్దు గ్రామం మాణిక్య‌ప‌ట్నం పిల్ల‌లు తాము ఏపీలోనే చ‌దువుకుంటామ‌ని, ఇక్క‌డే చ‌దువులు బాగున్నాయ‌ని అంటున్నారు. ఈ మేరకు వీరు అడిష‌న‌ల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు విన్న‌వించారు. ఆంధ్రాలో చ‌దువులు బాగున్నాయ‌ని, ఇక్క‌డ అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు బాగున్నాయ‌ని వారంతా కితాబిస్తున్నారు. రెండు రాష్ట్రాల‌కూ స‌రిహ‌ద్దు ప్రాంతం అయిన ఈ ఊళ్లో ఒడిశా నేతృత్వం లో న‌డుస్తున్న బ‌డులు క‌న్నా ఆంధ్రా నేతృత్వంలో న‌డుస్తున్న ఒడిశా బ‌డులే బాగున్నాయ‌న్న‌ది వారి అభిప్రాయం. ఇక్క‌డ అమ‌లవుతున్న అమ్మ ఒడి, జ‌గ‌న‌న్న విద్యా దీవెన‌, జ‌గ‌నన్న వ‌స‌తి దీవెన అన్న‌వి బాగున్నాయ‌ని వారు అంటున్నారు.



దర్శకుడే విలన్ అయితే.. సముద్రఖని లా ఉంటాడు..!!

బిగ్ బాస్ 5: అనీ మాస్టర్ వైఖరిపై మండిపడుతున్న ప్రేక్షకులు...

పెట్రోల్ రేట్లలో ఏపీ, తెలంగాణ ఎక్కడ..?

విలన్ గా అడుగులు వేస్తున్న అది పినిశెట్టి..!!

బిగ్‌బాస్ టాప్‌-5లో ఎవ‌రెవ‌రంటే...!

లోకేష్‌.. మీరేం చేశారో చెప్పాలన్న హోమ్ మంత్రి...!

ఇదే నాకు సరైన సమయం అని చెప్పిన కోహ్లీ...

కుప్పంలో అనుకున్నది సాధించిన వైసీపీ...?

బిగ్ బాస్ 5లో.. వేడి రాజుకుంది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>