PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/jaganf0903d10-8eb8-415f-9c07-331f33c376eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/mlaprogress/136/jaganf0903d10-8eb8-415f-9c07-331f33c376eb-415x250-IndiaHerald.jpgఅమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఇవాళ ఫుల్‌ బీజీ కానున్నారు. ఒడిశా టూర్‌ తో బీజీ కానున్నారు సీఎం జగన్‌. 0 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఒడిశా రాష్ట్ర పర్యటనకు నేడు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి. ఇందులో భాగంగానే... నేడు ఉదయం 10.45 కు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తెcm jagan{#}gannavaram;Tadepalli;Bhubaneswar;Srikakulam;Vishakapatnam;Odisha;Jagan;MLA;Evening;Reddy;Telangana Chief Minister;CMనేడు ఒడిషా సీఎంతో జగన్ భేటీ !నేడు ఒడిషా సీఎంతో జగన్ భేటీ !cm jagan{#}gannavaram;Tadepalli;Bhubaneswar;Srikakulam;Vishakapatnam;Odisha;Jagan;MLA;Evening;Reddy;Telangana Chief Minister;CMTue, 09 Nov 2021 07:47:36 GMTఅమరావతి : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఇవాళ ఫుల్‌ బీజీ కానున్నారు.  ఒడిశా టూర్‌ తో బీజీ కానున్నారు సీఎం జగన్‌. 0  శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఒడిశా రాష్ట్ర పర్యటనకు నేడు వెళ్లనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి.   ఇందులో భాగంగానే... నేడు ఉదయం 10.45 కు తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి.  మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం చేరుకోనున్నారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి.  శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి.  అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు  ఒడిశా రాజధాని భువనేశ్వర్‌ కు ప్రయాణం కానున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి.  ఇక ఇవాళ సాయంత్రం 5.20 కు భువనేశ్వర్ లోని లోకేశ్వర భవన్ కు చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి.  

భువ నేశ్వర్‌ చేరుకున్న అనంతరం.... ఒరి స్సా ముఖ్య మంత్రి  నవీన్‌ పట్నాయక్‌తో దాదాపు గంటన్నర పాటు సమావేశం కాను న్నా రు ముఖ్య మం త్రి వైఎస్‌ జగన్ మోహ న్‌ రె డ్డి.  ఈ సం దర్భం గా ఆంధ్ర ప్రదేశ్‌ మరి యు ఒడిషా.... రాష్ట్రాలకు సంబంధించి వివిధ పెండింగ్‌ అంశాల పై చర్చ లు నిర్వహించనున్నారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు... రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మో హన్‌ రెడ్డి.   ఇక ఒడిషా మరియు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం  జగన్ పర్యటన నేపథ్యంలో...  అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 



ఆ పని చేయడం నావల్ల కాదు అంటున్న విజయ్ దేవరకొండ..!

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>