MoviesVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nusrata-jahan5d18fb70-e572-4e33-b9a8-00449a2a1dc8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nusrata-jahan5d18fb70-e572-4e33-b9a8-00449a2a1dc8-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను చాలా వరకు గోప్యంగా ఉంచుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్లు అటు వైవాహిక జీవితంలో అయినా సరే ,ఇటు సంతాన విషయంలో అయినా సరే పూర్తిగా అయిపోయిన తర్వాతనే అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక శ్రేయ కూడా తనకు ఒక బిడ్డ పుట్టిన తర్వాతనే ఆమె ఒక సంవత్సరం బాబుతో నాకు బిడ్డ జన్మించాడు అని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.. కానీ ఇక్కడ మరొక హీరోయిన్ మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుందో తెలియదు .. కానీ ఏకంగా Nusrata jahan{#}Nusrat Jahan;college;Degree;Hanu Raghavapudi;Parliment;Congress;MP;Heroine;West Bengal - Kolkata;media;Cinema;marriageఆ హీరోయిన్‌కు బిడ్డ పుట్టిందా... ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌...!ఆ హీరోయిన్‌కు బిడ్డ పుట్టిందా... ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌...!Nusrata jahan{#}Nusrat Jahan;college;Degree;Hanu Raghavapudi;Parliment;Congress;MP;Heroine;West Bengal - Kolkata;media;Cinema;marriageTue, 09 Nov 2021 10:50:00 GMT ఈ మధ్య కాలంలో ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని హీరోయిన్లు తమ వ్యక్తిగత విషయాలను చాలా వరకు గోప్యంగా ఉంచుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికి ఎంతో మంది హీరోయిన్లు అటు వైవాహిక జీవితంలో అయినా సరే ,ఇటు సంతాన విషయంలో అయినా సరే పూర్తిగా అయిపోయిన తర్వాతనే అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఇక శ్రేయ కూడా తనకు ఒక బిడ్డ పుట్టిన తర్వాతనే ఆమె ఒక సంవత్సరం బాబుతో నాకు బిడ్డ జన్మించాడు అని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.. కానీ ఇక్కడ మరొక హీరోయిన్ మాత్రం పెళ్లి ఎప్పుడు చేసుకుందో తెలియదు .. కానీ ఏకంగా బిడ్డతో ఫోటోలు దిగడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది..

ఆమె ఎవరో కాదు నుస్రత్ జహాన్.. సినీ నటిగా , రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఈ మధ్యకాలంలో తన వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది అనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. నుస్రత్ జహాన్ మొదట 2019 సంవత్సరంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసి ఎంపీ గా విజయం సాధించింది.

పశ్చిమ బెంగాల్ కోల్ కతాలో జన్మించిన ఈమె  భవానీపూర్ కాలేజీ నుంచి కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. 2010వ సంవత్సరంలో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి, 2011లో పోత్రు అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత దాదాపు 20 సినిమాలకు పైగా నటించి ఒక మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నుస్రత్ జహాన్ , 2019 లో జరిగిన ఎన్నికలలో 3,50,369 ఓట్ల మెజారిటీతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

ఇక ఈమె వ్యక్తిగత విషయంలో మొదట టర్కీకి చెందిన నిఖిన్ జైన్ అనే బిజినెస్ మెన్ తో సహజీవనం గడిపి , ఆ తర్వాత మరో నటుడు యశ్ దాస్ గుప్తాను వివాహం చేసుకుంది. ఇక ప్రస్తుతం ఒక బిడ్డ తో దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి.

 



కేసీఆర్ ప్రెస్‌మీట్స్.. రాజ‌కీయ వ్యూహం దాగి ఉందా..?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముహుర్తం ఖరారు !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>