PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pakisthan-e708bded-2cd8-41a2-b5c0-48b88b0ade65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pakisthan-e708bded-2cd8-41a2-b5c0-48b88b0ade65-415x250-IndiaHerald.jpgపాకిస్తాన్ లో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న తాలిబన్ తెగ తెహరీకి లబ్బె విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఈ తెగ ఫ్రాన్స్ రాయబారి ని తరిమేయాలని, అందుకు పార్లమెంట్ లో వ్యతిరేక తీర్మానం చేయాలని ఇమ్రాన్ పై తీవ్రంగా ఒత్తిడి తెస్తుంది. ఫ్రాన్స్ తో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని వాళ్ళు చెపుతున్నారు. ఇవన్నీ చేయమంటానికి కారణం, అక్కడ తీసుకున్న ఒక నిర్ణయం. తాజాగా ఫ్రాన్స్ లో ఇస్లాం అతి వాదులకు వ్యతిరేకంగా ఆ దేశం తీర్మానం చేసింది. తాలిబన్ లను గుర్తించేది లేదని స్పష్టం చేసింది. అలాంటి వారు దేశంpakistan-taliban;{#}bhavana;Islam;Parliment;Islamic countries;Pakistan;France;Yevaruతాలిబన్ లకు.. దాసోహం అంటున్న ఇమ్రాన్..!తాలిబన్ లకు.. దాసోహం అంటున్న ఇమ్రాన్..!pakistan-taliban;{#}bhavana;Islam;Parliment;Islamic countries;Pakistan;France;YevaruTue, 09 Nov 2021 20:35:27 GMTపాకిస్తాన్ లో గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న తాలిబన్ తెగ తెహరీకి లబ్బె విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఈ తెగ ఫ్రాన్స్ రాయబారి ని తరిమేయాలని, అందుకు పార్లమెంట్ లో వ్యతిరేక తీర్మానం చేయాలని ఇమ్రాన్ పై తీవ్రంగా ఒత్తిడి తెస్తుంది. ఫ్రాన్స్ తో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని వాళ్ళు చెపుతున్నారు. ఇవన్నీ చేయమంటానికి కారణం, అక్కడ తీసుకున్న ఒక నిర్ణయం. తాజాగా ఫ్రాన్స్ లో ఇస్లాం అతి వాదులకు వ్యతిరేకంగా ఆ దేశం తీర్మానం చేసింది. తాలిబన్ లను గుర్తించేది లేదని స్పష్టం చేసింది. అలాంటి వారు దేశంలో అడుగుపెట్టడానికి లేదని, ఉన్నవారిని వెళ్ళగొట్టాలని ఆ తీర్మానం ముఖ్యఉద్దేశ్యం. అది నచ్చని తాలిబన్ లు తమ తెగ చేత పాక్ లో ఈ తరహా ఒత్తిడి తెస్తున్నారు.

ఇస్లామిక్ తీవ్రవాద చట్టం కూడా తెచ్చింది ఫ్రాన్స్. అంటే అక్కడ ఉన్న ఇస్లామిక్ తీవ్రవాద బోధనలు చేస్తున్న వారిని ఆయా పనులు ఆపాలని స్పష్టం చేసింది. దానికే తాలిబన్ లు పాక్ ప్రధానిపై ఒత్తిడి తెస్తున్నారు. సాధారణంగా తీవ్రవాదం వేరు మతం వేరు అని చెప్తున్నారు. అలా చెపుతున్నప్పుడు ఒక మతాన్ని రెచ్చగొట్టే వారిని అరికట్టడానికి చట్టం తెస్తే వీళ్ళకెందుకు ఉలుకు. అంటే వీళ్లకు మతం వేరు తీవ్రవాదం వేరు అని కాదు, రెండు ఒక్కటే అనే భావన ఉందని అనుకోవాలా అనే సందేహం వస్తుంది. ఇదంతా పాక్ కు ఎందుకు అర్ధం కాదు. తీవ్రవాదులపై తానే నిషేధం కూడా ఎత్తివేస్తుంది.

ఒకవేళ పాక్ కూడా మతం వేరు తీవ్రవాదం వేరు అనుకుంటే, తాలిబన్ తెగను ముందు తప్పు బడుతూ ఇప్పుడు వాళ్ళతో చర్చలు ఎందుకు చేస్తుంది. వీళ్లకు అవసరం ఉన్నప్పుడు ఒకరకంగా, అవతలివారికి సమస్య వచ్చినప్పుడు మరోరకంగా స్పందించడం పాక్ కు సాధారణం అయిపోయింది. అందుకే ఇప్పుడు తన ఇబ్బందిని ఎవరు పట్టించుకోవడం లేదు. తమ మతంపై వారు దాడులు చేస్తుంటే కూడా పాక్ వాళ్లపై చర్యలు తీసుకోలేకపోయింది. ఆఫీస్ సయ్యద్ లాంటి వారిని వెనుకేసుకొచ్చిన పాక్ ఇప్పుడు తీవ్రవాదులతో సంబంధం లేదని చెప్పగానే నమ్మేవాళ్ళు ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండబోరు.



అలా అదరగొడుతున్న సదా..!

ఇక ఐకాన్ పై ఆశలు లేనట్లేనా!!

కరోనా కంటే ప్రాణంతకమైన మొదటి అంటువ్యాధి కేసు నమోదు..

కేసీఆర్ కు ఆ పేరు బాగుంది, కేసీఆర్ కు సిబిఐ కరోనా వ్యాక్సిన్...?

సంక్రాంతికి విడుదలయ్యే ఆ సినిమా తేదీలు ఇవే..!

బాయ్‌ఫ్రెండ్‌తో ఆలియా కశ్యప్.. ఆ రొమాన్స్ తో..!

జగన్ కేసు: సిబిఐ సంచలన వాదనలు...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైదరాబాద్ లో చూడాల్సిన బెస్ట్ ప్లేసేస్ ఇవే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>