MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaa7719535-6fd4-4c48-ac90-f67255d3deb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaa7719535-6fd4-4c48-ac90-f67255d3deb8-415x250-IndiaHerald.jpg బాలకృష్ణ మీడియా ఇంటర్వ్యూలకు ఛానల్స్ షోలకు కొద్దిగా దూరంగా ఉంటాడు. ఆఖరికి బయట హీరోల సినిమా ఫంక్షన్స్ కు కూడ బాలయ్య రాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా అనేకమంది టాప్ హీరోలు అనేక హోస్ట్ చేస్తూ ఉన్నప్పటికీ బాలయ్య అలాంటి షోలకు కూడ చాల దూరంగా ఉంటూ వచ్చాడు.ఇలాంటి పరిస్థితులలో ఎవరు ఊహించని విధంగా బాలయ్య ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం హోస్ట్ చేసిన ‘అన్ ష్టాపబుల్’ షో క్రియేట్ చేస్తున్న రికార్డులను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. కేవలం ఈ షోను ఆహా లో చూడటం కోసం కొన్ని వేల సంఖ్యలో కొత్తగా ఆహా కు balakrishna{#}ramya krishnan;rana daggubati;Arjun;Episode;Balakrishna;Allu Aravind;Industry;Jr NTR;Yevaru;Interview;Prabhas;News;Chiranjeevi;Cinema;December;mediaబాలయ్య మ్యానియాను పెంచిన ఆహా !బాలయ్య మ్యానియాను పెంచిన ఆహా !balakrishna{#}ramya krishnan;rana daggubati;Arjun;Episode;Balakrishna;Allu Aravind;Industry;Jr NTR;Yevaru;Interview;Prabhas;News;Chiranjeevi;Cinema;December;mediaTue, 09 Nov 2021 08:12:20 GMT
బాలకృష్ణ మీడియా ఇంటర్వ్యూలకు ఛానల్స్ షోలకు కొద్దిగా దూరంగా ఉంటాడు. ఆఖరికి బయట హీరోల సినిమా ఫంక్షన్స్ కు కూడ బాలయ్య రాడు. గత రెండు మూడు సంవత్సరాలుగా అనేకమంది టాప్ హీరోలు అనేక హోస్ట్ చేస్తూ ఉన్నప్పటికీ బాలయ్య అలాంటి షోలకు కూడ చాల దూరంగా ఉంటూ వచ్చాడు.

 

 ఇలాంటి పరిస్థితులలో ఎవరు ఊహించని విధంగా బాలయ్య ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం హోస్ట్ చేసిన ‘అన్ ష్టాపబుల్’ షో క్రియేట్ చేస్తున్న రికార్డులను చూసి ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. కేవలం ఈ షోను ఆహా లో చూడటం కోసం కొన్ని వేల సంఖ్యలో కొత్తగా ఆహా కు చందా దారులుగా చేరారు అని వస్తున్న వార్తలను చూసి బాలకృష్ణకు ఇప్పటికీ ఈ స్థాయిలో వీరాభిమానులు ఉన్నారా అన్న సందేహాలు కల్గుతున్నాయి.

 
 ఈ షోకి వచ్చిన అనూహ్య స్పందనతో ఈ షోలో పాల్గొనబోతున్న సెలెబ్రెటీలు ఎవరు అన్న ఆశక్తి అందరిలోనూ పెరిగిపోతోంది.  ఈ షోకి సంబంధించి ఇప్పటికే రికార్డు చేయబడ్డ ఎపిసోడ్స్ లో రానా నాని రమ్యకృష్ణ లాంటి కొందరు ఉన్నప్పటికీ ఈ షోకు మరింత క్రేజ్ తీసుకు రావాలి అన్న ఉద్దేశ్యంతో బాలకృష్ణ జూనియర్ ను ఇంటర్వ్యూ చేసే ఎపిసోడ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. వాస్తవానికి వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అయినప్పటికీ వీరిద్దరి మధ్య ఒక చిన్న గ్యాప్ కొనసాగుతోంది అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి.

 

 దీనితో అరవింద్ పట్టుబట్టి ఈ షోకి ఎదో విధంగా జూనియర్ ను అదేవిధంగా చిరంజీవి చరణ్ లను ఆపై ప్రభాస్ అల్లు అర్జున్ లను తీసుకు వచ్చి వారందరితో బాలయ్య ఒక ఆట ఆడుకునే విధంగా స్క్రిప్ట్ లు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య భుజానికి సర్జరీ జరగడంతో నాలుగు వారాల పాటు ఈ షో షూటింగ్ లకు దూరంగా ఉంటున్నాడు. మళ్ళీ డిసెంబర్ మొదటి వారం నుండి ఆహా షోల షూటింగ్ కు అందుబాటులో ఉంటానని బాలయ్య నుంచి సంకేతాలు వస్తున్నట్లు తెలుస్తోంది..

 



నేడు పాత‌ప‌ట్నం, ఒడిశాకు సీఎం వైఎస్‌ జగన్‌

నెల్లూరు: అనుకున్నది సాధించిన వైసీపీ

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>