PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ajith-dhoval5b181160-20f0-48f0-8acd-cd0ffd84eead-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ajith-dhoval5b181160-20f0-48f0-8acd-cd0ffd84eead-415x250-IndiaHerald.jpgప్రపంచ వ్యాప్తంగా ప్రతి దేశానికి బలమైన నిఘా వ్యవస్థ ఉంటుంది. అలాగే ఒకరి నిఘా వ్యవస్థ చాలా సార్లు మరొకరికి కూడా సమాచారం ఇస్తూ, జాగర్తగా ఉండేందుకు సహకరిస్తుంది. అయితే నిజానికి ఈ విధానంలో సమాచారం అసలైన వారి వద్దకు చేరే వరకు బాగా ఆలస్యం అవుతుంది, దీని వలన ఉగ్రభూతాలు తమ పనులు తాము చేసుకుపోగా, రక్షణ శాఖ శవాలను ఏరుకోవాల్సి వస్తుంది. అందుకే తాజాగా అజిత్ దోవల్ ఈ పరిస్థితిని మార్చాలని, సమాచారం త్వరితగతిన ఆయా వ్యవస్థలకు చేరే విధంగా ఆయా నిఘా వ్యవస్థలను సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే సరాసరajithdhoval;{#}Ajit Pawar;American Samoa;ajith kumar;Newsనిఘావ్యవస్థ.. సమన్వయం ఫలితాలిచ్చేనా..!నిఘావ్యవస్థ.. సమన్వయం ఫలితాలిచ్చేనా..!ajithdhoval;{#}Ajit Pawar;American Samoa;ajith kumar;NewsTue, 09 Nov 2021 10:10:19 GMTఅజిత్ దోవల్ ఈ పరిస్థితిని మార్చాలని, సమాచారం త్వరితగతిన ఆయా వ్యవస్థలకు చేరే విధంగా ఆయా నిఘా వ్యవస్థలను సమన్వయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే జరిగితే సరాసరి నిఘా సమాచారం చేరాల్సిన వారికి చేరుతుంది. తద్వారా ఆయా భయానక ఘటనలు జరగకుండానే ఆపవచ్చు.

ప్రస్తుతం ప్రపంచదేశాలతో నెలకొని ఉన్న పరిస్థితిని బట్టి ఈ సమన్వయము అవసరం అని దోవల్ ఆయా దేశాలతో చర్చిస్తున్నారు. ఈ సమన్వయము అనేది జరిగితే ఎక్కడికక్కడ ఉగ్రవాదుల చర్యలను నిలువరించవచ్చు. అది ప్రస్తుతం అత్యవసరమైన చర్యలుగా అందరు కూడా భావిస్తున్నారు. ఇటీవలే ఐఎస్ కూడా అమెరికా పై దాడికి సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ఇలాంటివి వాళ్ళు చెప్పి మరి చేయడానికి సిద్ధం అవుతున్నారంటే వాళ్ళ వ్యవస్థ ఎంత బలంగా ఉన్నదో లేక ఊరికే చీకట్లో రాళ్లేస్తున్నారు అనుకున్నప్పటికీ, అవన్నీ ఫలించకుండా చేసుకున్నప్పుడే మన పై వాళ్ళు ఇష్టానికి దాడులు చేయకుండా ఉంటారు.

నిత్యం ప్రతిదేశం ప్రతి చోట గట్టి భద్రతా ఏర్పాట్లు చేయడం అంత సులభం కాదు, అందుకే నిఘా వ్యవస్థలను ఏరాప్టులు చేసుకోవడం ద్వారా ప్రతి ప్రాంతాన్ని కూడా జాగర్తగా ఉండేలా చూసుకుంటారు. నిజానికి నిఘా సంస్థలు ఆయా తీవ్రవాద కార్యకలాపాలపై తమ దృష్టి ఉంచడం వలన వారు చేయబోయే పనులు తెలుసుకొని, వాటిని ఆయా వ్యవస్థలకు తెలియజేస్తారు. అవి తెలుసుకున్న వారు ఉగ్ర చర్యలను సమయానికి ఆపుతున్నారు. ఇందులో సమన్వయము ఉంటె ఇంకా త్వరగా చర్యలు తీసుకోవడం వీలుంటుంది. అప్పుడు దాదాపుగా ఉగ్ర చర్యలు నిలువరించగలము.



పెట్రో వార్ : కేసీఆర్ మాట్లాడితే జగన్ మాట్లాడినట్లే!

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముహుర్తం ఖరారు !

ర్యాంకులు పడిపోనాయ్.. ఏటి సేత్తాం..

సునీల్ లుక్ పై సెటైర్లు !

నేడు పాత‌ప‌ట్నం, ఒడిశాకు సీఎం వైఎస్‌ జగన్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>