BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------------745cb6e3-8fc1-4a0f-a161-d5d75b980b3e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/--------------------745cb6e3-8fc1-4a0f-a161-d5d75b980b3e-415x250-IndiaHerald.jpgనాఫామ్ హౌస్ ను ట్రాక్ట‌ర్ పెట్టి దున్నుత‌డంటా, రా వ‌చ్చి చూడు బండి సంజ‌య్ ఆరు ముక్క‌లు అవుతావు అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు ఇవాళ బండి స్పందించారు. న‌న్ను న‌రుకుతావు..? న‌న్ను బూతులు తిడుతావు..? న‌న్ను ఆరు ముక్క‌లు చేస్తావు..? ఆరు అనేది నీ ల‌క్కి నెంబ‌ర్ అని, సిండికేట్ నెంబ‌ర్ అని ఎద్దేవా చేసిన బండి సంజ‌య్ చివ‌ర‌కు నీకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే కేసీఆర్ అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం నా తల న‌రికించుకోవ‌డానికైనా సిద్ధ‌మ‌ని పేర్కొన్నారు సంజ‌య్‌. తెలంగాణ‌లో రైతులు రోడ#కేసీఆర్‌కు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే{#}Research and Analysis Wing;House;war;CM;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;KCR;Telanganaకేసీఆర్‌కు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే : బండి సంజయ్‌కేసీఆర్‌కు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే : బండి సంజయ్‌#కేసీఆర్‌కు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే{#}Research and Analysis Wing;House;war;CM;Bharatiya Janata Party;Telangana Rashtra Samithi TRS;KCR;TelanganaTue, 09 Nov 2021 18:18:37 GMTతెలంగాణ‌లో సీఎం కేసీఆర్, బీజేపీ నేత‌ల మ‌ధ్య గ‌త కొన్ని రోజుల నుండి మాట‌ల వార్ న‌డుస్తున్న‌ది. ఒక‌రికొక‌రూ మాట‌ల తూటాలు పేల్చుకుంటున్నారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కానీ.. చివ‌ర‌కు సీఎం కేసీఆర్‌కు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  

నాఫామ్ హౌస్ ను ట్రాక్ట‌ర్ పెట్టి  దున్నుత‌డంటా, రా వ‌చ్చి చూడు బండి సంజ‌య్ ఆరు ముక్క‌లు అవుతావు అన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్య‌ల‌కు ఇవాళ బండి స్పందించారు. న‌న్ను న‌రుకుతావు..? న‌న్ను బూతులు తిడుతావు..? న‌న్ను ఆరు ముక్క‌లు చేస్తావు..?  ఆరు అనేది నీ ల‌క్కి నెంబ‌ర్ అని, సిండికేట్ నెంబ‌ర్ అని ఎద్దేవా చేసిన బండి సంజ‌య్ చివ‌ర‌కు నీకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే కేసీఆర్ అని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ప్ర‌జ‌ల కోసం నా తల న‌రికించుకోవ‌డానికైనా సిద్ధ‌మ‌ని పేర్కొన్నారు సంజ‌య్‌.

తెలంగాణ‌లో రైతులు రోడ్డుపై వ‌రిధాన్యం పోసుకొని కాపులు కాస్తూ ఎదురు చూస్తున్నారు. వ‌రిధాన్యం కొంట‌వా లేదా అని స్ప‌ష్టం చేయాల‌ని కేసీఆర్‌ను డిమాండ్ చేసారు.  ద‌ళిత‌బంధు అమ‌లు చేసే బాధ్య‌త‌ను బీజేపీ తీసుకుంటుంద‌ని, ద‌ళితుల‌కు రూ.10ల‌క్ష‌లు ఇవ్వ‌కుంటే కేసీఆర్ వీపు మోత త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు బండి సంజ‌య్‌. ద‌ళితులు కేసీఆర్‌కు ఓటు వేయ‌కుంటే రెండు సార్లు ముఖ్య‌మంత్రి అయ్యేవాడా అని ప్ర‌శ్నించారు. కేసీఆర్ మాట‌ల‌కు అస‌లు భ‌య‌ప‌డ‌మ‌ని, కేసీఆర్‌ను గ‌ద్దె దించేవ‌ర‌కు పోరాటం చేస్తాం అని హెచ్చ‌రించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.





ఈటెల సీఎం అభ్యర్థి అయితే...? బండి బాధ పడేది ఏంటీ...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైద‌రాబాద్ మెట్రో రైలు వేళ‌ల్లో మార్పులు

టీఆర్ఎస్ విజ‌య గ‌ర్జ‌న స‌భ వాయిదా

హాట్ టాపిక్ గా మారిన ప్రముఖ నటి ఇచ్చిన సలహా..!

మా గుప్పిట్లో ఉన్నారు..ముర‌ళీధ‌ర్‌రావు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఏపీ ఇంటర్ సిలబస్ పై 30 శాతం తగ్గింపు..!!

టీ-20 వైస్ కెప్టెన్సీపై సెహ్వాగ్ ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు

చైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>