Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith162ad4fd-6c20-443a-b503-75cd5231b872-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith162ad4fd-6c20-443a-b503-75cd5231b872-415x250-IndiaHerald.jpgఅతను ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే స్కోర్ బోర్డ్ సైతం భయపడుతుంది. ఎక్కడ పరుగులు పెట్టి అది పోవాల్సి వస్తుందో అని.. అతనికి బౌలింగ్ చేయడానికి భయపడతారు బౌలర్లు. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ పరుగులు ఇచ్చిన చెత్త రికార్డులు తమ ఖాతాలోకి వస్తాయో అని.. ఇకమైదానంలో ఉన్న ఫీల్డర్లు చూపు మొత్తం ఆకాశం వైపే ఉంటుంది. ఎందుకంటే అతడు కొట్టే సిక్సర్లు ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి.. అతడు ప్రస్తుతం పరుగుల యంత్రంగా.. డబుల్ సెంచరీలు ధీరుడుగా.. బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించే వీరుడుగా ఉన్నాడు అతడు. ఇంతలా చెబుతున్నానంటే ఇప్పటికే మీRohith{#}Athadu;Rohit Sharma;VIRAT KOHLI;INTERNATIONAL;Indiaరోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?Rohith{#}Athadu;Rohit Sharma;VIRAT KOHLI;INTERNATIONAL;IndiaTue, 09 Nov 2021 11:15:00 GMTఅతను ఒక్కసారి బరిలోకి దిగాడు అంటే స్కోర్ బోర్డ్ సైతం భయపడుతుంది. ఎక్కడ పరుగులు పెట్టి అది పోవాల్సి వస్తుందో అని.. అతనికి బౌలింగ్ చేయడానికి భయపడతారు బౌలర్లు. ఎందుకంటే ఎక్కడ ఎక్కువ పరుగులు ఇచ్చిన చెత్త రికార్డులు తమ ఖాతాలోకి వస్తాయో అని.. ఇకమైదానంలో ఉన్న ఫీల్డర్లు చూపు  మొత్తం ఆకాశం వైపే ఉంటుంది. ఎందుకంటే అతడు కొట్టే సిక్సర్లు ఆ రేంజ్లో ఉంటాయి కాబట్టి.. అతడు ప్రస్తుతం పరుగుల యంత్రంగా.. డబుల్ సెంచరీలు ధీరుడుగా.. బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించే వీరుడుగా ఉన్నాడు అతడు. ఇంతలా చెబుతున్నానంటే ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను ఎవరి గురించి చెప్తున్నానో.. ఇంకెవరు టీమ్ ఇండియా స్టార్ ఓపెనర్, ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి.



 ఎన్నో ఏళ్ల నుంచి టీమిండియా జట్టును ఓపెనర్గా ముందుండి నడిపిస్తున్నాడు రోహిత్ శర్మ. కెప్టెన్ కాకపోయినప్పటికీ ఓపెనర్ గా మాత్రం బద్దలు కొడుతూ టీమ్ ఇండియాకు ఎప్పుడు భారీ స్కోర్లు అందించడంలో ముందుంటాడు. అయితే ఇప్పటి వరకు టీమిండియాకు ఎన్నోసార్లు రోహిత్ శర్మ ఒంటిచేత్తో విజయాలను అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాదు అన్ని ఫార్మాట్లలో కూడా అద్భుతంగా రాణిస్తూ ప్రస్తుతం రోహిత్ శర్మ టీమిండియాకు విజయాన్ని అందించే ఒక అద్భుతమైన ప్లేయర్ గా మారిపోయాడు.


 అయితే ఇక తన ఆటతో ఏకంగా అభిమానులకు హిట్ మాన్ గా మారిపోయాడు రోహిత్ శర్మ. అయితే ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఎన్నో అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో అదిరిపోయే రికార్డ్ కూడా సాధించాడు స్టార్ ఓపెనర్. అంతర్జాతీయ క్రికెట్లో మూడు వేల పరుగులు సాధించిన మూడవ ఆటగాడిగా అరుదైన రికార్డును సాధించాడు. 108 ఇన్నింగ్స్ లలో ఈ మైలురాయిని అందుకున్నాడు రోహిత్ శర్మ.  అయితే హిట్ మాన్ కంటే ముందు విరాట్ కోహ్లీ 3227 పరుగులు, మార్టిన్ గప్టిల్ 3115 పరుగులు తో వరసగా రెండు స్థానాల్లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు టి20 ల్లో 4 సెంచరీలు చేసింది కేవలం రోహిత్ శర్మ మాత్రమే కావడం గమనార్హం.



న‌వీన్ ప‌ట్నాయ‌క్‌తో జ‌గ‌న్ భేటీ... బాబు ఏం స్కెచ్ వేశారో చూడండి..!

రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>