PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ku-bad-news-aa-asalu-gallanthe-f1aa10f1-8495-4f70-9d60-7aeefead9fc3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-ku-bad-news-aa-asalu-gallanthe-f1aa10f1-8495-4f70-9d60-7aeefead9fc3-415x250-IndiaHerald.jpgస్థానిక సంస్థల గత ఎన్నికలను పోలీసుల సహకారం తో వైసీపీ ప్రహసనంగా మార్చి వేసింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ అకృత్యాలను అడ్డుకునేందుకు ఈ సారి మరింత సన్నద్ధం గా వ్యవహరించాము అని ఆయన పేర్కొన్నారు. ఈ సారి కూడా నామినేషన్లు, విత్ డ్రా లలో అక్రమాలు జరిగాయి అని ఆయన తెలిపారు. కుప్పం వివాదాస్పద నియోజకవర్గం కాదు...ఇక్కడ గతం లో గొడవలు జరిగిన సందర్భం లేదు అని వెల్లడించారు. అలాంటి కుప్పం లో దళితులు, బీసీ వర్గాల ను ఎన్నికల్లో అడ్డుకున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కుప్పం లో వెంకటేష్ అcbn{#}Venkatesh;Backward Classes;Nellore;March;Reddy;media;kuppam;Minister;YCP;TDP;CBN;policeఅసలు సిగ్గుందా...? అధికారులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుఅసలు సిగ్గుందా...? అధికారులపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలుcbn{#}Venkatesh;Backward Classes;Nellore;March;Reddy;media;kuppam;Minister;YCP;TDP;CBN;policeTue, 09 Nov 2021 18:04:02 GMTస్థానిక సంస్థల గత ఎన్నికలను పోలీసుల సహకారం తో వైసీపీ ప్రహసనంగా మార్చి వేసింది అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ అకృత్యాలను అడ్డుకునేందుకు ఈ సారి మరింత సన్నద్ధం గా వ్యవహరించాము అని ఆయన పేర్కొన్నారు. ఈ సారి కూడా నామినేషన్లు, విత్ డ్రా లలో అక్రమాలు జరిగాయి అని ఆయన తెలిపారు. కుప్పం వివాదాస్పద నియోజకవర్గం కాదు...ఇక్కడ గతం లో గొడవలు జరిగిన సందర్భం లేదు అని వెల్లడించారు. అలాంటి కుప్పం లో దళితులు, బీసీ వర్గాల ను ఎన్నికల్లో అడ్డుకున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

కుప్పం లో వెంకటేష్ అనే మా అభ్యర్థి... నామినేషన్ ను కావాలనే తిరస్కరించారు అని ఆయన విమర్శలు చేసారు. అభ్యర్థుల సంతకాలు లేకుండా విత్ డ్రా అయినట్లు ఎలా ప్రకటిస్తారు? అని ప్రశ్నించారు. తాము నామినేషన్ వెనక్కి తీసుకోలేదని మీడియా సమావేశం లో కుప్పం 14వ వార్డుకు నామినేషన్ వేసిన అభ్యర్థులు వివరించారు అని తెలిపారు. చంద్రబాబు అండతో నామినేషన్ తిరస్కరణపై కోర్ట్ లో పోరాడుతామని ప్రకటించ్చారు అభ్యర్ధులుగా ఉన్న దంపతులు. నామినేషన్ లు విత్ డ్రా తరువాత కుప్పంలో  ఫైనల్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదు అని చంద్రబాబు నిలదీశారు.

కుప్పం, నెల్లూరు లలో ఎన్నికల అధికారుల తీరు దారుణం అని ఆయన విమర్శించారు. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ లలో అక్రమాలు చేసిన అధికారులకు సిగ్గుందా అంటూ విమర్శించారు. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి చొక్కా చింపి ఈడ్చుకు వెళ్లారు అని మండిపడ్డారు. తప్పు చేసింది కాక... మళ్ళీ టీడీపీ నేతలపై కేసులు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. నాకు దండ వేశాడని పుంగనూరులో రమణా రెడ్డి అనే వ్యక్తి ప్రహరీ గోడను కూల్చి వేశారు అని అన్నారు. గోడ కూల్చిన వారిపై పోలీసులు ఏమి చర్యలు తీసుకున్నారు అని చంద్రబాబు ఆరోపించారు.



ఈటెల సీఎం అభ్యర్థి అయితే...? బండి బాధ పడేది ఏంటీ...?

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైద‌రాబాద్ మెట్రో రైలు వేళ‌ల్లో మార్పులు

టీఆర్ఎస్ విజ‌య గ‌ర్జ‌న స‌భ వాయిదా

హాట్ టాపిక్ గా మారిన ప్రముఖ నటి ఇచ్చిన సలహా..!

మా గుప్పిట్లో ఉన్నారు..ముర‌ళీధ‌ర్‌రావు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఏపీ ఇంటర్ సిలబస్ పై 30 శాతం తగ్గింపు..!!

టీ-20 వైస్ కెప్టెన్సీపై సెహ్వాగ్ ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు

చైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>