MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas0c4732b7-959b-4b29-88e4-03fdea084371-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas0c4732b7-959b-4b29-88e4-03fdea084371-415x250-IndiaHerald.jpgమన తెలుగులో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది హీరోలు కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి గతంలో మాదిరిగా ఆసక్తి పెద్దగా చూపించడం లేదు అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. ఒక ప్రభాస్ మినహా భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి పెద్దగా టాలీవుడ్ హీరోలు ఎవరో ఆసక్తిగా లేరని ఇటీవలి కాలంలో కొంతమంది నిర్మాతలు సంప్రదించిన సరే భారీ బడ్జెట్ సినిమాలు చేసి ఒత్తిడి లోకి వెళ్లడం వారికి ఇష్టం లేదని అంటున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలను ఒక ప్రభాస్ మాత్రమే బాలీవprabhas{#}Ram Charan Teja;Allu Arjun;Rajamouli;mahesh babu;Tollywood;Indian;Jr NTR;Ishtam;bollywood;Prabhas;Cinemaఆ గట్స్ ప్రభాస్ కే ఉన్నాయా...?ఆ గట్స్ ప్రభాస్ కే ఉన్నాయా...?prabhas{#}Ram Charan Teja;Allu Arjun;Rajamouli;mahesh babu;Tollywood;Indian;Jr NTR;Ishtam;bollywood;Prabhas;CinemaTue, 09 Nov 2021 10:04:59 GMTమన తెలుగులో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది హీరోలు కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడమే కాకుండా భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి గతంలో మాదిరిగా ఆసక్తి పెద్దగా చూపించడం లేదు అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. ఒక ప్రభాస్ మినహా భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి పెద్దగా టాలీవుడ్ హీరోలు ఎవరో ఆసక్తిగా లేరని ఇటీవలి కాలంలో కొంతమంది నిర్మాతలు సంప్రదించిన సరే భారీ బడ్జెట్ సినిమాలు చేసి ఒత్తిడి లోకి వెళ్లడం వారికి ఇష్టం లేదని అంటున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలను ఒక ప్రభాస్ మాత్రమే బాలీవుడ్ తో పాటు మన తెలుగులో కూడా చేస్తున్నాడు.

ఇక మరికొన్ని వార్తల ఆధారంగా చూస్తే భారీ బడ్జెట్ సినిమాల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గానీ మహేష్ బాబు గానీ పెద్దగా ఆసక్తి కరంగా లేదని అటు అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమా తర్వాత భారీ బడ్జెట్ సినిమాల విషయంలో ఆలోచించుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడు ఏ విధంగా మారుతాయి అర్థంకాని పరిస్థితిలో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ అనవసరంగా నిర్మాతలను దర్శకులను నుంచి ఒత్తిడి ఎదుర్కోవాలి అని భావిస్తున్నారట. అందుకే భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి కథలు వచ్చినా సరే వాళ్ళు ఆసక్తికరంగా లేరు అనే మాట ఉంది.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక తర్వాత సినిమాలకు సంబంధించి భారీ బడ్జెట్ సినిమా అయినా సరే జూనియర్ ఎన్టీఆర్ ముందుకు రావడం లేదని 100 కోట్ల లోపు బడ్జెట్ అయితే తనకు ఎటువంటి ఇబ్బంది లేదని చెబుతున్నాడని అంటున్నారు. అయితే ప్రభాస్ పాన్ ఇండియన్ హీరో కాబట్టి భారీ బడ్జెట్ సినిమాలు చేసినా సరే అతనికి ఇబ్బంది లేదు.



రాత్రయితే నాకు అదే పని.. అసలు విషయం చెప్పేసిన బాలయ్య?

రేపు వరంగల్ కు సీఎం కేసీఆర్ !

కేసీఆర్ టాక్స్ : రెండు గంట‌ల ప్రెస్మీట్ ఏం సాధించాడ్రా!

చైనాలో.. భారీగా యుద్ధ కొనుగోళ్లు..!

కేసీఆర్ నోట.. మళ్ళీ ఫ్రంట్ మాట..!

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముహుర్తం ఖరారు !

ర్యాంకులు పడిపోనాయ్.. ఏటి సేత్తాం..

సునీల్ లుక్ పై సెటైర్లు !

నేడు పాత‌ప‌ట్నం, ఒడిశాకు సీఎం వైఎస్‌ జగన్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>