Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chainab47a157e-7d8d-4457-89c9-31ab80c83288-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chainab47a157e-7d8d-4457-89c9-31ab80c83288-415x250-IndiaHerald.jpgప్రపంచ దేశాలలో కరోనా వైరస్ ఎంతలా అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకి పోయినా మహమ్మారి కరోనా చూస్తూ చూస్తుండగానే చాపకింద నీరులా ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. దీంతోప్రపంచ దేశాలు కోలుకొనే లోపే కరోనా వైరస్ చేయాల్సిన నష్టం చేసింది. అయితే ముందుగా కరోనా వైరస్ కు సంబంధించిన నిజాలను దాచిపెట్టి ప్రపంచ వినాశనానికి చైనా ప్రయత్నించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత ప్రపంచ పెద్దన్నగా ఎదిగేందుకు ప్రయత్Chaina{#}electricity;Coronavirusచైనాను అది భయపెడుతుంది.. చేసిన పాపం ఎటు పోతుంది?చైనాను అది భయపెడుతుంది.. చేసిన పాపం ఎటు పోతుంది?Chaina{#}electricity;CoronavirusTue, 09 Nov 2021 15:15:00 GMTప్రపంచ దేశాలలో కరోనా వైరస్ ఎంతలా అల్లకల్లోల పరిస్థితులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైనా నుంచి ప్రపంచ దేశాలకు పాకి పోయినా మహమ్మారి కరోనా చూస్తూ చూస్తుండగానే చాపకింద నీరులా ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. దీంతోప్రపంచ దేశాలు కోలుకొనే లోపే కరోనా వైరస్ చేయాల్సిన నష్టం చేసింది. అయితే ముందుగా కరోనా వైరస్ కు సంబంధించిన నిజాలను దాచిపెట్టి ప్రపంచ వినాశనానికి చైనా ప్రయత్నించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ దేశాలు సంక్షోభంలో కూరుకుపోయిన తర్వాత ప్రపంచ పెద్దన్నగా ఎదిగేందుకు ప్రయత్నించింది.


 కానీ ఊహించని రీతిలో ప్రపంచ దేశాలు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించాయ్. ఈ క్రమంలోనే ఇప్పటివరకు రెండు దశల కరోనా వైరస్ ను కూడా ఎంతో అద్భుతంగా కంట్రోల్ చేశాయనే చెప్పాలి. కాగా కరోనా పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కరోనా వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా చనిపోయిన వారి సంఖ్య కోట్లలోనే ఉంది అని చెప్పాలి. ప్రపంచ దేశాలలో ఇంతటి అల్లకల్లోల పరిస్థితులకు కారణం అయిన చైనా గత కొంత కాలం నుంచి సంక్షోభంలో కూరుకుపోతు ఉంది. మనిషి చేసిన పనిని మర్చిపోయిన విధి మాత్రం అన్ని గుర్తు పెట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు చూపిస్తుంది అని అంటుంటారు పెద్దలు.



 ప్రస్తుతం చైనా విషయంలో ఇదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అడ్డదారులు తొక్కి ప్రపంచంలోనే అతి గొప్ప ఆర్ధిక శక్తిగా ఎదగాలి అనుకున్న చైనాకు ప్రస్తుతం చిక్కులు వచ్చిపడ్డాయి. చైనాలో కరెంటు సంక్షోభం, రియల్ ఎస్టేట్ సంక్షోభం, ఆహార సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సంక్షోభాలు చుట్టుముట్టాయి. అదే సమయంలో కరోనా వైరస్ కూడా ప్రస్తుతం శరవేగంగా వ్యాప్తిచెందుతుంది. చైనా లోని అత్యధిక రాష్ట్రాల్లో వందల మంది వైరస్ బారిన పడుతున్నారు. అయితే కరోనా తొలి కేసు వెలుగుచూసిన ఊహన్ లో గతంతో పోల్చితే అత్యధిక కేసులు నమోదు ఉండటం గమనార్హం. దీంతో మళ్లీ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది చైనా ప్రభుత్వం.



చైనాను అది భయపెడుతుంది.. చేసిన పాపం ఎటు పోతుంది?

కేసీఆర్ Vs బీజేపీ : తాటాకు చప్పుళ్లకు భయపడం.. కేసీఆర్ కు కిషన్ రెడ్డి కౌంట‌ర్

శ్రీ‌మంతుడు స్పూర్తితో క‌ళాశాల‌ ఏర్పాటు

ఏపీలో 11 స్థానాల‌కు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల షెడ్యూల్

పద్మ అవార్డులకు రాజకీయ సుగంధం

'బంగార్రాజు'లో.. నాగార్జున పాడిన సాంగ్ వచ్చేసింది?

బీజేపీపై పెట్రోల్‌, టీడీపీ పై డీజిల్‌ పోసి ప్రజలు తగలబెట్టారు : కొడాలి నాని

తెలంగాణ‌లో 12 ఎమ్మెల్సీల‌కు షెడ్యూల్

జగనన్న ఎఫెక్ట్ : ఒడిశా పిల్లలు ఏపీ బడులకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>