MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katrinakiff353cba64-6552-4d98-bd7e-d596d88f785a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/katrinakiff353cba64-6552-4d98-bd7e-d596d88f785a-415x250-IndiaHerald.jpgహీరోయిన్ కత్రినా కైఫ్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. అందుకు కారణం ఆమె ప్రస్తుతం విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉండటం వల్ల బాగా వైరల్ గా మారుతోంది. ఇక ఈమె విక్కీ తో కలిసి ముంబై వీధుల్లో షికార్లు, ఇతర పార్టీలకు సైతం హాజరు కావడం వల్ల వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నది అని కన్ఫామ్ చేశారు. అంతే కాకుండా వివాహం విషయంలో కూడా బాగా కొన్ని వార్తలు వైరల్గా మారుతున్నాయి. అయితే ఈమె గురించి కొన్ని విషయాలు తెలియడం జరిగింది..ఇక వాటి గురించి చూద్దాం. కత్రినాకైఫ్ ఎఫైర్ల విషయానికొస్తే ఇప్పటిదాకా కత్రినా కైఫ్ తన లైఫ్లో ఎKATRINAKIFF{#}Katrina Kaif;Vicky Kaushal;Salman Khan;Kumaar;Royal Challengers;Siddharth;Joseph Vijay;prema;Love;Hero;Mumbai;News5 మంది స్టార్ హీరోలతో లవ్అంటూ..చీటింగ్ గేమ్ ఆడిన కత్రినా..?5 మంది స్టార్ హీరోలతో లవ్అంటూ..చీటింగ్ గేమ్ ఆడిన కత్రినా..?KATRINAKIFF{#}Katrina Kaif;Vicky Kaushal;Salman Khan;Kumaar;Royal Challengers;Siddharth;Joseph Vijay;prema;Love;Hero;Mumbai;NewsTue, 09 Nov 2021 12:00:00 GMTహీరోయిన్ కత్రినా కైఫ్ పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. అందుకు కారణం ఆమె ప్రస్తుతం విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉండటం వల్ల బాగా వైరల్ గా మారుతోంది. ఇక ఈమె విక్కీ తో కలిసి ముంబై వీధుల్లో షికార్లు, ఇతర పార్టీలకు సైతం హాజరు కావడం వల్ల వీరిద్దరి మధ్య ప్రేమ ఉన్నది అని కన్ఫామ్ చేశారు. అంతే కాకుండా వివాహం విషయంలో కూడా బాగా కొన్ని వార్తలు వైరల్గా మారుతున్నాయి. అయితే ఈమె గురించి కొన్ని విషయాలు తెలియడం జరిగింది..ఇక వాటి గురించి చూద్దాం.


కత్రినాకైఫ్ ఎఫైర్ల విషయానికొస్తే ఇప్పటిదాకా కత్రినా కైఫ్  తన లైఫ్లో ఎంతోమందితో ఎఫైర్లు కొనసాగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో కెరియర్ ప్రారంభంలో సల్మాన్ ఖాన్ తో కూడా ఈమె ఏడు సంవత్సరాల పాటు ప్రేమ లో ఉన్నది అనే వార్త బాగా వినిపించింది. ఈ విషయాన్ని ఎన్నడూ తను తెలియజేయలేదు. ఇక సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంపై ఎప్పుడు ఓపెన్ గా వ్యవహరించలేదు. ఆ తరువాత విడిపోయారు. ఆ తర్వాత విజయ్ మాల్యా  కుమారుడు సిద్ధార్థ్ తో కొన్ని రోజులు డేటింగ్ చేసినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తరపున ఆ టీం కి మద్దతు ఇచ్చింది.

ఆ తర్వాత హీరో రణబీర్ కపూర్ తో కూడా కొన్ని సంవత్సరాల పాటు లవ్ లో ఉన్నది అని వార్తలు వినిపించాయి. అంతే కాదు అతడితో వివాహం చేసుకోబోతోంది అనే వార్త కూడా బాగా ప్రచారం జరిగింది. కానీ వీరిద్దరి బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. ఇక ఆ తర్వాత హీరో అక్షయ్ కుమార్ తో కూడా కొన్ని సినిమాలలో జోడీ కట్టింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య కూడా ఏదో ఉన్నట్లు గా కూడా బాగా ప్రచారమైంది. ఇక కత్రినా కైఫ్ ఈ విషయాలను ఎప్పుడూ చెప్పలేదు. ప్రస్తుతం విక్కీ కౌశల్ వ్యవహారం కూడా ఇలానే చేస్తుందేమో చూడాలి.



విలన్ గా అడుగులు వేస్తున్న అది పినిశెట్టి..!!

బిగ్‌బాస్ టాప్‌-5లో ఎవ‌రెవ‌రంటే...!

కుప్పంలో అనుకున్నది సాధించిన వైసీపీ...?

బిగ్ బాస్ 5లో.. వేడి రాజుకుంది?

సీఎం జగన్‌పై రాజద్రోహం కేసు పెట్టాలి : ఎంపీ రఘురామకృష్ణరాజు

రోహిత్ శర్మ అదిరిపోయే రికార్డ్.. కోహ్లీ సరసన చేరాడు?

గుడ్ న్యూస్.. రూ.300కే డయాలసిస్?

తెలంగాణ రాముడంటే బీజేపీకి లెక్కలేదా..?

కేసీఆర్ vs బీజేపీ : ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ దిశ‌గా కేసీఆర్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>