BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-ssbn-collegef535fd2c-b10b-4572-977d-6377d2ecc4c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-ssbn-collegef535fd2c-b10b-4572-977d-6377d2ecc4c9-415x250-IndiaHerald.jpgజిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో ఈ విద్యాసంవ్స‌రం విద్యార్థుల నుంచి ఫీజులు వ‌సూలు చేయ‌డం లేద‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వ ఆదేశాలు వ‌స్తే ఎయిడెడ్ లోనే కొన‌సాగుతామని పేర్కొన్నారు. మ‌రోసారి అధ్యాప‌కుల‌ను వెన‌క్కి పిలుస్తాం. వారు వ‌స్తే మా క‌ళాశాల‌కు న్యాయం జ‌రుగుతుంది. లేకుంటే ఇబ్బంది ఎదుర‌వుతుంది. సోమ‌వారం జ‌రిగిన సంఘ‌ట‌న‌పై ఎస్పీని క‌లిసి విచార‌ణ కోరుతాం అని పీఎల్ఎన్‌రెడ్డి క‌రస్పాండెంట్‌, క‌ళాశాల సెక్రెట‌రీ నిర్మ‌ల‌లు వివ‌రించారు. #ssbn college{#}mediaఅధ్యాప‌కులు వెళ్లారు.. ర‌ప్పిస్తాం..!అధ్యాప‌కులు వెళ్లారు.. ర‌ప్పిస్తాం..!#ssbn college{#}mediaTue, 09 Nov 2021 17:43:00 GMTమీడియా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈస‌మావేశంలో పీఎల్ఎన్‌రెడ్డి క‌రస్పాండెంట్‌, క‌ళాశాల సెక్రెట‌రీ నిర్మ‌ల మాట్లాడారు. ఎస్ఎస్‌బీఎన్‌ క‌ళాశాల యాజ‌మాన్యం నుంచి ఇప్ప‌టికే 13 మంది అధ్యాప‌కులు ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల‌కు వెళ్లిపోయారు. ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌యివేటు సంస్థ‌గా మారిన‌ది. ఇంట‌ర్మీడియ‌ట్ సైన్స్ కోర్సుల‌కు రూ.5వేలు, ఆర్ట్స్ కోర్సుల‌కు రూ.4వేలు ఫీజు ఉండేదని వెల్ల‌డించారు. అయితే కొత్త నిబంధ‌న‌ల మేర‌కు సైన్స్‌కు రూ.20వేలు, ఆర్ట్స్‌కు రూ.18వేలు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ది. యాజ‌మాన్యం రూ.9వేలు ఫీజులను నిర్ణ‌యించార‌ని తెలిపారు.

జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌తో ఈ విద్యా  సంవ‌త్స‌రం విద్యార్థుల నుంచి ఫీజులు వ‌సూలు చేయ‌డం లేద‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వ ఆదేశాలు వ‌స్తే ఎయిడెడ్ లోనే కొన‌సాగుతామని పేర్కొన్నారు. మ‌రోసారి అధ్యాప‌కుల‌ను వెన‌క్కి పిలుస్తాం. వారు వ‌స్తే మా క‌ళాశాల‌కు న్యాయం జ‌రుగుతుంది. లేకుంటే ఇబ్బంది ఎదుర‌వుతుంది. సోమ‌వారం జ‌రిగిన సంఘ‌ట‌న‌పై ఎస్పీని క‌లిసి విచార‌ణ కోరుతాం అని పీఎల్ఎన్‌రెడ్డి క‌రస్పాండెంట్‌, క‌ళాశాల సెక్రెట‌రీ నిర్మ‌ల‌లు వివ‌రించారు.  


పీఆర్‌సీ నివేదికపై ఉద్యోగుల వార్నింగ్..!

తెలంగాణ వడ్ల పంచాయతీ.. కేంద్ర మంత్రికి సవాల్ ?

హైద‌రాబాద్ మెట్రో రైలు వేళ‌ల్లో మార్పులు

టీఆర్ఎస్ విజ‌య గ‌ర్జ‌న స‌భ వాయిదా

హాట్ టాపిక్ గా మారిన ప్రముఖ నటి ఇచ్చిన సలహా..!

మా గుప్పిట్లో ఉన్నారు..ముర‌ళీధ‌ర్‌రావు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

ఏపీ ఇంటర్ సిలబస్ పై 30 శాతం తగ్గింపు..!!

టీ-20 వైస్ కెప్టెన్సీపై సెహ్వాగ్ ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు

చైనాకి రివర్స్ లో తైవాన్.. స్ట్రాంగ్ యాక్షన్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>