MoviesSatyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala014a4284-d94a-4a06-b42b-c2c9a61c7502-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bala014a4284-d94a-4a06-b42b-c2c9a61c7502-415x250-IndiaHerald.jpgనందమూరి కాంపౌండ్ ఒక వైపు మెగా కాంపౌండ్ మరో వైపు. అటూ ఇటూ హోరా హోరీ. పోటా పోటీ. ఒక సినిమా కాదు, ఎన్నో మూవీస్. చిరంజీవి బాలయ్య ఇద్దరి మధ్యన ఏకంగా పదిహేడు సార్లు పోటీ ఎదురైంది. విజయాలు ఎవరిని వరించాయి అన్నది పక్కన పెడితే పక్కా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలిద్దరూ టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల పాటు తమ ముద్ర బలంగా వేశారు. bala{#}Geetha Artsబాలయ్యతో అల్లుకున్న బంధం....అక్కడ రియాక్షన్... ?బాలయ్యతో అల్లుకున్న బంధం....అక్కడ రియాక్షన్... ?bala{#}Geetha ArtsMon, 08 Nov 2021 20:00:00 GMTనందమూరి కాంపౌండ్ ఒక వైపు మెగా కాంపౌండ్ మరో వైపు. అటూ ఇటూ హోరా హోరీ. పోటా పోటీ. ఒక సినిమా కాదు, ఎన్నో మూవీస్. చిరంజీవి బాలయ్య ఇద్దరి మధ్యన ఏకంగా పదిహేడు సార్లు పోటీ ఎదురైంది. విజయాలు ఎవరిని వరించాయి అన్నది పక్కన పెడితే పక్కా మాస్ ఇమేజ్ ఉన్న హీరోలిద్దరూ టాలీవుడ్ లో కొన్ని దశాబ్దాల పాటు తమ ముద్ర బలంగా వేశారు.

మరో విషయం ఏంటి అంటే టాలీవుడ్ లో మెగాస్టార్ కి కొన్ని బ్యానర్స్ సొంతమని చెప్పడానికి ఉన్నాయి. అందులో బావమరిది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ అంటే నిజంగానే చిరంజీవి ఓన్ బ్యానరే. ఆ బ్యానర్ మీద ఎన్ని సూపర్ డూపర్ హిట్స్ మెగాస్టార్ ఇచ్చాడో. అటువంటి గీతా ఆర్ట్స్ లో మెగాస్టార్ మూవీ ఎపుడెపుడు అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే చిరంజీవి సినిమాల్లోకి రీ ఎంట్రీ తరువాత వరసబెట్టి కొడుకు రామ్ చరణ్ బ్యానర్ లోనే చేస్తున్నారు. అదే విధంగా ఇతర బ్యానర్లకు ఇపుడు చాన్స్ ఇస్తున్నారు. మరి గీతా ఆర్ట్స్ ఎపుడు అన్న ప్రశ్న అయితే ఉంది.

ఇవన్నీ ఇలా ఉండగానే సడెన్ గా నందమూరి బాలయ్యతో అల్లు అరవింద్ ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారం ద్వారా కొత్త బంధం కలిపాడు. ఈ ఇద్దరి మధ్య ఒక్కసారిగా బాండేజి  పెరిగిపోయింది అంటున్నారు. అది ఓటీటీ షోతోనే ఆగదు అని కూడా అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బాలయ్య హీరోగా అరవింద్ సినిమా తీస్తారు అని ప్రచారం అయితే గ‌ట్టిగా సాగుతోంది. ఇప్పటికే ఆహా ఓటీటీలో బాలయ్య టాక్ షో తో మెగా ఫ్యాన్స్ గుర్రు మీద ఉన్నారుట. అది కాదని ఇంకాస్తా ముందుకు వెళ్ళి గీతా అర్ట్స్ లో బాలయ్య హీరో అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అంటున్నారు. మొత్తానికి ఇలా అల్లుకున్న అనుబంధం ఏ వైపు అయినా కొనసాగవచ్చు అంటున్నారు.





విషపూరితమైన యమునా నీటిలో బలవంతంగా స్నానాలు చేస్తున్న జనాలు..

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>