PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chinavsindia-7e1af015-1a00-4091-a452-44cf81d66dbf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chinavsindia-7e1af015-1a00-4091-a452-44cf81d66dbf-415x250-IndiaHerald.jpgచైనా ఒకపక్క సరిహద్దులలో సైన్యాన్ని మోహరించి కవ్విస్తూనే మరోపక్క యుద్ధం లాంటి సన్నివేశాలతో పనిలేకుండా ఇష్టానికి కబ్జా చేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా నిఘా వ్యవస్థ కనిపెట్టింది. ఇటీవల చైనా భారత్ సరిహద్దు ప్రాంతంలో ఒకటైన అరుణాచలప్రదేశ్ బఫర్ జోన్ లో చైనా ఒక గ్రామాన్నే కట్టేసినట్టు తేల్చింది. సాధారణంగా బఫర్ జోన్ అంటే ఎవరికి సొంతం కాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం. అక్కడ ఎవరు కూడా ఏవిధమైన కట్టడాలు నిర్మించకూడదని కనీస ఒప్పందాలు దేశాలు ఏర్పాటు చేసినప్పటి నుండి ఉన్నాయి. కానీ అవన్నీ తుంగలో తchinavsindia;{#}India;Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;American Samoa;war;Yevaruచైనా కబ్జా చేస్తుంది.. అమెరికా స్పష్టికరణ..!చైనా కబ్జా చేస్తుంది.. అమెరికా స్పష్టికరణ..!chinavsindia;{#}India;Pakistan;Jammu and Kashmir - Srinagar/Jammu;American Samoa;war;YevaruMon, 08 Nov 2021 09:18:02 GMTచైనా ఒకపక్క సరిహద్దులలో సైన్యాన్ని మోహరించి కవ్విస్తూనే మరోపక్క యుద్ధం లాంటి సన్నివేశాలతో పనిలేకుండా ఇష్టానికి కబ్జా చేస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా అమెరికా నిఘా వ్యవస్థ కనిపెట్టింది. ఇటీవల చైనా భారత్ సరిహద్దు ప్రాంతంలో ఒకటైన అరుణాచలప్రదేశ్ బఫర్ జోన్ లో చైనా ఒక గ్రామాన్నే కట్టేసినట్టు తేల్చింది. సాధారణంగా బఫర్ జోన్ అంటే ఎవరికి సొంతం కాకుండా ఇరు దేశాల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం. అక్కడ ఎవరు కూడా ఏవిధమైన కట్టడాలు నిర్మించకూడదని కనీస ఒప్పందాలు దేశాలు ఏర్పాటు చేసినప్పటి నుండి ఉన్నాయి. కానీ అవన్నీ తుంగలో తొక్కినా చైనా చిన్నపాటి గ్రామాన్ని అక్కడ ఏర్పాటు చేసేసింది. ఆ గ్రామాన్ని అడ్డుపెట్టుకొని అక్కడ సైనిక స్థావరాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలలో ఉండగా అమెరికా నిఘావ్యవస్థ దానిని కనిపెట్టి బట్టబయలు చేసింది.

ఇలా యుద్దానికి కవ్విస్తుంది చైనా. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు ఘోరంగా ఉన్నప్పటికీ ఇలా ఒక దేశంపై కి రావడానికి సిద్ధంగా ఉన్నదంటేనే దాని మనసులో యుద్ధ కాంక్ష ఎంత ఘోరంగా ఉన్నదో అర్ధం అవుతూనే ఉంది. ఎలాగైనా భారత్ ను రెచ్చగొట్టి యుద్దాన్ని ప్రారంబించాలన్నది దాని అభిమతం. అన్నిటికి ఓర్చుకుంటూ భారత్ తనదైన శైలిలో అడుగులు వేసుకుంటూ పోతుంది. ఒకడి అధికారం కోసం యుద్ధంప్ పేరుతో ఎందరినో కోల్పోవడం కంటే ఆ ఒక్కడిని లేకుండా చేయడం చాలా మంచిదని అందరికి తెలిసినప్పటికీ, ప్రస్తుత పరిణామాలు చాలా సున్నితంగా ఉన్నందున అలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది ప్రపంచం.

ఈ స్థితిని అడ్డం పెట్టుకొని చైనా రెచ్చిపోతుంది. ఇలా దానికి ఇష్టమైన ప్రదేశాలను కబ్జా చేసుకుంటూ ముందుకుపోతుంటే దాని ఆగడాలకు భవిషత్తులో అంతూపొంతూ ఉండబోదని ఇప్పటికే ప్రపంచ దేశాలకు కూడా అర్ధం అవుతుంది. ఏది ఏమైనా చైనా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేయడం పట్ల ప్రపంచదేశాలు దానిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో కూడా పాక్ ఆక్రమించిన కాశ్మీర్ లో అప్పుల పేరుతో చైనా తన స్థావరం ఏర్పాటు చేసింది. ప్రపంచ న్యాయస్థానంలో కూడా ఒక కబ్జా చేసిన స్థలాన్ని అప్పుకింద లాక్కుంటే చెల్లుతుందా అనేది ఆలోచించలేకపోయింది అంటే దాని మానసిక స్థితి అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంలో అన్ని తనవే అనుకుంటూ చైనా అడుగులు వేస్తూపోతే ఈ పరిస్థితిని అన్ని దేశాలు అనుభవించాల్సి రావచ్చు.





ఫ్యామిలీ చిత్రానికి చక్కటి నిదర్శనం సంసారం ఒక చదరంగం..!

బిగ్ బాస్ 5: ఉత్కంఠ దశకు చేరుకున్న టైటిల్ వేట?

కేసీఆర్ వార్నింగ్.. ఇక బీజేపీకి చుక్క‌లే..!

హుజురాబాద్ ఎఫెక్ట్ : కేసీఆర్ ఇంకా కోలుకోలేదా..?

పవన్ ను టార్గెట్ చేసిన జై భీమ్ !

టీమిండియా... పేపర్ పులి...!

జగన్ బాటలో రాష్ట్రాలు... కేంద్రంతో ఢీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>