PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-a-story-on-ycp-and-bjp-political-equations0f040e76-c91f-4e30-adfa-6e481a88f3c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-a-story-on-ycp-and-bjp-political-equations0f040e76-c91f-4e30-adfa-6e481a88f3c6-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో బీజేపీలో క‌ల‌బ‌డ‌డ‌మా.. క‌లిసి పోవ‌డ‌మా అనే సందేహం నెల‌కొంది. రెండు బ‌ల‌మైన పార్టీలు పోటీలో నిలుచుంటే మూడో పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారిపోతుంది. ఇది మొన్న జ‌రిగిన హుజురాబాద్ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టం అవుతుంది. టీఆర్ఎస్, బీజేపీల యుద్ధంలో కాంగ్రెస్‌కు ఆంధ్ర‌లో కంటే తక్కువ ఓట్లు ప‌డి డిపాజిట్లు గ‌ల్లంత‌య్యాయి. 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి.. అంటే జ‌న‌సేన పోటీ చేయ‌న‌ప్ప‌టికీ స‌పోర్ట్ చేసింది. మ‌రోవైపు వైసీపీ పోటap bjp{#}TDP;YCP;CPI;Hanu Raghavapudi;Telugu;Party;Huzurabad;Bharatiya Janata Partyఏపీ రాజ‌కీయం.. బీజేపీ దారెటు..?ఏపీ రాజ‌కీయం.. బీజేపీ దారెటు..?ap bjp{#}TDP;YCP;CPI;Hanu Raghavapudi;Telugu;Party;Huzurabad;Bharatiya Janata PartyMon, 08 Nov 2021 13:30:11 GMTప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో బీజేపీలో క‌ల‌బ‌డ‌డ‌మా.. క‌లిసి పోవ‌డ‌మా అనే సందేహం నెల‌కొంది. రెండు బ‌ల‌మైన పార్టీలు పోటీలో నిలుచుంటే మూడో పార్టీ ప‌రిస్థితి దారుణంగా మారిపోతుంది. ఇది మొన్న జ‌రిగిన హుజురాబాద్ ఎన్నిక‌ల్లో స్ప‌ష్టం అవుతుంది. టీఆర్ఎస్, బీజేపీల యుద్ధంలో కాంగ్రెస్‌కు ఆంధ్ర‌లో కంటే తక్కువ ఓట్లు ప‌డి డిపాజిట్లు గ‌ల్లంత‌య్యాయి. 2014 ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, బీజేపీ, జ‌న‌సేన కూట‌మి.. అంటే జ‌న‌సేన పోటీ చేయ‌న‌ప్ప‌టికీ స‌పోర్ట్ చేసింది. మ‌రోవైపు వైసీపీ పోటీలో ఉంది. దీంతో మూడో పార్టీగా కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ లు ప‌త్తా లేకుండా పోయాయి.


  అయితే, 2019 ఎన్నిక‌ల‌కు వ‌చ్చే స‌రికి తెలుగు దేశం, వైఎస్సార్సీపీ కొట్లాట‌లో జ‌న‌సేన ఒక్క సీటుకు మాత్రమే ప‌రిత‌మ‌యింద‌న్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం మొన్న జ‌రిగిన ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం, జ‌న‌సేన‌లు క‌లిసే ప్ర‌యాణించాయ‌ని అంద‌రు అనుకుంటున్న విష‌యం. కానీ, బీజేపీతో జ‌న‌సేన పొత్తు ఉంద‌ని చెబుతున్న జ‌న‌సేన‌. ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో మాత్రం తెలియ‌కుండానే టీడీపీ, జ‌న‌సేన తెలియ‌కుండానే పొత్తులు పెట్టుకున్నాయ‌ని చెబుతున్నారు. అయితే, ఈ విష‌యాన్ని న‌మ్మె జ‌నాలు వెర్రొల్లా అనే వాద‌న‌లు వ్య‌క్తం అవుత‌న్నాయి.


 అయితే, ఈ ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పొత్తు గురించి బీజేపీ క‌వ‌ర్ చేసుకుంటూ వ‌స్తోంది. ఎందుకంటే రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీకి జ‌న‌సేన పార్టీ అవ‌స‌రం ఉంది కాబ‌ట్టి. ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన‌, టీడీపీ పొత్తు ఏర్పాటు చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయని.. ఇదే జ‌రిగితే వైసీపీ ఒక వైపు టీడీపీ-జ‌న‌సేన మ‌రోవైపు ఉంటాయి. దీంతో బీజేపీ పరిస్థితి ఏంటి అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ ప‌రిస్థితి ఏర్ప‌డితే టీడీపీ-జ‌న‌సేన‌తో చ‌చ్చిన‌ట్టు బీజేపీ న‌డ‌వాలి లేదంటే ప‌క్క‌కు జ‌రిగి ఒంటిరిగా పోరాటం చేయాలి.  దీంతో 2024 లో కాకుంన్నా 2019లో ప్ర‌త్యామ్నాయంగా బీజేపీ మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి కాషాయ ద‌ళం ఏ విధంగా ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.



కేంద్రానికి వైసీపీ ఎంపీ సపోర్ట్...?

రైతుల‌కు రుణ‌మాపీ చేశావా..? బండి సంజ‌య్

ఆయన అంతే...కెసిఆర్ మారలేదు...

ఒడిశాలో ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల త‌గ్గింపు

కేసీఆర్ టాక్స్ : అగ్గి పెడ్తా దేశంలో అంటున్నడో?

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>