MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-tejae9e9f541-96c8-4ce5-b2ad-eba312b4aef5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-tejae9e9f541-96c8-4ce5-b2ad-eba312b4aef5-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తుండగా దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం అడవుల్లో థ్రిల్లింగ్‌ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం పాటలRavi teja{#}Ravi;devi sri prasad;ramesh varma;ravi teja;sudheer varma;vani;Akkineni Nageswara Rao;Venu Thottempudi;sharath;Sharrath Marar;Mass;Heroine;Cinemaఅడవుల్లో రవితేజ ఆన్ యక్షన్..!అడవుల్లో రవితేజ ఆన్ యక్షన్..!Ravi teja{#}Ravi;devi sri prasad;ramesh varma;ravi teja;sudheer varma;vani;Akkineni Nageswara Rao;Venu Thottempudi;sharath;Sharrath Marar;Mass;Heroine;CinemaMon, 08 Nov 2021 12:51:00 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకు శరత్ మండవ దర్శకత్వం వహిస్తుండగా దివ్యాంకా కౌశిక్, రజిషా విజయన్‌ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం అడవుల్లో థ్రిల్లింగ్‌ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత రామారావు ఆన్ డ్యూటీ చిత్ర బృందం పాటల చిత్రీకరణ కోసం విదేశాలకు వెళ్లనుంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న రామారావు ఆన్ డ్యూటీ మూవీ లో వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్రా లోకేష్, సురేఖా వాణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సామ్‌ సీఎస్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

మాస్ మహారాజా రవితేజసినిమా తో పాటు రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పాట లను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల మంచి రెస్పాన్స్ లభించడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెంచాయి. ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా లో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.  ఇప్పటికే ప్రమోషన్లు జోరు పెంచిన ఖిలాడి చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇలా ఈ రెండు సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూన్న రవితేజ వీటితో పాటు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా, టైగర్ నాగేశ్వరరావు సినిమాల్లో నటించడానికి రెడీ గా ఉన్నాడు.



ఎస్‌పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యంకు ప‌ద్మ‌విభూష‌ణ్

ఒడిశాలో ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల త‌గ్గింపు

కేసీఆర్ టాక్స్ : అగ్గి పెడ్తా దేశంలో అంటున్నడో?

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>