BreakingSuryaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/attack-on-police16603c28-69db-43bf-9e00-637eb5df10f8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/attack-on-police16603c28-69db-43bf-9e00-637eb5df10f8-415x250-IndiaHerald.jpgచేస్తున్న పని తప్పని చెప్పి హితవు పలికిన పోలీస్ అధికారిని దారుణంగా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన యావత్ భారత దేశాన్ని ఒక్కసారిగా విస్మయానికి గురిచేసింది . బీహార్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది . పోలీస్ అధికారి రెయిడ్ చేయడానికి వచ్చాడని గ్రహించిన ఆకతాయిలు వెంటనే ఆ పోలీస్ అధికారిని తాళ్లతో స్తంభానికి కట్టి దుర్భాషలాడుతూ తడిని కొట్టారు అంతటితో ఆగకుండా ఆ ఘటనను వీడియో తీసి మరీ పబ్లిసిటీ చేసారు. అంతే ఆ వీడియో చుసిన పోలీస్ అధికారులు అందుకు కారణమైన ఆకతాయి మూకలను గుర్తించి వారిపై కేసు నమోదు చేసారు. దాదాపుAttack on Police{#}Diwali;Bihar;Traffic police;Raidపోలీస్ అధికారిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన లో డజన్ మందిపై కేసునమోదు !!పోలీస్ అధికారిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన లో డజన్ మందిపై కేసునమోదు !!Attack on Police{#}Diwali;Bihar;Traffic police;RaidMon, 08 Nov 2021 08:53:43 GMTచేస్తున్న పని తప్పని చెప్పి హితవు పలికిన పోలీస్ అధికారిని దారుణంగా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన యావత్ భారత దేశాన్ని ఒక్కసారిగా విస్మయానికి గురిచేసింది . బీహార్ లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది .  పోలీస్ అధికారి రెయిడ్ చేయడానికి  వచ్చాడని గ్రహించిన ఆకతాయిలు వెంటనే ఆ పోలీస్ అధికారిని తాళ్లతో స్తంభానికి కట్టి దుర్భాషలాడుతూ తడిని కొట్టారు అంతటితో ఆగకుండా ఆ ఘటనను వీడియో తీసి మరీ పబ్లిసిటీ చేసారు. అంతే ఆ వీడియో చుసిన పోలీస్ అధికారులు అందుకు కారణమైన ఆకతాయి మూకలను గుర్తించి వారిపై కేసు నమోదు చేసారు. దాదాపు అందులో ఉన్న డజన్ మందిపై కేసు నమోదు చేసారు. 



ఇంకా కొంత మంది పరారీలో ఉన్నారు. వారి కోసం బీహార్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలీస్ పవర్ అంటే ఏంటో వారికీ చూపుతామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రధానంగా ఈ ఘటన బీహార్‌లోని మోతీహరి లో   నితీష్ ప్రభుత్వ పారిపాలనకు అద్దం పడుతూవుంది. దీపావళి  రోజున ఛప్రా బహాస్‌లోని ధరంపూర్ గ్రామానికి చెందిన కొందరు జూదగాళ్లు గుమికూడి జూదం ఆడుతూ ఉన్నారు . మధ్యలో వారిమధ్య గొడవలు చెలరేగాయి ఈ విషయం ని స్థానికులు పోలీస్ అధికారులకు తెలుపగా . అక్కడకు ఏ ఎస్ ఐ అధికారి అక్కడకు చేరుకున్నాడు తరువాత పోలీస్ అధికారి వారిని వారించే ప్రయత్నం మాత్రమే చేశాడు. 


పోలీస్ అధికారి రెయిడ్ కు వచ్చాడని ఊహించిన ఆ ఆకతాయిలు ఒంటరిగా వచ్చిన పోలీస్ ఏఎస్ఐ ని చుట్టుముట్టారు. వెంటనే అతడిని పక్కనే ఉన్న స్తంభానికి కట్టి కొట్టారు. అంతే కాకుండా నానా దుర్భాషలాడారు. ఈ ఘటనను వీడియో రూపం లో చిత్రీకరించి వెంటనే సోషల్ మీడియాలో వైరల్ చేశారు . ఆ వీడియో కాస్త సుగౌలి పోలీస్ అధికారుల కంట పడింది. వెంటనే అందులో ఉన్న దాదాపు గా పన్నెండు మంది పై కేసు నమోదు చేసి వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు.





వారెవా మోదీ.. వరల్డ్ నెంబర్‌ వన్‌ లీడర్..!

కేసీఆర్ వార్నింగ్.. ఇక బీజేపీకి చుక్క‌లే..!

హుజురాబాద్ ఎఫెక్ట్ : కేసీఆర్ ఇంకా కోలుకోలేదా..?

పవన్ ను టార్గెట్ చేసిన జై భీమ్ !

టీమిండియా... పేపర్ పులి...!

జగన్ బాటలో రాష్ట్రాలు... కేంద్రంతో ఢీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Surya]]>