MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar2e710422-c88b-4a7c-a2d5-ae4848b88921-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumar2e710422-c88b-4a7c-a2d5-ae4848b88921-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో ఆర్య సినిమా ఒకటి. అల్లు అర్జున్ ఆర్య సినిమా తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్న నేపథ్యంలో అతనితో సినిమాలు చేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాను అతను ప్లాన్ చేసే అవకాశం ఉందనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అల్లు అర్జున్ ప్రస్తుతం ఆర్య 3 సsukumar{#}Allu Arjun;arya;sukumar;producer;Producer;Arjun;Arya 2;Aryaa;News;Tollywood;Cinema;Heroఆర్య 3 ప్లాన్ చేస్తున్న సుకుమార్...?ఆర్య 3 ప్లాన్ చేస్తున్న సుకుమార్...?sukumar{#}Allu Arjun;arya;sukumar;producer;Producer;Arjun;Arya 2;Aryaa;News;Tollywood;Cinema;HeroMon, 08 Nov 2021 11:33:21 GMTఅల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో ఆర్య సినిమా ఒకటి. అల్లు అర్జున్ ఆర్య సినిమా తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్న నేపథ్యంలో అతనితో సినిమాలు చేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాను అతను ప్లాన్ చేసే అవకాశం ఉందనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది.

అల్లు అర్జున్ ప్రస్తుతం ఆర్య 3 సినిమా మీద కూడా పెట్టాడు అని వార్తలు టాలీవుడ్ వర్గాలలో వినపడుతున్నాయి. ఆర్య 3 సినిమాకు సంబంధించి ఇప్పటికే సుకుమార్ కథ కూడా రెడీ చేసుకున్నాడని అయితే ఈ సినిమాలో 2024లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కథ సిద్ధం గా ఉన్నా సరే కొన్ని మార్పులు సుకుమార్ చేయిస్తున్నాడని అయితే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ అంటుంది.

అయితే ఆర్య 2 సినిమా ఫ్లాప్ కావడంతో ఆర్య సీరిస్ మీద అల్లు అర్జున్ ఆసక్తికరంగా ఉన్నారా లేదా అనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే సుకుమార్ పై ఉన్న నమ్మకంతో అల్లు అర్జున్ సినిమాలు చేయడానికి రెడీ అయ్యాడని త్వరలోనే దీనికి సంబంధించి ముందడుగు పడే అవకాశాలున్నాయని సుకుమార్ కూడా ఈ సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉండి నిర్మాత కూడా తనే వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నాడని టాలీవుడ్ జనాలు అంటున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు ముందు పడుతుంది ఏంటి అనే దానిపై క్లారిటీ లేకపోయినా త్వరలోనే అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.



సొంత కథ రాస్తున్న జక్కన్న...?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో బుగ్గ‌న భేటీ

జైల్లో పోలీసులపై ఖైదీల దాడి.. ఎందుకో తెలుసా?

కేసీఆర్ నయా టార్గెట్ బీజేపీ...!

కేంద్రాన్ని ఎదిరించి.. కేసీఆర్ నిలబడగలడా..!

ఫ్లైఓవర్ లు కూడా.. సంస్థల కోసమేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>