BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandisanjay5e2f8a8a-e9d2-44e3-b6b0-3838e79ce8d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-bandisanjay5e2f8a8a-e9d2-44e3-b6b0-3838e79ce8d9-415x250-IndiaHerald.jpgతెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దాదాపు గంట‌కు పైగా మాట్లాడారు. కానీ అన్ని అబ‌ద్ద‌పు మాట‌లు మాట్లాడారు. సోమ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలంగాన రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండిసంజ‌య్ మాట్లాడారు. ఒక‌సారి కొంట అంటివి, ఒక‌సారి కొన‌ను అంటివి రైతుల‌ను ఆగం చేసిన‌ది ఎవ‌రు..? అని ప్ర‌శ్నించారు. 62ల‌క్ష‌ల ఎక‌రాల‌లో వ‌రి సాగు అయింద‌ని సీఎం చెప్పిన మాట అబ‌ద్ధం అని బండి సంజ‌య్ తెలిపారు. కేసీఆర్‌కు సిగ్గు వ‌స్త‌లేదు. నోరు తెరిస్తే అబ‌ద్దాలు మాట్లాడుతున్నారు. రైతుల‌కు నువ్వు ఏమి చేశావు అని ప్ర‌శ్నించారు.#bandisanjay{#}CM;media;KCR;Bharatiya Janata Partyరైతుల‌కు రుణ‌మాపీ చేశావా..? బండి సంజ‌య్రైతుల‌కు రుణ‌మాపీ చేశావా..? బండి సంజ‌య్#bandisanjay{#}CM;media;KCR;Bharatiya Janata PartyMon, 08 Nov 2021 13:17:24 GMTతెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దాదాపు గంట‌కు పైగా మాట్లాడారు. కానీ అన్ని అబ‌ద్ద‌పు మాట‌లు మాట్లాడారు. సోమ‌వారం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో తెలంగాన రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండిసంజ‌య్ మాట్లాడారు. ఒక‌సారి కొంట అంటివి, ఒక‌సారి కొన‌ను అంటివి రైతుల‌ను ఆగం చేసిన‌ది ఎవ‌రు..? అని ప్ర‌శ్నించారు. 62ల‌క్ష‌ల ఎక‌రాల‌లో వ‌రి సాగు అయింద‌ని సీఎం చెప్పిన మాట అబ‌ద్ధం అని బండి సంజ‌య్ తెలిపారు.

కేసీఆర్‌కు సిగ్గు వ‌స్త‌లేదు. నోరు తెరిస్తే అబ‌ద్దాలు మాట్లాడుతున్నారు. రైతుల‌కు నువ్వు ఏమి చేశావు అని ప్ర‌శ్నించారు. మొద‌ట రుణ‌మాపీకి నాలుగేండ్లు ప‌ట్టింది. అస‌లు రుణ‌మాఫీ చేశావా..?  రెండో రుణ‌మాఫీకి మూడేండ్లు ప‌ట్టింది. రైతులు కార్ల‌లో తిరుగుతున్నారని పేర్కొంటున్నారు. అస‌లు అబద్దాలు చెప్ప‌డానికి క‌నీసం సిగ్గుండాలి. నోరు తెరిస్తే అన్ని అబ‌ద్ద‌పు మాట‌లు మాట్లాడుతారు అని మండిప‌డ్డారు. కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిడుతున్న‌రు అని పేర్కొన్నారు బండి సంజ‌య్‌. వానా కాలంలో పంట కొంటాం అని నిన్న చెప్పారు. ఇంత వ‌ర‌కు ఎప్పుడు ప్ర‌క‌టించ‌లేదు.





కేసీఆర్ టాక్స్ : నల్ల చట్టాల నిగ్గు తేలుస్తాడ్రా?

ఒడిశాలో ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల త‌గ్గింపు

కేసీఆర్ టాక్స్ : అగ్గి పెడ్తా దేశంలో అంటున్నడో?

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>