PoliticsRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trsa78e2553-819e-4416-ab0d-03cff66697dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/trsa78e2553-819e-4416-ab0d-03cff66697dc-415x250-IndiaHerald.jpg అప్పుడెప్పుడో కోకాపేట‌లో రెండు ఎక‌రాల‌కు పైగా విలువ‌యిన స్థ‌లం కేటాయింపులో మాత్రం బీజేపీ మాట్లాడ‌లేదు. అదేవిధంగా జ‌గ‌న్ భూ కేటాయింపు అదే స్వామికి చేసిన కూడా బీజేపీ మాట్లాడ‌లేదు. ఇదే స‌మ‌యంలో ఆ మూడు పార్టీలు ఒకే గీత మీద‌కు వ‌స్తే బాగుంటుంది. స్వామీజీకి లాభం చేయ‌డం అన్న‌ది ఏ త‌ర‌హా ఆర్థిక నేరం అవుతుందో అన్న‌ది ఆ మూడు పార్టీలూ క‌లిసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అప్పుడు మాల్యా చేసిన ఆర్థిక నేరాలు, నోట్ల ర‌ద్దుతో మోడీ చేసిన ఆర్థిక నేరాలు, స్వామీజీకి భూ కేటాయిపుల‌తో ఇటు ఇరు రాష్ట్రాల పెద్ద‌లూ క‌లిసి trs{#}geetha;king;King;media;Telangana Rashtra Samithi TRS;war;Party;Bharatiya Janata Party;Vishakapatnamటీఆర్ఎస్ త‌వ్వ‌కాల్లో మోడీ దొరికాడ్రా?టీఆర్ఎస్ త‌వ్వ‌కాల్లో మోడీ దొరికాడ్రా?trs{#}geetha;king;King;media;Telangana Rashtra Samithi TRS;war;Party;Bharatiya Janata Party;VishakapatnamMon, 08 Nov 2021 20:58:12 GMT- మాల్యాతో మోడీ 2003లో
- లండ‌న్ లో మాల్యా ఉన్నాడా
- ఆర్థిక నేరాల‌లో వాటా అందరిదీ?
దేశం దాటిపోయాడు విజ‌య్ మాల్యా. బ్యాంకుల‌కు కోట్ల రూపాయ‌లు అప్పు ఎగ్గొట్టి మ‌రీ దేశం దాటిపోయాడు. ఇప్పుడెక్క‌డున్నా ఇక్క‌డికి రావ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. లండ‌న్ వీధుల‌లో హాయిగా చ‌క్క‌ర్లు కొడుతున్న ఈ కింగ్ ఫిష‌ర్ అధినేత మాల్యా ఒక‌ప్పుడు మోడీకి స్నేహితుడే అని అంటోంది టీఆర్ఎస్. 2003 లో జ‌రిగిన  ప్ర‌వాస భార‌తీయ దివ‌స్ సంద‌ర్భంగా దిగిన ఫొటోనొక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ చేస్తోంది టీఆర్ఎస్. ఆ రోజు ఆ ఘ‌ట‌న ఎందుకు జ‌రిగిందో కానీ దేశం దాటి పోయిన మాల్యాను ఇవాళ్టికీ అంతా తిడుతూనే ఉన్నారు. త‌న‌ను ఎవ్వ‌రూ ప‌ట్టుకోలేర‌ని, తాను బ్యాంకుల‌కు అప్పులు తీర్చేందుకు ఇప్ప‌టికీ సిద్ధంగా ఉన్నాన‌ని చెప్పే మాల్యా మోడీతో ఎందుకు భేటీ అయ్యాడో? అయ్యాక ఏం చెప్పాడో అన్న‌ది అటు బీజేపీనో ఇటు టీఆర్ఎస్ నో తేల్చాలి.

ఇక వర్త‌మాన ప‌రిణామాల్లో భాగంగా బీజేపీతో యుద్ధం మొద‌ల‌యింది అని అంటోంది గులాబీ దండు. ఆ పార్టీ చేయ‌ని ఘోరం అంటూ లేద‌ని, చేయ‌ని ఆర్థిక నేరం అంటూ ఏమీ లేద‌ని అంటోంది ఆరోపిస్తోంది గులాబీ దండు. ఈక్ర‌మంలోనే ఇవాళ నోట్ల ర‌ద్దు విష‌యం కూడా బాగానే వైర‌ల్ అయింది. ఇవాళ్టితో ఈ ఘ‌ట‌నకు ఐదేళ్లు పూర్త‌వ్వ‌డంతో సోష‌ల్ మీడియా కూడా ఆ పార్టీపార్టీ అన్న తేడా లేకుండా హోరెత్తిపోయింది. నోట్ల ర‌ద్దు, ఆర్థిక నేరాలు, భూముల బ‌ద‌లాయింపులు వీట‌న్నింటిపై కూడా ఇవాళ అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ మాట్లాడుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు అరుచుకునేందుకు సిద్ధం అంటున్నాయి కూడా! అయితే విశాఖ స్వామికి భూముల కేటాయింపులో


అప్పుడెప్పుడో కోకాపేట‌లో రెండు ఎక‌రాల‌కు పైగా విలువ‌యిన స్థ‌లం కేటాయింపులో మాత్రం బీజేపీ మాట్లాడ‌లేదు. అదేవిధంగా జ‌గ‌న్ భూ కేటాయింపు అదే స్వామికి చేసిన కూడా బీజేపీ మాట్లాడ‌లేదు. ఇదే స‌మ‌యంలో ఆ మూడు పార్టీలు ఒకే గీత మీద‌కు వ‌స్తే బాగుంటుంది. స్వామీజీకి లాభం చేయ‌డం అన్న‌ది ఏ త‌ర‌హా ఆర్థిక నేరం అవుతుందో అన్న‌ది ఆ మూడు పార్టీలూ క‌లిసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. అప్పుడు మాల్యా చేసిన ఆర్థిక నేరాలు, నోట్ల ర‌ద్దుతో మోడీ చేసిన ఆర్థిక నేరాలు, స్వామీజీకి భూ కేటాయిపుల‌తో ఇటు ఇరు రాష్ట్రాల పెద్ద‌లూ క‌లిసి చేసిన ఆర్థిక నేరాలు అన్న‌వి వెల్ల‌డిలోకి రావ‌డం ఖాయం. ఆ సాహసం ఎవ్వ‌రు చేసినా ఆనందమే!



అల్లుఅర్జున్ కి జోడిగా కీర్తి సురేష్..!

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>