MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha22f7c304-45d1-4c9c-990f-a6e1b9a6c261-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/samantha22f7c304-45d1-4c9c-990f-a6e1b9a6c261-415x250-IndiaHerald.jpgనాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కాస్త మీడియాలో హైలెట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనలకు కూడా సమంతా వెళ్లే అవకాశం ఉందని కుటుంబంతో కూడా మీకు గడిపే అవకాశం ఉందని స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తోందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు సమంతకు సంబంధించి మరికొన్ని వార్తలు కూడా టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి సమంత ఇప్పుడు తన పాత జ్ఞాపకాలను మర్చిపోయేలా విధంగా ప్రయత్నం చేస్తోందని ఈ నేపథ్యంలోనే వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని టాలీవుడ్ జనsamantha{#}Ram Charan Teja;ram pothineni;Samantha;Tollywood;Hero;koratala siva;Darsakudu;Director;Cinema;News;Heroineరామ్ చరణ్ సినిమాకు సమంతా గ్రీన్ సిగ్నల్...?రామ్ చరణ్ సినిమాకు సమంతా గ్రీన్ సిగ్నల్...?samantha{#}Ram Charan Teja;ram pothineni;Samantha;Tollywood;Hero;koratala siva;Darsakudu;Director;Cinema;News;HeroineMon, 08 Nov 2021 10:53:42 GMTనాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కాస్త మీడియాలో హైలెట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనలకు కూడా సమంతా వెళ్లే అవకాశం ఉందని కుటుంబంతో కూడా మీకు గడిపే అవకాశం ఉందని స్నేహితులతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తోందని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు సమంతకు సంబంధించి మరికొన్ని వార్తలు కూడా టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా వినబడుతున్నాయి. కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి సమంత ఇప్పుడు తన పాత జ్ఞాపకాలను మర్చిపోయేలా విధంగా ప్రయత్నం చేస్తోందని ఈ నేపథ్యంలోనే వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని టాలీవుడ్ జనాలు అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సమంత వరుసగా సినిమాలు చేయకపోతే మాత్రం వ్యక్తిగతంగా కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని అందుకే ఆమె సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టిందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మెగా హీరో రామ్ చరణ్ తో కూడా సమంతకు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా జరుగుతోంది. వచ్చే రెండేళ్ల పాటు వరుసగా ప్రాజెక్టులకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్...  కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు గా టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా స్పష్టత లేకపోయినా నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరించే అవకాశం ఉందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ప్రస్తుతం కొరటాల శివ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది ఏంటనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఇక సమంత రామ్ చరణ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మరో హీరోయిన్ గురించి ఆలోచించకుండా ఈ సినిమాను ముందుకు తీసుకు వెళ్తే బాగుంటుంది అనే భావనలో కూడా దర్శకుడు ఉన్నారని అంటున్నారు.



సొంత కథ రాస్తున్న జక్కన్న...?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో బుగ్గ‌న భేటీ

జైల్లో పోలీసులపై ఖైదీల దాడి.. ఎందుకో తెలుసా?

కేసీఆర్ నయా టార్గెట్ బీజేపీ...!

కేంద్రాన్ని ఎదిరించి.. కేసీఆర్ నిలబడగలడా..!

ఫ్లైఓవర్ లు కూడా.. సంస్థల కోసమేనా..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>