MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-shyam-singaraicc06233e-2066-41c4-80a6-b25c98e47351-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani-shyam-singaraicc06233e-2066-41c4-80a6-b25c98e47351-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాని చేతిలో మూడుకు పైగా సినిమాలు ఉన్నాయి. కరోనా టైంలో కూడా నాని సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు. ఇక ఇటీవల నాని నటించిన 'టక్ జగదీష్' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ని అందుకోలేకపోయింది.ఇక ఇప్పుడు :శ్యామ్ సింగరాయ్' అంటూ త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నాడు నాని. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పNani Shyam Singarai{#}madonna sebastian;Taxiwala;Bengali;Sai Pallavi;News;Heroine;Nani;Coronavirus;Hero;Cinema;rahul;Rahul Sipligunjనాని 'శ్యామ్ సింగరాయ్' లో విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?నాని 'శ్యామ్ సింగరాయ్' లో విలన్ ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?Nani Shyam Singarai{#}madonna sebastian;Taxiwala;Bengali;Sai Pallavi;News;Heroine;Nani;Coronavirus;Hero;Cinema;rahul;Rahul SipligunjMon, 08 Nov 2021 20:30:00 GMTటాలీవుడ్ హీరో న్యాచురల్ స్టార్ నాని హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నాని చేతిలో మూడుకు పైగా సినిమాలు ఉన్నాయి. కరోనా టైంలో కూడా నాని సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు. ఇక ఇటీవల నాని నటించిన 'టక్ జగదీష్' సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ని అందుకోలేకపోయింది.ఇక ఇప్పుడు :శ్యామ్ సింగరాయ్' అంటూ త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నాడు నాని. టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

 దాదాపు నలభై కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమాలో నాని ద్విపాత్రాభినయం పోషిస్తున్నట్లు గా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో నాని సరసనసాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సమాచారం. ఇంకా క్లారిటీ గా చెప్పాలంటే ఈ సినిమాలో నాని కి విలన్ గా కనిపిస్తుందట సాయి పల్లవి. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ వార్త ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది.

 
ఇప్పటివరకు మధ్యతరగతి అమ్మాయిగా, పల్లెటూరి పిల్లగా కనిపించిన సాయి పల్లవి.. నాని కోసం మాత్రం విలన్ గా మారిపోయిందని తెలుస్తోంది.ఈ సినిమాలో ఓ బెంగాలీ అమ్మాయిగా కనిపిస్తుందట సాయి పల్లవి. అయితే ఈ సినిమా మొత్తం సాయి పల్లవి విలన్ కనిపిస్తుందా? లేక కొంత భాగం వరకే విలన్గా ఉండి.. ఆ తర్వాత మారిపోతుందా అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. కానీ సినిమాలో సాయి పల్లవి రోల్ మాత్రం చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. మామూలు పాత్రల్లోనే సాయి పల్లవి తన పెర్ఫార్మెన్స్ తో ఆదరగోట్టేస్తోంది. అలాంటిది పవర్ఫుల్ విలన్ రోల్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కాస్త కష్టమే. మరి విలన్ గా సాయి పల్లవి ఏ రేంజ్లో ఆకట్టుకుంటుందో చూడాలి...!!



నడుము అందాలతో అదరగొడుతున్న నందితా శ్వేత..!

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>