MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanditha-swethad4722565-287a-4d75-bf38-ac1eb8a5ba3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanditha-swethad4722565-287a-4d75-bf38-ac1eb8a5ba3b-415x250-IndiaHerald.jpgఅందాల ముద్దు గుమ్మ నందిత శ్వేత నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో వెండితెరకు పరిచయం అయింది, మొదటి సినిమా లోనే అద్భుతమైన నటనతో, అంద చందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. ఇలా మొదటి సినిమా లోనే మంచి నటన తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ తెలుగు నాట పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా నితిన్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా లో నటించిన నందితా శ్వేతNanditha swetha{#}nanditha;nanditha swetha;raasi;Ekkadiki Pothavu Chinnavada;Srinivasa Kalyanam;BEAUTY;Heroine;Telugu;Cinema;mediaనడుము అందాలతో అదరగొడుతున్న నందితా శ్వేత..!నడుము అందాలతో అదరగొడుతున్న నందితా శ్వేత..!Nanditha swetha{#}nanditha;nanditha swetha;raasi;Ekkadiki Pothavu Chinnavada;Srinivasa Kalyanam;BEAUTY;Heroine;Telugu;Cinema;mediaMon, 08 Nov 2021 20:33:00 GMTఅందాల ముద్దు గుమ్మ నందిత శ్వేత నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో వెండితెరకు పరిచయం అయింది, మొదటి సినిమా లోనే అద్భుతమైన నటనతో, అంద చందాలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుంది. ఇలా మొదటి సినిమా లోనే మంచి నటన తో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ తెలుగు నాట పర్వాలేదు అనే రేంజ్ లో సినిమా అవకాశాలను దక్కించుకుంది. అందులో భాగంగా నితిన్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా తెరకెక్కిన శ్రీనివాస కళ్యాణం సినిమా లో నటించిన నందితా శ్వేత ఈ సినిమాలో కూడా తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఇలా నందిత శ్వేతా తెలుగులో నటించింది కేవలం రెండు సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకుల నుండి క్రేజ్ ను మాత్రం బాగానే సంపాదించుకుంది.

ఇలా తెలుగు ప్రేక్షకుల నుండి మంచి అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ నెటిజన్ లతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది. మరియు నందితా శ్వేత సోషల్ మీడియా వేదికగా తన షూటింగ్ అప్ డేట్స్ ను, ఇతర విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తు ఉంటుంది. తాజా గా కూడా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో నందిత శ్వేత జీన్స్ ప్యాంట్ మరియు స్లీవ్ లెస్ టీ షర్ట్ ను ధరించింది. ఈ ఫోటోలలో నందిత శ్వేత తన నడుము అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నందిత శ్వేతా కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.



నడుము అందాలతో అదరగొడుతున్న నందితా శ్వేత..!

లైఫ్ స్టైల్: వీటిని తింటే కడుపులో గ్యాస్ ఇట్టే పరార్..!!

హుజురాబాద్ ఓటమికి.. కేసీఆర్ తిట్లతో మందేసుకున్నాడా..!

టీడీపీకి కొత్త టెన్ష‌న్ మొద‌లైందిగా...!

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>