BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tamiladu-rains-pm-narendra-modi-speaks-to-cm-stalin-assures-all-support-from-centrebf814ef0-264c-424a-926f-0a258ae58508-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tamiladu-rains-pm-narendra-modi-speaks-to-cm-stalin-assures-all-support-from-centrebf814ef0-264c-424a-926f-0a258ae58508-415x250-IndiaHerald.jpgదాదాపు మూడు, నాలుగు రోజుల నుంచి వ‌ర్షం కుర‌వ‌డంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థంగా మారిన‌ది. ర‌వాణా కూడ పూర్తిగా స్థంభించింది. చెన్నై విమానాశ్ర‌యంలో ఉన్న ర‌న్‌వేపై వ‌ర‌ద నీరు నిండ‌డంతో విమానాల రాక‌పోక‌ల‌కు, రైలు ప‌ట్టాల‌పైకి నీరు చేర‌డంతో రైళ్ల‌ను సైతం ర‌ద్దు చేసారు. ఈ త‌రుణంలోనే కొన్ని ప్రాంతాల‌లో రెడ్ అలెర్ట్ జారీ చేసి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ త‌రుణంలోనే త‌మిళ‌నాడు వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై ముఖ్య‌మంత్రి స్టాలిన్‌తో ప్ర‌ధాని మోడీ ఫోన్ మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. త‌క్ష‌ణ #pmmodi{#}Smart phone;Red;udhayanidhi stalin;Stalin;Chennai;CMఅన్ని రకాలుగా ఆదుకుంటాం.. ఫోన్‌లో సీఎం స్టాలిన్‌తో ప్ర‌ధాని..!అన్ని రకాలుగా ఆదుకుంటాం.. ఫోన్‌లో సీఎం స్టాలిన్‌తో ప్ర‌ధాని..!#pmmodi{#}Smart phone;Red;udhayanidhi stalin;Stalin;Chennai;CMMon, 08 Nov 2021 07:51:59 GMTత‌మిళ‌నాడు రాష్ట్రంలో కుండ‌పోత వ‌ర్షాల‌తో త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నై న‌గ‌రం అత‌లాకుత‌లం అవుత‌న్న‌ది. నిన్న త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ మూడు రోజుల పాటు ఎవ‌రు చెన్నైకి రావ‌ద్దు అని సూచించారు. అంటే ప‌రిస్థితి ఏవిధంగా ఉన్న‌దో ఇట్ట‌నే అర్థం చేసుకోవ‌చ్చు. బంగాళ‌ఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నంతో పాటు ఈశాన్య ఋతుప‌వ‌నాలు కూడ నిర్ణిత స‌మయానికంటే ముందే త‌మిళ‌నాడులోకి  రావ‌డంతో చెన్నై న‌గ‌రం మొత్తం నీటిమ‌యంతో మునిగిపోయింది.

దాదాపు మూడు, నాలుగు రోజుల నుంచి వ‌ర్షం కుర‌వ‌డంతో జ‌న‌జీవ‌నం అస్త‌వ్య‌స్థంగా మారిన‌ది. ర‌వాణా కూడ పూర్తిగా స్థంభించింది. చెన్నై  విమానాశ్ర‌యంలో ఉన్న ర‌న్‌వేపై వ‌ర‌ద నీరు నిండ‌డంతో విమానాల రాక‌పోక‌ల‌కు, రైలు ప‌ట్టాల‌పైకి నీరు చేర‌డంతో రైళ్ల‌ను సైతం ర‌ద్దు చేసారు. ఈ త‌రుణంలోనే కొన్ని ప్రాంతాల‌లో రెడ్ అలెర్ట్ జారీ చేసి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ త‌రుణంలోనే త‌మిళ‌నాడు వ‌ర‌ద ప‌రిస్థితుల‌పై ముఖ్య‌మంత్రి స్టాలిన్‌తో ప్ర‌ధాని మోడీ ఫోన్ మాట్లాడి వివ‌రాలు తెలుసుకున్నారు. త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం కోసం కేంద్రం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌ని ప్ర‌ధాని సీఎం స్టాలిన్‌కు హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్ర‌ధాని త‌మిళ‌నాడు రాష్ట్రంలో కురుస్తున్న వ‌ర్షంపై  ట్విట్ కూడ చేశారు.





కేసీఆర్ ఫైరింగ్ ప్రసంగంపై ఆ కులస్తులు ఫుల్ ఖుష్..?

టీమిండియా... పేపర్ పులి...!

జగన్ బాటలో రాష్ట్రాలు... కేంద్రంతో ఢీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>