MoviesSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sukumarbd68cc56-b135-40ba-806b-3f6aee2d43f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/sukumarbd68cc56-b135-40ba-806b-3f6aee2d43f9-415x250-IndiaHerald.jpgమన తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ లో గురించి ఆసక్తికర చర్చలు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ కు సంబంధించి ఆసక్తికర చర్చలు మనం వింటూనే ఉంటాం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాలపై టాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ అన్ని విధాలుగా కూడా సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబsukumar{#}Allu Arjun;arya;sukumar;Aryaa;Tollywood;Telugu;Manam;Cinemaసుకుమార్ విషయంలో బన్నీ హ్యాపీనా...?సుకుమార్ విషయంలో బన్నీ హ్యాపీనా...?sukumar{#}Allu Arjun;arya;sukumar;Aryaa;Tollywood;Telugu;Manam;CinemaMon, 08 Nov 2021 12:10:44 GMTమన తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్ లో గురించి ఆసక్తికర చర్చలు జరుగుతూ ఉంటాయి. అందులో ప్రధానంగా అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ కు సంబంధించి ఆసక్తికర చర్చలు మనం వింటూనే ఉంటాం. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమాలపై టాలీవుడ్ వర్గాలు కూడా ఆసక్తికరంగా చూస్తూ ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం పుష్ప అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ అన్ని విధాలుగా కూడా సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ మరో సినిమా వచ్చే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.

వీళ్ల ఇద్దరి కాంబినేషన్ లో ఆర్య 3 సినిమా వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి ఇంకా క్లారిటీ లేకపోయినా అల్లు అర్జున్ మాత్రం సుకుమార్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నాడు అని ప్రచారం జరుగుతోంది. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఇబ్బంది లేకుండా పుష్ప సినిమా షూటింగ్ పూర్తిచేసి విడుదల చేసే విధంగా ప్లాన్ చేసుకున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడా పుష్ప సినిమాకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందు నుంచి కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

సుకుమార్ విషయంలో అల్లు అర్జున్ చాలా సంతోషంగా ఉన్నాడు అని సినిమా ఇప్పటి వరకు జరిగింది మొత్తం చాలా నీట్ గా పూర్తి చేశాడని ఇబ్బందులు లేకుండా సినిమా షూటింగ్ ముందుకు తీసుకు వెళ్ళడంతో సినిమా అనుకున్న దాని కంటే ముందుగానే వస్తుందని అయితే కొన్ని ఇబ్బందుల కారణంగా ఆలస్యం అయినా సరే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా సుకుమార్ ప్లాన్ చేసుకొని అన్ని సిద్దం చేశాడని దీనికి సంబంధించి అల్లు అర్జున్ సుకుమార్ కు ధన్యవాదాలు కూడా చెప్పాడని అంటున్నారు.



తాలిబన్లు కొత్త ప్లాన్.. దానిపై కన్ను?

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో బుగ్గ‌న భేటీ

జైల్లో పోలీసులపై ఖైదీల దాడి.. ఎందుకో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>