PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan89280849-d67c-4e3a-9249-0b6da41a701d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan89280849-d67c-4e3a-9249-0b6da41a701d-415x250-IndiaHerald.jpgఏపీలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుబట్టడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం చూస్తూనే ఉన్నాం. ఇక టీడీపీ నేతలు ఈ మధ్య కాలంలో చేస్తున్న విమర్శలపై వైసీపీ కూడా కాస్త ఘాటుగానే సమాధానం ఇస్తుంది ఇక తాజాగా ధాన్యం కొనుగోళ్ళ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో స్పందన లో జిల్లా అధికారులకు పొన్నూరు మాజీ ఎమ్మెల్యtdp{#}Telugu Desam Party;TDP;YCP;Ponnur;Narendra;District;zero;vegetable market;MLA;Manamజగన్ కార్యక్రమాన్ని వాడుకున్న టీడీపీ నేత...?జగన్ కార్యక్రమాన్ని వాడుకున్న టీడీపీ నేత...?tdp{#}Telugu Desam Party;TDP;YCP;Ponnur;Narendra;District;zero;vegetable market;MLA;ManamMon, 08 Nov 2021 13:19:37 GMTఏపీలో రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా తప్పుబట్టడం మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించడం చూస్తూనే ఉన్నాం. ఇక టీడీపీ నేతలు ఈ మధ్య కాలంలో చేస్తున్న విమర్శలపై వైసీపీ కూడా కాస్త ఘాటుగానే సమాధానం ఇస్తుంది ఇక తాజాగా ధాన్యం కొనుగోళ్ళ విషయంలో అక్రమాలు జరుగుతున్నాయి అనే ఆరోపణలు కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగానే వినపడుతున్నాయి.

ఈ నేపధ్యంలో స్పందన లో జిల్లా అధికారులకు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఫిర్యాదు చసారు. పొన్నూరు నియోజకవర్గం లో జొన్న, మొక్కజొన్న కొనుగోలు లో అక్రమాల పై విచారణ చేపట్టాలని వినతీ పత్రం ఇచ్చారు. పొన్నూరు నియోజకవర్గం లో జొన్న, మొక్కజొన్న కొనుగోలులో పెద్ద ఎత్తిన అవినీతి జరిగింది అని ఆయన వ్యాఖ్యలు చేసారు. రైతుల నుంచి 66 కు వసూలు చేయాలని ప్రభుత్వ నిబంధన ఉందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో 200 రూపాయలు వసూలు చేస్తున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు.

అధికారులు , వైసిపి నేతలు వాటాలు వేసుకొని దోచుకున్నారు అని అన్నారు. కొనుగోలు సెంటర్ లలో పెద్ద ఎత్తున దోపిడి జరిగింది అని ఆయన వ్యాఖ్యానించారు. వెంకటకృష్ణపురం లో ఓ వైసిపి నేత నుంచి 60 లక్షల పంట కొనుగోలు చేశారు అని మండిపడ్డారు. బయట మార్కెట్ లో 1300 లకు కోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లో 2500 కు అమ్మారు అని అన్నారు. డిసిఎంఎస్ కేంద్రాలలో కొనుగోలు శాతం జీరో అని ఆయన వ్యాఖ్యలు చేసారు. డిసిఎంఎస్ కేంద్రాలలో కోనుగోలు జరగకుండా దళారులు అడ్డుకున్నారు అని వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాలలో జరిగే అవినీతి పై విచారణ చేపట్టాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.



అనుబంధాలను కాపాడిన వెంకీ "సంక్రాంతి"

ఒడిశాలో ఆర్టీసీ బ‌స్సు ఛార్జీల త‌గ్గింపు

కేసీఆర్ టాక్స్ : అగ్గి పెడ్తా దేశంలో అంటున్నడో?

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>