Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rashid54622a91-0425-40df-a605-6954baefd20e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rashid54622a91-0425-40df-a605-6954baefd20e-415x250-IndiaHerald.jpgరషీద్ ఖాన్.. ప్రపంచ క్రికెట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతోమంది స్పీన్నర్ లను క్రికెట్ ప్రేక్షకులు చూసే ఉంటారు. కానీ రషీద్ ఖాన్ మాత్రం ఎంతో ప్రత్యేకం.. ఒకసారి బంతి రషీద్ ఖాన్ చేతిలోకి వచ్చింది అంటే చాలు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. రషీద్ ఖాన్ ఎప్పుడూ ఎలాంటి వైవిధ్యమైన బంతిని సందిస్తాడు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ప్రస్తుతం కీలక బౌలర్ గా కొనసాగుతున్న రషీద్ ఖాన్ ఇక తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో ఇప్పటివరకు ఎన్నో సార్లు జట్టుకు అరుదైRashid{#}sunil;Hyderabad;Cricket;Imran Tahir;Yuvaరషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. కేవలం ఆరేళ్ల లోనే?రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. కేవలం ఆరేళ్ల లోనే?Rashid{#}sunil;Hyderabad;Cricket;Imran Tahir;YuvaMon, 08 Nov 2021 10:17:00 GMTరషీద్ ఖాన్.. ప్రపంచ క్రికెట్లో ఒక సంచలనం అనే చెప్పాలి. ఇప్పటివరకూ ఎంతోమంది స్పీన్నర్ లను క్రికెట్ ప్రేక్షకులు చూసే ఉంటారు. కానీ రషీద్ ఖాన్ మాత్రం ఎంతో ప్రత్యేకం.. ఒకసారి బంతి రషీద్ ఖాన్ చేతిలోకి వచ్చింది అంటే చాలు ప్రత్యర్థి బ్యాట్స్మెన్ వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. రషీద్ ఖాన్ ఎప్పుడూ ఎలాంటి వైవిధ్యమైన బంతిని సందిస్తాడు అన్నది కూడా ఊహకందని విధంగా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ప్రస్తుతం కీలక బౌలర్ గా కొనసాగుతున్న రషీద్ ఖాన్ ఇక తన అద్భుతమైన స్పిన్ బౌలింగ్ తో ఇప్పటివరకు ఎన్నో సార్లు జట్టుకు అరుదైన విషయాలను అందించాడు అనే చెప్పాలి.


 కీలక సమయంలో వికెట్లు పడగొట్టి సత్తా చాటుతూ ఉంటాడు రషీద్ ఖాన్. స్పిన్ బౌలింగ్ తో వైవిధ్యమైన బంతులు సందిస్తూ బ్యాట్స్మెన్లను తికమక పెట్టడంలో రషీద్ ఖాన్ ఎంతో సమర్ధుడు అని చెప్పాలి. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో దిగ్గజ బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న వారు సైతం రషీద్ ఖాన్ బౌలింగ్ లో ఆడటానికి కాస్త ఇబ్బంది పడతారు. కొన్ని కొన్ని బంతిని సరిగా అంచనా వేయలేక వికెట్ సమర్పించుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా టి20 క్రికెట్ లో అయితే రషీద్ ఖాన్ ఎన్నో సంచలనాలు సృష్టిస్తూన్నాడు అనే చెప్పాలి. ఇక అప్పుడప్పుడు బ్యాట్ తో కూడా రాణిస్తూ జట్టుకు అండగా నిలుస్తూ ఉంటాడు ఇక ఈ యువ స్పిన్నర్.


 ఇక ఇటీవలే అటు టి20 ప్రపంచ కప్ లో కూడా అద్భుతంగా రాణించాడు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే రషీద్ ఖాన్ టి20 క్రికెట్ ఫార్మాట్ లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవలె టీ20ల్లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 289 టీ20ల్లో ఏకంగా 400 వికెట్లు తీశాడు రషీద్ ఖాన్. అంత కంటే ముందు బ్రావో 553, సునీల్ నరైన్ 425, ఇమ్రాన్ తాహిర్ 420 ఉన్నారు..  అయితే టీ20ల్లో కి అరంగేట్రం చేసిన కేవలం ఆరేళ్ల సమయంలోనే రషీద్ ఖాన్ ఈ ఘనత సాధించడం గమనార్హం. ఇక రషీద్ ఖాన్  ఇంత తక్కువ సమయంలో రికార్డు సాధించడం చూస్తే తన స్పిన్ బౌలింగ్ తో ఎంత సమర్ధవంతంగా వికెట్లు పడగొడతాడో అన్నది అర్ధమవుతుంది. రషీద్ ఖాన్ ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.



కేసీఆర్ టాక్స్ : ఢిల్లీ బీజేపీ? సిల్లీ బీజేపీ? ఎవరెటు?

ఫ్లైఓవర్ లు కూడా.. సంస్థల కోసమేనా..!

రేపు ఒడిశా-ఏపీ సీఎంలు భేటీ

చైనా కబ్జా చేస్తుంది.. అమెరికా స్పష్టికరణ..!

బీజేపీపై.. కేసీఆర్ యుద్దమా..!

ఈటల పేరెత్తడానిక్కూడా ఇష్టపడని కేసీఆర్.. ఎందుకంటే..?

బిగ్ బాస్ 5: ఉత్కంఠ దశకు చేరుకున్న టైటిల్ వేట?

కేసీఆర్ వార్నింగ్.. ఇక బీజేపీకి చుక్క‌లే..!

హుజురాబాద్ ఎఫెక్ట్ : కేసీఆర్ ఇంకా కోలుకోలేదా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>