BreakingN ANJANEYULUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr42d32fa8-d1fc-45ac-ba30-d772e7a31fd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/-kcr42d32fa8-d1fc-45ac-ba30-d772e7a31fd3-415x250-IndiaHerald.jpgముఖ్య‌మంత్రిగా గెలిపించార‌ని గుర్తు చేశారు. తెలంగాణ‌లో ల‌క్షా 35వేల ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ వేసి భ‌ర్తీ చేసాం. మ‌రో 78వేల ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ ఇవాళ వెల్ల‌డించారు. కేంద్రప్ర‌భుత్వం జోన‌ల్ విష‌యంలో కొర్రీలు పెడుతుంద‌ని, జోన‌ల్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం అని స్ప‌ష్టం చేశారు కేసీఆర్‌.#kcr{#}Shabbir Ali;Press;Evening;sunday;war;Bharatiya Janata Party;Congress;CM;KCR;Telangana78 వేల ఉద్యోగాలు ఇస్తాం: సీఎం కేసీఆర్‌78 వేల ఉద్యోగాలు ఇస్తాం: సీఎం కేసీఆర్‌#kcr{#}Shabbir Ali;Press;Evening;sunday;war;Bharatiya Janata Party;Congress;CM;KCR;TelanganaMon, 08 Nov 2021 17:14:10 GMTతెలంగాణ‌లో ధాన్యం కొనుగోలు పై టీఆర్ఎస్‌, బీజేపీల మ‌ధ్య రోజు మాట‌ల యుద్ధం జ‌రుగుతూనే ఉన్న‌ది.  ఆదివారం సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడిన విష‌యం విధిత‌మే. దానికి కౌంట‌ర్‌గా ఇవాళ మ‌ధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కేసీఆర్‌ను విమ‌ర్శించారు. వెంట‌నే సాయంత్రం 4 గంట‌ల‌కు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి బండి సంజ‌య్‌పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ‌లో ద‌ళిత ముఖ్య‌మంత్రిని చేయ‌లేద‌ని, దానికి అనేక కార‌ణాలు ఉన్నాయ‌ని పేర్కొన్నారు సీఎం కేసీఆర్‌. కాంగ్రెస్ నేత  ష‌బ్బీర్ అలీ కూడ ఈ విష‌యం చెప్పార‌ని వెల్ల‌డించారు. నా నిర్ణ‌యాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు ఆమోదించార‌ని, రెండోసారి 83 సీట్ల‌లో మ‌ళ్లీ న‌న్ను ముఖ్య‌మంత్రిగా గెలిపించార‌ని గుర్తు చేశారు. తెలంగాణ‌లో ల‌క్షా 35వేల ఉద్యోగాలకు నోటిఫికేష‌న్ వేసి భ‌ర్తీ చేసాం. మ‌రో 78వేల ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్  ఇవాళ వెల్ల‌డించారు. కేంద్రప్ర‌భుత్వం జోన‌ల్ విష‌యంలో కొర్రీలు పెడుతుంద‌ని, జోన‌ల్ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాం అని స్ప‌ష్టం చేశారు కేసీఆర్‌.



కొంట‌వా.. కొన‌వా.. ధ‌ర్నా చేస్తాం : కేసీఆర్

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మ‌లేదు కేసీఆర్

బిగ్ బాస్ 5 : తన హీరోని గెలిపించిన ప్రియాంక?

ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహులా..? కేసీఆర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N ANJANEYULU]]>