PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-a-story-on-trs-political-equationsc36f26d1-d6b7-4fea-998f-6a86180d96cb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-a-story-on-trs-political-equationsc36f26d1-d6b7-4fea-998f-6a86180d96cb-415x250-IndiaHerald.jpgఇన్ కం టాక్స్ , ఈడీ లతో రైడ్ లు చేయిస్తే భయపడం అంటూ సిఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఈవిధంగా దాడులు చేయించడం కేంద్ర ప్రభుత్వ స్టైల్ అన్నారు సిఎం. హద్దు లు మీరి మాట్లాడకు మిస్టర్ బండి సంజయ్ అంటూ వార్నింగ్ ఇస్తూ నా హద్దులు నాకు తెలుసు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగలేదు అని పేర్కొన్నారు. దళిత ముఖ్యమంత్రి చేస్తా అని మాట ఇచ్చి చేయలేదు అని దానికి అనేక కారణాలు ఉన్నాయి అన్నారు. ఫార్మ్ హౌస్ నా వ్యవసాయ క్షేత్రం... అది నా నియోజకవర్గంలో ఉంది అని బజాప్త వెళుతా అంటూ ఆయన వ్యాఖ్యలkcr{#}Mister;Varsham;varun sandesh;INTERNATIONAL;Governor;varun tej;KCR;central government;Bharatiya Janata Party;Telangana;House;Telangana Chief Minister;Governmentబరాబర్ ఫాం హౌస్ కు పోతా, దమ్ముంటే ఈడీ రైడ్ చేయించు: కేసీఆర్ బుల్లెట్స్బరాబర్ ఫాం హౌస్ కు పోతా, దమ్ముంటే ఈడీ రైడ్ చేయించు: కేసీఆర్ బుల్లెట్స్kcr{#}Mister;Varsham;varun sandesh;INTERNATIONAL;Governor;varun tej;KCR;central government;Bharatiya Janata Party;Telangana;House;Telangana Chief Minister;GovernmentMon, 08 Nov 2021 16:42:59 GMTఇన్ కం టాక్స్ , ఈడీ లతో రైడ్ లు చేయిస్తే భయపడం అంటూ సిఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. ఈవిధంగా దాడులు చేయించడం కేంద్ర ప్రభుత్వ స్టైల్ అన్నారు సిఎం. హద్దు లు మీరి మాట్లాడకు మిస్టర్ బండి సంజయ్ అంటూ వార్నింగ్ ఇస్తూ నా హద్దులు నాకు తెలుసు అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరలు పెరగలేదు అని పేర్కొన్నారు. దళిత ముఖ్యమంత్రి చేస్తా అని మాట ఇచ్చి చేయలేదు అని దానికి అనేక కారణాలు ఉన్నాయి అన్నారు. ఫార్మ్ హౌస్ నా వ్యవసాయ క్షేత్రం... అది నా నియోజకవర్గంలో ఉంది అని బజాప్త వెళుతా అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

బీజేపీ ఏ వర్గ ప్రజలకు మేలు చేసింది అని కేసీఆర్ నిలదీసారు. లక్ష ఉద్యోగాలు ఇచ్చాము అని ఇంకో 70వేల ఉద్యోగాలు ఇస్తాం అని ఆయన స్పష్టం చేసారు. త్వరలో నోటిఫికేషన్ వెలువరిస్తాం అన్నారు. ఉద్యోగుల కోసమే అనేక సంస్కరణలు చేసాము అని ఆయన  తెలిపారు. నిరుద్యోగ సమస్య దేశంలో ఎంత ఉంది అని నిలదీశారు. తెలంగాణ లో ఎంత ఉంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ కు కేసీఆర్ ఎం చేసిండు అనేది మీ కేంద్ర మంత్రులను అడుగు అని ఆయన హితవు పలికారు.

గజేంద్ర సింగ్ షేకవత్ టీఆరెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్నారు అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాదించిన పురోగతి బీజేపీ పాలిత రాష్ట్రంలో ఎక్కడైనా సాదించిందా సూటిగా సమాధానం చెప్పు అంటూ వ్యాఖ్యలు చేసారు. బండి సంజయ్ మాటల్లో స్పష్టత లేదు అన్నారు కేసీఆర్. ఢిల్లీలో 600 మంది రైతులు రకరకాల కారణాల వల్ల చనిపోతున్నారు అని దీని కేంద్ర ప్రభుత్వం మాసిపూసి మారేడు కాయ పూస్తున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.  రకరకాల సందర్భల్లో బీజేపీకి టీఆరెస్ మద్దతు ఇచ్చింది అని అన్నారు సిఎం. అప్పుడు దేశ ద్రోహి కానీ మేము ఇప్పుడు ఎలా అయ్యారో? చెప్పాలని ప్రశ్నించారు. సత్యపాల్ అనే గవర్నర్ రైతు చట్టాలపై రైతులకు మద్దతు తెలిపారు అని వరుణ్ గాంధీ, మేఘాలయ గవర్నర్ సైతం రైతులకు మద్దతు ఇచ్చారు అని పేర్కొన్నారు.



తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మ‌లేదు కేసీఆర్

బిగ్ బాస్ 5 : తన హీరోని గెలిపించిన ప్రియాంక?

అప్పుడు హిట్లర్.. ఇప్పుడు జిన్పింగ్?

దిగజారిన డబ్ల్యుహెచ్వో.. వారికి బానిసగా మారిందా?

ఆఫ్ఘనిస్తాన్ కు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. ఏం చేసిందంటే?

మళ్లీ కోచ్ గా రవి శాస్త్రీ.. ఈసారి టీమిండియాకు కాదు?

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు

సోనూసూద్‌కు మద్దతుగా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

"నువ్వు మీ నాన్నను మించిపోతావు రా".. బన్నీ కొడుకు దేశముద్దురే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>