PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr986041ef-be0e-4e14-bc66-e6fb371709b0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kcr986041ef-be0e-4e14-bc66-e6fb371709b0-415x250-IndiaHerald.jpgతెలంగాణలో బీజేపీ గెలిచిన వెంటనే రేపటి రోజులు తమవే అని భావిస్తూ కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు చేస్తుంది. దానిని సహించలేక కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిన విషయం చూశాం. గతంలో కేసీఆర్ తానే అన్ని చేస్తున్నట్టు చేశాడు, కానీ వరి మొదటి నుండి కేంద్రం తీసుకుంటుంది. దానిని తన ఖాతాలో వేసుకుని ఇప్పటివరకు కథ నడిపించిన ఆయన నేడు మాటలు మారుస్తూ అదంతా కేంద్రం తప్పే అంటూ నేరాన్ని బీజేపీ పై తోస్తున్నాడు. నిజానికి కేంద్రం రాష్ట్రాల నుండి ఆయా ఉత్పత్తులు కొని దానిని దేశంలో అవసరమైన చోటకు తీసుకెళ్తుంది. దీనిని దాచిపెట్టి కేkcrvsbjp;{#}Coronavirus;Telangana Rashtra Samithi TRS;KCR;media;Telangana;Bharatiya Janata Partyకేంద్రం చేసింది.. తానే చేస్తున్నట్టు కేసీఆర్..!కేంద్రం చేసింది.. తానే చేస్తున్నట్టు కేసీఆర్..!kcrvsbjp;{#}Coronavirus;Telangana Rashtra Samithi TRS;KCR;media;Telangana;Bharatiya Janata PartyMon, 08 Nov 2021 18:27:18 GMTతెలంగాణలో బీజేపీ గెలిచిన వెంటనే రేపటి రోజులు తమవే అని భావిస్తూ కేసీఆర్ పై తీవ్రంగా విమర్శలు చేస్తుంది. దానిని సహించలేక కేసీఆర్ మీడియా ముందుకు వచ్చిన విషయం చూశాం. గతంలో కేసీఆర్ తానే అన్ని చేస్తున్నట్టు చేశాడు, కానీ వరి మొదటి నుండి కేంద్రం తీసుకుంటుంది. దానిని తన ఖాతాలో వేసుకుని ఇప్పటివరకు కథ నడిపించిన ఆయన నేడు మాటలు మారుస్తూ అదంతా కేంద్రం తప్పే అంటూ నేరాన్ని బీజేపీ పై తోస్తున్నాడు. నిజానికి కేంద్రం రాష్ట్రాల నుండి ఆయా ఉత్పత్తులు కొని దానిని దేశంలో అవసరమైన చోటకు తీసుకెళ్తుంది. దీనిని దాచిపెట్టి కేసీఆర్ స్వయంగా రైతుల నుండి కొంటున్నట్టు నిన్నటి వరకు రంగు పులిమారు. నేడు అది కాస్తా బయటపడేసరికే ఉడుక్కుంటున్నాడు అంతే.

గత మీడియా సమావేశం కూడా అంతకంటే ఏమి లేదు. అయితే కరోనా సందర్భంగా దేశంలో ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశాన్ని దెబ్బతీయాలని కొన్ని శత్రుదేశాల కవ్విస్తున్న విషయం అందరికి తెలిసిందే. అవన్నీ కేసీఆర్ ఎత్తాల్సి అవసరం లేదు. కానీ తన తప్పులు దాచుకుంటూ కేవలం వాటిని కేంద్రం పై రుద్దటానికి అలాగే ఇంకా బాహాటంగా కనిపిస్తున్న సందర్భాలను ఆయన ఇలా తెరపైకి తెచ్చి మీకు ముందు విరుచుకుపడుతున్నారు తప్ప, అందులో కూడా ఆయన తన తప్పు సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం చేయలేదు.   తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ను కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. అవన్నీ రాజకీయాలలో సహజం అయినప్పటికీ దేశీయ పరిస్థితులు అర్ధం చేసుకోకుండా జాతీయ విషయాలను తమ తప్పులను అడ్డుపెట్టుకోవడానికి వాడుకోవడం శోచనీయం.

దీనిని బట్టి అటు తెరాస కానీ ఇటు కేసీఆర్ కానీ మారారు అని తేలిపోతుంది. అంటే ఇక రాబోయే ఎన్నికలలో గెలిచేది బీజేపీ అని స్పష్టం అవుతుంది. ఉపఎన్నికల పాఠాలు నేర్చుకొని కేసీఆర్ అండ్ టీం మారితే భవిష్యత్తు ఉండేది, కానీ వాళ్ళు ఇంకా ఏదో దాస్తూనే బ్రతుకుతున్నారు కావున ఇంతకంటే అధికారంలో ఉంచడం కూడా ప్రజలకు సిద్ధంగా ఉండరు. కేసీఆర్ ఇప్పటివరకు తానే తెలంగాణ తెచ్చినట్టు చెప్పుకొని గెలిచి ఉండవచ్చు, ఇక అది కూడా పనిచేయదు అనేది స్పష్టం అయిపోతుంది. పదవి కోసం దేశీయ విషయాలను కూడా పట్టించుకోకుండా విమర్శలకు వాడుకోవడం వరకు వచ్చిన నేతలు ఇక మారనట్టే.



షర్మిల :నిరుద్యోగులు ఆత్మహత్యలు పెరిగిన కేసీఆర్ కి చలనం లేదా..?

బిగ్ బాస్ 5: ఎలిమినేట్ అయ్యేది "సంచాలక్"... షాకింగ్?

నవంబర్ 10 నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన...!

బిగ్ బ్రేకింగ్: ఇక నుంచి ప్రతీ రోజు ప్రెస్ మీట్ పెడతా: కేసీఆర్

వాక్సిన్ వేసుకుని.. కోట్లు సంపాదించింది?

బిగ్ బాస్ - 5 : 10 వ వారం నామినేషన్స్ లో ఉన్నది వీళ్ళే..?

తెలంగాణ‌లో ప్ర‌జ‌లు ఎవ‌రిని న‌మ్మ‌లేదు కేసీఆర్

బిగ్ బాస్ 5 : తన హీరోని గెలిపించిన ప్రియాంక?

ప్ర‌శ్నిస్తే దేశ‌ద్రోహులా..? కేసీఆర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>