MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegded0e2a385-a46a-436d-a3e9-447dded8765d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegded0e2a385-a46a-436d-a3e9-447dded8765d-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన అఖిల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమా లో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాతో పాటు తెలుగు విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమPooja hegde{#}akhil akkineni;dil raju;harish shankar;shankar;Gaddalakonda Ganesh;Venu Sreeram;trivikram srinivas;kalyan;Nayak;Reddy;Darsakudu;Director;Heroine;Pooja Hegde;News;Telugu;Cinemaపవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే ను లాక్ చేసిన హరీష్ శంకర్..!పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే ను లాక్ చేసిన హరీష్ శంకర్..!Pooja hegde{#}akhil akkineni;dil raju;harish shankar;shankar;Gaddalakonda Ganesh;Venu Sreeram;trivikram srinivas;kalyan;Nayak;Reddy;Darsakudu;Director;Heroine;Pooja Hegde;News;Telugu;CinemaMon, 08 Nov 2021 11:39:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొని వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కిన అఖిల్ సాబ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు, ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలో నటిస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే అందిస్తున్న భీమ్లా నాయక్ సినిమా లో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాతో పాటు తెలుగు విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను కొంత భాగం షూట్ చేసి  ఆపివేసిన పవన్ కళ్యాణ్ మరి కొద్ది రోజుల్లో ఈ సినిమాను కూడా తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇలా ఇలా ఈ రెండు సినిమాల మీద దృష్టి పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాలను చక చకా పూర్తి చేసి విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు.

వీటితో పాటు పవన్ కళ్యాణ్, కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో భగవదీధుడు భగత్ సింగ్ అనే సినిమాలో నటించబోతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే  ను హరీష్ శంకర్ తీసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా గా హరీష్ శంకర్సినిమా ఫంక్షన్ లో స్వయంగా పవన్ కళ్యాణ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతుంది అని ప్రకటించాడు. ఇది వరకే హరీష్ శంకర్ తెరకెక్కించిన గద్దలకొండ గణేష్ సినిమా లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాకు హీరోయిన్ కన్ఫామ్ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో వేచి చూడాల్సిందే. ఈ సినిమా తో పాటు పవన్ కళ్యాణ్ తెలుగు స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం లో కూడా ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే జరిగింది.



కేసీఆర్ టాక్స్ : మళ్లీ ఆ భాష మారడ్రా పెద్దాయన!

బిగ్ బాస్ 5: నమ్మలేని నిజం... ఈ ఎలిమినేషన్?

బాల‌య్య ఆహా షోలో.. నేచుర‌ల్ స్టార్ నాని..!

బతకాలన్న ఆశ.. ఆత్మహత్యకు దారితీసింది?

నోట్ల రద్దు : ఆ గాయం ఇప్పటికీ మానలేదు

బిగ్ బాస్ 5 : విశ్వ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

బిగ్ బాస్ 5 విన్నర్ ఎవరో చెప్పేసిన విశ్వ?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో బుగ్గ‌న భేటీ

జైల్లో పోలీసులపై ఖైదీల దాడి.. ఎందుకో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>