BreakingSuryaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jawan-firing-on-jawans04e6d8e2-ee87-4d08-bfe7-3164633b32d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jawan-firing-on-jawans04e6d8e2-ee87-4d08-bfe7-3164633b32d2-415x250-IndiaHerald.jpgజవాన్లపై జవాన్ కాల్పులకు దిగిన ఘటనలో ముగ్గురు వీర జవాన్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తెలంగాణ పక్కనే ఉన్న చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో చోటుచేసుకుంది. సుకుమా జిల్లా లోని మారాయి గూడెం లింగంపల్లి బేస్ క్యాంపులో దారుణం చోటు చేసుకుంది. అయితే సోమవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది . వెంటనే ఛాతిష్ ఘడ్ పక్కనే ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన జవాన్లను హుటాహుటిన చేర్చారు . అదేవిధంగా చనిపోయిన వీర జవాన్ లను పోస్టుమార్టాన్ కోసం తరలించారు. Jawan Firing On Jawans{#}Jawaan;Bhadrachalam;District;Telangana;mondayజవాన్లపై మరో జవాన్ కాల్పులు ..ముగ్గురు మృతి !!జవాన్లపై మరో జవాన్ కాల్పులు ..ముగ్గురు మృతి !!Jawan Firing On Jawans{#}Jawaan;Bhadrachalam;District;Telangana;mondayMon, 08 Nov 2021 07:57:06 GMTజవాన్లపై జవాన్ కాల్పులకు దిగిన ఘటనలో ముగ్గురు వీర జవాన్ లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు జవాన్ల పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తెలంగాణ పక్కనే ఉన్న చత్తిస్ ఘడ్ రాష్ట్రం లో చోటుచేసుకుంది. సుకుమా జిల్లా లోని మారాయి గూడెం లింగంపల్లి బేస్ క్యాంపులో దారుణం  చోటు చేసుకుంది. అయితే సోమవారం తెల్లవారు జామున ఈ దుర్ఘటన జరిగింది . వెంటనే ఛాతిష్ ఘడ్ పక్కనే ఉన్న భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గాయపడిన జవాన్లను హుటాహుటిన చేర్చారు . అదేవిధంగా చనిపోయిన వీర జవాన్ లను పోస్టుమార్టాన్ కోసం తరలించారు.



 అయితే అసలు విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. గతం లో కూడా ఈలాంటి ఘటనలు  సుకుమా జిల్లా , బీజాపూర్ పరిధిలో  జరిగిన దాఖలాలు చాల ఉన్నాయ్. ఛత్తీస్ ఘడ్ మరియు తెలంగాణ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టు లకోసం కూంబింగ్ లను నిర్వహిస్తూ వుంటారు ఈ క్రమం లో వారికీ ప్రత్యేకమైన సెలవులు అంటూ ఏవి ఉండవు. అయితే ఈ క్రమంలోనే అనునిత్యం జరుగుతున్న కూబింగ్ ల కారణంగా విసుగుచెందుతున్నారు జవాన్ లు.  ఇలాంటి కారణం చేతనే  జవాన్ మిగతా జవాన్లపై కాల్పులకు తెగబడి ఉండవచ్చని తెలుస్తూవుంది.  





కేసీఆర్ ఫైరింగ్ ప్రసంగంపై ఆ కులస్తులు ఫుల్ ఖుష్..?

టీమిండియా... పేపర్ పులి...!

జగన్ బాటలో రాష్ట్రాలు... కేంద్రంతో ఢీ..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Surya]]>